ప్లాటినం డిస్క్ Archives | Cine Chitram

`చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే` ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌
పి.ఆర్‌. మూవీ మేక‌ర్స్ తెర‌కెక్కిస్తున్న సినిమా `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే`. ప‌వ‌న్, గ‌ట్టు మ‌ను హీరోలుగా న‌టించారు. సోనియా దీప్తి హీరోయిన్‌. ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, బాషా, షానీ, పింగ్ పాంగ్‌, చిట్టిబాబు, చంద్ర‌మౌళి, శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ధారులు. సోనీ ప‌వ‌న్‌, గ‌ట్టు ర‌జిని నిర్మాత‌లు. సంతోష్ నేలంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. సాగ‌ర్‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, మ‌ల్కాపురం శివ‌కుమార్‌, రామ‌కృష్ణ గౌడ్, శివాజీరాజా, భోలే త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

తుమ్మ‌లప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ “టైటిల్ చాలా బావుంది. ట్రైల‌ర్ కూడా న‌చ్చింది. హీరోలు చ‌క్క‌గా చేశారు. సోనియా ఇప్ప‌టికే నాలుగు హిట్లు ఇచ్చిన అమ్మాయి. త‌న గోల్డెన్ లెగ్ ఈ సినిమాకు ఉప‌యోగ‌ప‌డుతుంది. చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌డం లేద‌నే మాట‌లో వాస్త‌వం స‌గ‌మే ఉంది. చిన్న సినిమాల కోసం నేను కూడా డిస్ట్రిబ్యూష‌న్ మొద‌లుపెట్టాను. చిన్న చిత్రాల వ‌ల్ల చాలా మంది బ‌తుకుతారు“ అని అన్నారు.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ “1970 నుంచి న‌ల్గొండ‌లో థియేట‌ర్ ఉన్న కుటుంబం గ‌ట్టు కుటుంబం. ఈ సినిమా ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌ను నిర్వ‌హించుకోవ‌డం ఆనందంగా ఉంది. ట్రైల‌ర్ చూస్తే సినిమాలో కొత్త‌ద‌నం ఉంద‌నిపిస్తోంది. కొత్త‌వారిని ప్రోత్స‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది“ అని చెప్పారు.

సాగ‌ర్ మాట్లాడుతూ “రొటీన్ పిక్చ‌ర్‌లాగా లేదు. కాన్సెప్ట్ బావుంటే ఇప్పుడు అన్ని చిత్రాలూ ఆడుతున్నాయి. ఇది కూడా త‌ప్ప‌కుండా పెద్ద సినిమా అవుతుంది“ అని అన్నారు.

సోనియా మాట్లాడుతూ “ఇందులో మంచి పాట పాడాను. ఇక‌పై కూడా అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా పాడుతాను“ అని చెప్పారు.

శివాజీరాజా మాట్లాడుతూ “చిత్ర చిత్రాలు లేక‌పోతే 24 క్రాఫ్ట్ ల‌కు క‌ష్ట‌మ‌వుతుంది. విడుద‌ల స‌మ‌యంలో ఎవ‌రూ కంగారు ప‌డొద్దు. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా చిన్న సినిమాల‌కోసం థియేట‌ర్లను కేటాయిస్తోంది. హీరో క‌రెంట్ తీగ‌లాగా స‌న్న‌గా ఉన్నాడు. ప‌వ‌ర్ ఉన్న కుర్రాడు“ అని అన్నారు.

ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ “సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. సోనియా పాడిన పాట బావుంది“ అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “ఫీల్ గుడ్ చిత్ర‌మిది. యువ‌తకు కావాల్సిన మ‌సాలా కూడా ఉంటుంది. 2016లో విడుద‌లై విజ‌యం సాధించిన చిత్రాల్లో మా సినిమా కూడా ఉంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ “మా అబ్బాయికి ఈ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. అత‌ని కోసం నిర్మాత‌గా మారాను. 1973 నుంచి మాకు న‌ల్గొండ‌లో థియేట‌ర్ ఉంది. అతిథులు అంద‌రూ మాట్లాడిన మాట‌లు వింటుంటే దాదాపు 150 థియేట‌ర్ల‌లో ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌నే న‌మ్మ‌కం కుదిరింది“ అని అన్నారు.

హీరో మాట్లాడుతూ “మా పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. గ‌త వారం రోజుల్లోనే మూడున్న‌ర ల‌క్ష‌ల క్లిక్కులు యూట్యూబ్‌లో ప‌డ్డాయి“ అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ర్యాప్ రాక్ ష‌కీల్ మాట్లాడుతూ “సినిమా బాగా వ‌చ్చింది. సంగీతం చ‌క్క‌గా కుదిరింది. పాట‌ల కార్య‌క్ర‌మం చేయ‌డం ఆనందంగా ఉంది“ అని చెప్పారు.

The post `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే` ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌ appeared first on Cine Chitram.