సినిమా షూటి౦గ్ Archives | Cine Chitram

‘దేవిశ్రీప్రసాద్‌’ రెగ్యులర్‌కు భిన్నంగా ప్రేక్షకులను అలరిస్తుంది – దర్శకుడు శ్రీకిషోర్‌
‘భూ’, ‘సశేషం’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్న యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకిషోర్‌. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపే ఈ యంగ్‌ డైరెక్టర్‌ ప్రస్తుతం ‘దేవిశ్రీప్రసాద్‌’ అనే మరో కొత్త ప్రయోగాత్మతక చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకిషోర్‌తో ఇంటర్వ్యూ…

నేపథ్యం….?

– ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. సినిమాలపై ప్యాషన్‌తో ఫిలిం ఎడిటింగ్‌ నేర్చుకున్నాను. తర్వాత కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌కు సెలక్ట్‌ అయ్యాయి. చిన్నప్పటి నుండి డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఇప్పుడు హాంగ్‌కాంగ్‌లో జాబ్‌ చేస్తున్నాను. జాబ్‌ చేస్తూనే భూ, సశేషం అనే సినిమాలను డైరెక్ట్‌ చేశాను.

సినిమా రంగంపై ఆసక్తి ఎలా కలిగింది?

– బళ్ళారిలో చదువుతున్నప్పుడు రామ్‌గోపాల్‌వర్మ ‘సత్య’ సినిమా చూసి డైరెక్టర్‌ కావాలనుకున్నాను. అయితే ఎవరి సహకారం లేకపోవడంతో ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత కొంతకాలం వర్క్‌ చేశాను. తర్వాత డిఫరెంట్‌గా సినిమాలు చేయాలని ఆలోచించి భూ, సశేషం సినిమాలను డైరెక్ట్‌ చేశాను. భూ సినిమా కమర్షియల్‌గా ఆడకపోయినా డైరెక్టర్‌గా నాకు మంచి పేరుని తెచ్చి పెట్టింది.

‘దేవిశ్రీప్రసాద్‌’ అనే టైటిల్‌ పెట్టడానికి గల కారణాలేంటి?

– కథానుగుణంగానే టైటిల్‌ను పెట్టాం. ఫస్ట్‌లుక్‌ అనౌన్స్‌ చేయగానే చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పర్టికులర్‌గా ఈ టైటిల్‌నే పెట్టడానికి కారణమైతే సినిమా చూస్తేగానీ తెలియదు.

సినిమాలో నటీనటులు గురించి చెప్పండి?

– స్వామిరారా, పిజ్జా సినిమాల్లో నటించిన పూజా రామచంద్రన్‌ కీలక పాత్రలో నటించింది. అలాగే పోసాని కృష్ణమురళిగారు ఓ చాలెంజింగ్‌ రోల్‌ చేశారు. వీరితో పాటు ఇద్దరు ప్రముఖ హీరోలు, ఒక ప్రముఖ కమెడియన్‌ కూడా నటించారు.

మీ గత చిత్రాలకు మీరే నిర్మాత కదా..’దేవిశ్రీప్రసాద్‌’ చిత్రాన్ని కూడా మీరే నిర్మిస్తున్నారా?

– లేదండీ..’దేవిశ్రీప్రసాద్‌’ సినిమాకు నేను డైరెక్టర్‌ను మాత్రమే. అక్రోష్‌, ఆర్‌.వి.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతల సహకారంతో సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేశాం. సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

‘దేవిశ్రీప్రసాద్‌’ ఏ జోనర్‌ మూవీ..?

‘దేవిశ్రీప్రసాద్‌’ చిత్రం దర్శకుడిగా నా మూడవ సినిమా. క్రైమ్‌ సస్పెన్స్‌తో కూడుకున్న సబ్జెక్ట్‌ ఇది. చాల కొత్త కథ, ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్‌ చేయని పాయింట్‌ సినిమా చేస్తున్నాం. ఈ సినిమాలో క్యారెక్టర్స్‌ జనరల్‌ ఆడియెన్స్‌ ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. ప్రతివాడిలో మంచి, చెడు అనే రెండు అంశాలుంటాయి. వాటిని మనం ఎంత బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుకున్నామనేదే ముఖ్యం. దేవిశ్రీప్రసాద్‌ చిత్రంలో క్యారెక్టర్స్‌ గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ అనే మూడు క్యారెక్టర్స్‌పై బేస్‌ అయ్యి ఉంటాయి. నేను గతంలో చేసిన రెండు చిత్రాలకన్నా ఈ సినిమా బావుంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అవుటండ్‌ అవుట్‌ సస్పెన్స్‌ మూవీకి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను యాడ్‌ చేసి సినిమాను రూపొందించాం.

నెక్స్‌ట్‌ ప్లాన్స్‌ ఏంటి?

– క్రైమ్‌ కామెడి, ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ లవ్‌స్టోరీ తరహా సినిమాలు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఏదీ చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. రెగ్యులర్‌గా ఉండకూడదని భావిస్తాను.

The post ‘దేవిశ్రీప్రసాద్‌’ రెగ్యులర్‌కు భిన్నంగా ప్రేక్షకులను అలరిస్తుంది – దర్శకుడు శ్రీకిషోర్‌ appeared first on Cine Chitram.

కాల్ మనీ కీచకుల “చెర” నుంచి తప్పించుకొని.. వారికి తగిన బుద్ధి చెప్పే ఓ ధీర వనిత కథ !!
నూటికి పది పదిహేను శాతం వడ్డీ గుంజడమే కాకుండా.. ఆడవాళ్ళ మానాలు సైతం దోచుకొనే కొందరు దుష్టులకు..  ఆత్మాభిమానంతోపాటు ధైర్య సాహసాలు దండిగా కలిగిన ఓ ధీర వనిత ఏ విధంగా బుద్ది చెప్పింది? సదరు నీచుల పీచమెలా ఆణిచింది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం “చెర”.

సభ్య సమాజం సిగ్గుతో తల దించుకొనేలా.. ఆమధ్య విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “ఆర్.ఏ.ఆర్ట్స్” పతాకంపై జానీ నిర్మిస్తున్నారు.

నిజ జీవితంలో కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన “కనక” హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి ప్రియ శిష్యుడు మహానందరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిన్నటి ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది.  ప్రస్తుతం విశాఖపట్నంలో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సైతం సమకూర్చిన చిత్ర నిర్మాత జానీ మాట్లాడుతూ.. “ప్రఖ్యాత దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డిగారి దగ్గర 34 సినిమాలకు పని చేసిన మహానందరెడ్డి “చెర” చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. రియల్ లైఫ్ లో కరాటే బ్లేక్ బెల్ట్ హోల్డర్ అయిన కనక చేసే పోరాటాలు, ఆమె పెర్ఫార్మెన్స్ “చెర” చిత్రానికి ముఖ్య ఆకర్షణ.   నిన్నటి ప్రముఖ హీరోయిన్ పూర్ణిమ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నఈ చిత్రానికి ప్రముఖ రచయిత టి.సాయినాధ్ సంభాషణలు సమకూర్చుతున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కూడా పార్లెల్ గా జరుపుకుంటోంది. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న “చెర” చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది” అన్నారు.

నాగబాబు, తాగుబోతు రమేష్, సాయి, గుండు అశోక్ కుమార్, ముఖేష్, అరుణ, వేణు, గబ్బర్ సింగ్ మరియు జబర్దస్త్ బ్యాచ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: లోకేష్, మ్యూజిక్: డేవిడ్, మాటలు: టి.సాయినాధ్, కో-డైరెక్టర్: పవన్, సమర్పణ: భవాని శ్రీనివాస్, స్క్రీన్-ప్లే-నిర్మాత: జానీ, దర్శకత్వం: మహదానందరెడ్డి !!

The post కాల్ మనీ కీచకుల “చెర” నుంచి తప్పించుకొని.. వారికి తగిన బుద్ధి చెప్పే ఓ ధీర వనిత కథ !! appeared first on Cine Chitram.

రాఘ‌వేంద్ర‌లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ ఫిలింస్ చిత్రం ‘శివలింగ’
క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన శివ‌లింగ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మిస్తున్నారు. ఒక సాంగ్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్ పార్క్ హయ‌త్ హోటల్లో పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో..

లారెన్స్ చాలా రిస్క్‌తీసుకుని న‌టించారు

ద‌ర్శ‌కుడు పి.వాసు మాట్లాడుతూ – “ప‌దేళ్ల క్రితం క‌న్న‌డంలో నేను డైరెక్ట్ చేసిన ఆప్త‌మిత్ర చాలా పెద్ద హిట్ అయితే ర‌జ‌నీకాంత్‌గారు హీరోగా జ్యోతిక టైటిల్ పాత్ర‌లో ఆప్త‌మిత్ర‌నే చంద్ర‌ముఖిగా తెర‌కెక్కించాను. చంద్ర‌ముఖి తెలు, త‌మిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అలాగే నేను క‌న్న‌డ‌లో డైరెక్ట్ చేసిన శివ‌లింగ అక్క‌డ సూప‌ర్‌హిట్ అయ్యింది. 75 సెంట‌ర్స్‌లో 100రోజులు ఆడింది. ఈ సినిమా వ‌డివేలుగారు న‌టిస్తున్నారు. అలాగే మా అబ్బాయి శ‌క్తివాసు ఈ చిత్రంలో కీల‌కపాత్ర‌లో న‌టించాడు. త‌మిళంలో ర‌విచంద్ర‌న్‌గారు సినిమాను నిర్మిస్తే తెలుగులో ర‌మేష్‌గారు సినిమా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శివ లింగ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో సినిమాను షూటింగ్ చేశాం. కాంచ‌న‌, కాంచ‌న‌2ల‌కు రాఘ‌వేంద్ర లారెన్స్ ఎంత రిస్కు తీసుకుని న‌టించాడో అంత కంటే ఎక్కువ రిస్కు తీసుకుని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఓ సాంగ్ మిన‌హా సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది“ అన్నారు.

క‌న్న‌డ కంటే తెలుగులో పెద్ద హిట్ కావాలి

ర‌విచంద్ర‌న్ మాట్లాడుతూ – “క‌న్న‌డ‌లో శివ‌లింగ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా క‌న్న‌డం కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత ర‌మేష్ పి.పిళ్లై మాట్లాడుతూ – “వాసుగారు, లారెన్స్‌గారి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఆడియో

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ – “నేను, లారెన్స్‌గారు చేసిన కాంచ‌న‌, కాంచ‌న‌2 సినిమాలు పెద్ద విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో శివలింగ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. వాసుగారి వంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడితో క‌లిసి వ‌ర్క్‌చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమాలో ఆరు పాటలున్నాయి. అన్నీ సాంగ్స్ బాగా వ‌చ్చాయి. స‌ర్వేష్ మురారిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. నిన్న హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఒక సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. న‌వంబ‌ర్ 25 నుండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం. డిసెంబ‌ర్‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తాం. జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ ఉంటుంది. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ఆడియో విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

సినిమా చాలా బాగా వ‌చ్చింది…

శ‌క్తివాసు మాట్లాడుతూ – “నేను త‌మిళం, క‌న్న‌డంలో సినిమాలు చేశాను. క‌న్న‌డ శివ‌లింగ‌లో నేను చేసిన కీ రోల్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న రీమేక్‌లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాను. ఇదే తెలుగులో నేను చేస్తున్న తొలి సినిమా. సినిమాను పూర్త‌య్యింది. ఒక సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అంద‌రూ సినిమాను త‌ప్ప‌కుండా ఆద‌రించాలని కోరుకుంటున్నాను“అన్నారు.

చంద్ర‌ముఖి కంటే పెద్ద హిట్ అవుతుంది

సినిమాటోగ్రాఫ‌ర్ స‌ర్వేష్ మురారి మాట్లాడుతూ – “త‌మిళంలో ప‌టాస్ రీమేక్ మొట్ట‌శివ కెట్ట శివ చిత్రానికి నేనే సినిమాటోగ్ర‌ఫీ అందించాను. నా వ‌ర్క్ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి అవ‌కాశం వ‌చ్చింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చంద్ర‌ముఖి కంటే పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.

రితిక సింగ్ మాట్లాడుతూ – “వాసుగారు, లారెన్స్, స‌ర్వేష్ మురారి, థ‌మ‌న్ వంటి మంచి టెక్నిక‌ల్ టీంతో క‌లిసి చేసే అవ‌కాశం వ‌చ్చింది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు.

ఈ సినిమాకు క‌థే హీరో

రాఘ‌వేంద్ర లారెన్స్ మాట్లాడుతూ – “కాంచ‌న పెద్ద హిట్ అయ్యింది. కాంచ‌న కంటే గంగ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. గంగ కంటే పెద్ద హిట్ మూవీ చేయాల‌ని ఎదురుచూస్తున్న స‌మ‌యంలో వాసుగారు శివ‌లింగ సినిమా చూడ‌మ‌న్నారు. చూడ‌గానే న‌చ్చింది. సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాకు క‌థే మొద‌టి హీరో. రితిక సింగ్ రెండో హీరోయిన్, శ‌క్తివాసు మూడో అయితే నేను నాలుగో హీరోఅవుతానంతే. సినిమా అంత మంచి క‌థ‌తో రూపొందింది. చంద్ర‌ముఖి సినిమాలో రితిక‌సింగ్‌కు ఎంత మంచి పేరు వ‌చ్చిందో రితిక‌కు అంత మంచి పేరు వ‌స్తుంది. రితిక ఇంట‌ర్వెల్ బ్లాక్‌లో చేసిన న‌ట‌న చూసి థ్రిల్ అయ్యాను. ఇక దర్శ‌కుడు వాసుగారు గురించి చెప్పాలంటే నా ఫేవ‌రేట్ హీరో ర‌జ‌నీకాంత్‌ను డైరెక్ట్ చేసిన వాసుగారి దర్శ‌క‌త్వంలో న‌టించ‌డం ఆనందంగా ఉంది. సినిమాకు ప్రేక్ష‌కుల ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

రాఘ‌వ‌లారెన్స్‌, రితిక సింగ్‌, వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై, ద‌ర్శ‌క‌త్వంః పి.వాసు.

The post రాఘ‌వేంద్ర‌లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ ఫిలింస్ చిత్రం  ‘శివలింగ’ appeared first on Cine Chitram.

గ‌ల్ప్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న `గ‌ల్ఫ్‌`
సునీల్ కుమార్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `గ‌ల్ప్‌`. యెక్క‌లి ర‌వీంద్ర‌బాబు, ర‌మ‌ణీకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  చేత‌న్ మ‌ద్దినేని క‌థానాయ‌కుడు.  డింపుల్ క‌థానాయిక‌. ప్ర‌స్తుతం గ‌ల్ప్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “గ‌ల్ఫ్ లో తెర‌కెక్కిస్తున్న తాజా షెడ్యూల్ ఈ నెలాఖ‌రుతో పూర్త‌వుతుంది. గ‌ల్ఫ్‌, ర‌స‌ల్ ఖైమా, షార్జా, అజ్మాల్ త‌దిత‌ర ప్రాంతాల్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నాం. హీరో చేత‌న్ మ‌ద్దినేని, హీరోయిన్ డింపుల్‌, సంతోష్ ప‌వ‌న్‌, అనిల్ క‌ల్యాణ్‌, శివ‌, దిగ్విజ‌య్‌, తిరుప‌తి, అనురాధ‌, కిశోర్‌బాబు, శ్రీరామ్ త‌దిత‌రులు షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. క్లైమాక్స్ త‌ప్ప మిగిలిన షూటింగ్ అంతా  పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ ను చిత్రీక‌రిస్తాం. అర‌బ్ న‌టులు జాసిమ్ హ‌స‌న్ జుమా, అలీ, అహ్మ‌ద్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు“ అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ “పిడికెడు మెతుకుల కోసం పొట్ట‌ చేత‌బ‌ట్టుకుని గ‌ల్ఫ్ కి వెళ్తున్న వారి స్థితిగ‌తులు ఎలా ఉన్నాయి?  దూర‌పు కొండ‌లు నునుపు అనే సామెత‌ను మ‌రిచిపోయి క‌న్న‌వారికి, క‌ట్టుకున్న‌వాళ్ల‌కి దూరంగా బ‌త‌కాల‌నుకునే వారు గ‌ల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా?  భారంగా గ‌డుపుతున్నారా? వ‌ంటి ప‌లు అంశాల‌తో  అల్లుకున్న‌ క‌థే `గ‌ల్ఫ్‌`. ముళ్ల మ‌ధ్య గులాబీలు అందంగా విక‌సించిన‌ట్టు వ్య‌థ‌లే క‌థ‌గా మిగిలినా అందులోనూ ఓ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ క‌థను  చూపిస్తున్నాం. ఇందులో నాలుగు పాట‌లున్నాయి. `స‌రిహ‌ద్దు దాటిన ప్రేమ‌క‌థ‌` అనే మా ఉప‌శీర్షిక‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది“ అని అన్నారు

పోసాని కృష్ణ‌ముర‌ళి, న‌ల్ల‌వేణు, తోట‌ప‌ల్లి మ‌ధు, నాగినీడు, తీర్థ‌, దిగ్విజ‌య్‌, పూజిత‌, పింగ్ పాంగ్‌, ప‌ద్మ‌శ్రీ, జీవా, సూర్య‌, శివ‌, ఎఫ్ ఎమ్ బాబాయ్‌, భ‌ద్రం, సోన‌మ్, ఎల్బీ శ్రీరామ్‌, బిత్తిలి స‌త్తి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  ప్ర‌వీణ్ ఇమ్మ‌డి, డ్యాన్సులు: అజ‌య్‌, కెమెరా:  ఎస్‌.వి.శివ‌రామ్‌, పాట‌లు:  సిరాశ్రీ, మాస్ట‌ర్జీ, కాస‌ర్ల శ్యామ్‌, ఆర్ట్:  నాగు, స‌హ నిర్మాత‌లు:  డాక్ట‌ర్ ఎల్‌.ఎన్‌.రావ్‌, రాజాజీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌:  బాపిరాజు, మాట‌లు:  పుల‌గం చిన్నారాయ‌ణ‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత‌లు:  యెక్క‌లి ర‌వీంద్ర‌బాబు, ర‌మ‌ణీ కుమార్‌.

The post గ‌ల్ప్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న  `గ‌ల్ఫ్‌` appeared first on Cine Chitram.