విడుదలకు మునుపు కార్యక్రమములు Archives | Cine Chitram

2017లో `వైశాఖం` డెఫ‌నెట్‌గా పెద్ద సూప‌ర్‌హిట్ మూవీ అవుతుంది – నిర్మాత బి.ఎ.రాజు
జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి సినీ పి.ఆర్‌.వోగా, సూపర్‌హిట్‌ పత్రికాధినేతగా, ఆర్‌.జె.సినిమాస్ అనే బ్యాన‌ర్‌పై స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత‌గా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్‌ చేసుకున్న బి.ఎ.రాజు పుట్టినరోజు జనవరి 7. తన పుట్టినరోజు సందర్భంగా ఇండ‌స్ట్రీ హిట్ వెబ్ సైట్ తెలుగు వెర్ష‌న్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో …..

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”సూపర్‌హిట్‌ స్టార్ట్‌ చేసి 24 సంవత్సరాలవుతుంది. అలాగే నిర్మాతగా కూడా పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. 2018లో సూప‌ర్‌హిట్ 25 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుక‌న్న త‌ర్వాత సూపర్‌హిట్‌ 25 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. ఇన్ని ఏళ్లుగా పనిచేస్తున్న నాకు రెండు, మూడేళ్ళే అవుతున్నట్లుగా ఉంటుంది. అందుకు కారణం నేను చేసిన పనిని చాలా ఇష్టంతో చేయడమే అందుకు కారణం. ప్రతిరోజూ పనిచేయడమే నా పాలసీ. ఇంకా ఎనర్జీతో పనిచేయాలనుకుంటూ ఉంటాను. అలాగే పి.ఆర్‌.ఓగా అందరి స్టార్స్‌ సినిమాలకు పనిచేశాను. నిర్మాతగా మారిన తర్వాత సినిమాలోని కథకు న్యాయం చేస్తూ కథను కథగా తీయాలని ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు మా ఆర్‌.జె.సినిమాస్ బ్యాన‌ర్‌పై నిర్మాతగా వైశాఖం సినిమాను నిర్మించాం. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ చిత్రాలు బ‌య్య‌ర్స్‌కు లాభాల‌ను తెచ్చిపెట్టాయి. అందువ‌ల్ల మా వైశాఖం సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ నెల‌కొంది.

వైశాఖం విడుదల కంటే ముందుగానే మరో సినిమాను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాము.అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరగుతున్నాయి. మా ఆర్‌.జె.సినిమాస్ బ్యానర్‌లో వచ్చిన చిత్రాలన్నింటిలో వైశాఖం బెస్ట్‌ మూవీ అవుతుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను. 2017లో వైశాఖం సినిమా డెఫ‌నెట్‌గా పెద్ద స‌క్సెస్ అవుతుంది. నా సక్సెస్‌ కారణం నా సతీమణి, డైరెక్టర్‌ బి.జయగారి స‌పోర్ట్ ఎంతో ఉంది. సూప‌ర్‌హిట్‌, ఇండ‌స్ట్రీ హిట్ స‌క్సెస్ కావ‌డానికి నా స్టాఫ్ స‌పోర్ట్ ఎంతో ఉంది. నా జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

The post 2017లో `వైశాఖం` డెఫ‌నెట్‌గా పెద్ద సూప‌ర్‌హిట్ మూవీ అవుతుంది – నిర్మాత బి.ఎ.రాజు appeared first on Cine Chitram.

14 రీల్స్ గర్వంగా అందిస్తున్న చిత్రం `హైపర్`
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సెన్సార్‌ పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా….

నిర్మాత గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ…సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. రామ్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ థియేట‌ర్స్ లో హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈనెల 29న యు.ఎస్ లో ప్రీమియ‌ర్ షోస్ ప్లాన్ చేసాం. యు.ఎస్ లో మొత్తం 92 స్ర్కీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. జూన్ 3న ప్రారంభించిన ఈ చిత్రాన్ని 72 రోజులు షూటింగ్ చేసి పూర్తి చేసాం. ఈ సినిమా ప్రారంభోత్స‌వం రోజే ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేస్తాం అని ఎనౌన్స్ చేసాం. వైజాగ్, హైద‌రాబాద్ లో వ‌ర్షాలు ప‌డ‌డంతో నాలుగు రోజులు షూటింగ్ కి  ఇబ్బంది అయ్యింది. మిగ‌తా అంతా మేం ప్లాన్ చేసిన‌ట్టే జ‌రిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ బాగా కోప‌రేట్ చేయ‌డంతో అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ చేసాం. అబ్బూరి ర‌వి సంద‌ర్భానుసారంగా మంచి డైలాగ్స్ అందించారు. మంచి క‌థ‌తో ఓ మంచి సినిమా చేసాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం అన్నారు.

డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ…అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసి హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హైప‌ర్ మంచి సినిమా. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌తి తండ్రి – కొడుకుకు న‌చ్చే సినిమా ఇది.రామ్ తో సినిమా చేద్దాం అనుకున్న త‌ర్వాత కందిరీగ కంటే బెస్ట్ మూవీ చేయాలి ఎలాంటి సినిమా చేయాలి అని నిర్ణ‌యించ‌డం కోస‌మే 4 నాలుగు డిస్క‌ష‌న్స్ చేసి ఈ క‌థ‌ను ఫైన‌ల్ చేసాం. మంచి క‌థ చెబితే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. స‌క్సెస్ – ఫెయిల్యూర్ మ‌న చేతుల్లో ఉండ‌వు కాబ‌ట్టి వాటి గురించి ఆలోచించకుండా ఓ మంచి సినిమా అందిస్తున్నాం. ఈ మూవీ కోసం ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ డే & నైట్ వ‌ర్క చేసారు. నేను కాంప్ర‌మైజ్ అయ్యానేమో కానీ…మా నిర్మాత‌లు మాత్రం కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అలాగే మ‌ణిశ‌ర్మ ఎక్స్ ట్రార్డిన‌రీ రీ రికార్డింగ్ అందించారు అన్నారు.

నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ…14 రీల్స్ ఈ హైప‌ర్ చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చింది అంటే 99% క్రెడిట్ డైరెక్ట‌ర్ వాసుకే చెందుతుంది. ఈ సినిమా ధియేట‌ర్స్ కి తండ్రి – కొడుకు క‌లిసి వ‌స్తే..ఓ కూప‌న్ ఇస్తారు. అలా వ‌చ్చిన కూప‌న్స్ లో డ్రా తీసి గెలిచినవాళ్ల‌కు చ‌దువుకునేందు గాను 5 ల‌క్ష‌లు అంద‌చేయ‌నున్నాం అన్నారు.

నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ… వాసు మోచ్యూర్డ్ డైరెక్ట‌ర్. రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది అని మా న‌మ్మ‌కం. ఈ సినిమాలో ఫాద‌ర్ – స‌న్ రిలేష‌న్ తో పాటు మ‌రో యాంగిల్ ఉంది. అది ఈ సినిమాని మ‌రో స్టెప్ ముందుకు తీసుకెళుతుంది అన్నారు.

The post 14 రీల్స్ గర్వంగా అందిస్తున్న చిత్రం `హైపర్` appeared first on Cine Chitram.