చిత్ర ప్రకటణ Archives | Cine Chitram

“పిచ్చిగా నచ్చావు” సినిమాతో పరిచయమవుతున్న చేతనా ఉత్తేజ్ :
చిత్రం,బద్రి,ప్రియమైన నీకు,భద్రాచలం ఇలా 14 ఫిలిమ్స్ లో బాల నటిగా నటించి అందరి మల్లనలు పొందిన రైటర్ మరియు సీనియర్ నటుడు ఉత్తేజ్ కుమార్తె కుమారి చేతనా ఉత్తేజ్ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి “పిచ్చిగా నచ్చవు” సినిమా తో హీరోయిన్ గా వస్తుంది… 12 ఏళ్ళు గా క్లాసికల్ మరియు వెస్టర్న డాన్సర్ గా ఎన్నో పెరఫార్మన్సెస్ కూడా ఇచ్చింది.ఇటీవలే ఈ సినిమా 1st లుక్ ని హీరో నాని విడుదల చేయగా ,చేతనా ఉత్తేజ్ 1st లుక్ పోస్టర్స్ ని మాత్రం హీరో శర్వానంద్ లాంచ్ చేసి చేతనా ని అభినందించారు.చేతనా ఉత్తేజ్ ఈ సినిమా చేస్తుండగానే తమిళ్ లో 2 సినిమాలు,తెలుగు లో 1 సినిమా కి సైన్ చేసింది. ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్లుగా అందరి అభిమానాలు,మన్నలను పొందిన తన తండ్రి ఉత్తేజ్ ని స్ఫూర్తి గా తీసుకోని తెలుగు ప్రేక్షకుల మన్నలను కోరుకుంటోంది చేతనా ఉత్తేజ్ .

The post “పిచ్చిగా నచ్చావు” సినిమాతో పరిచయమవుతున్న చేతనా  ఉత్తేజ్ : appeared first on Cine Chitram.

త్వరలో ప్రారంభం కానున్న అనంతలక్ష్మి క్రియేషన్స్‌ ‘ప్రొడక్షన్‌ నెం.1’
రైతుగా, అన్నదాతగా, రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా విజయకేతనం ఎగరవేసి విద్యాదానం గొప్పదనే సంకల్పంతో విద్యాదాతగా, అనంతలక్ష్మి పేరుతో ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఛైర్మన్‌ అనంతరాముడు తొలిసారిగా చిత్రరంగ ప్రవేశం చేయడం విశేషం. అనంతలక్ష్మి క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి తొలి చిత్రంగా అత్యున్నత సాంకేతిక విలువలు గల భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు రమేష్‌నాయుడు నిర్మాతగా జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నాటక రంగంలో ఎంతో అనుభవం గడించి, రాణించి వేల నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డులు స్వీకరించిన డి.వై.రఘురామ్‌ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి పోలూర్‌ ఘటికాచలం కథ, మాటలతో పాటు సంగీతాన్ని అందిస్తున్నారు.

నూతన హీరోహీరోయిన్లు నటించే ఈ సినిమాలో సీనియర్‌ నటులు నటించబోతున్నారు. త్వరలో సాంగ్స్‌ రికార్డింగ్‌ స్టార్ట్‌ చేసి అక్టోబర్‌ ఫస్ట్‌వీక్‌లో చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బిక్కీ కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డి.వై.రఘురామ్‌, కథ, మాటలు-సంగీతం: పోలూర్‌ ఘటికాచలం,

సమర్పణ: ముళ్ళగూరు లక్ష్మీదేవి,

నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌ నాయుడు,

స్కీన్‌ప్లే-దర్శకత్వం: జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌.

The post త్వరలో ప్రారంభం కానున్న అనంతలక్ష్మి క్రియేషన్స్‌ ‘ప్రొడక్షన్‌ నెం.1’  appeared first on Cine Chitram.

‘ప్రేమమ్’ తరువాత చందు మొండేటి దర్శకత్వంలో ‘ఐడ్రీమ్ మీడియా’ చిత్రం
దక్షిణాదిన త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న కంపెనీ ‘ఐ డ్రీమ్ మీడియా’ త్వరలోనే చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. తమ తొలిప్రయత్నంగా వర్ధమాన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, శ్రుతి హాసన్ జంటగా చందు మొండేటి మళయాళ రీమేక్ గా ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ‘ఐ డ్రీమ్ మీడియా’ సంస్థ నిర్మించే చిత్రానికి చందు దర్శకత్వం వహించనున్నారు. నిఖిల్ హీరోగా  ‘కార్తికేయ’ చిత్రాన్ని రూపొందించి, తొలి ప్రయత్నంలోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించిన చందు మొండేటి ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన రెండో చిత్రం ‘ప్రేమమ్’తోనూ చందు మొండేటి తనదైన శైలి ని  పలికిస్తారని తెలుగు చలనచిత్రసీమ లోని పలువురి అభిప్రాయం. ఈ చిత్రం దసరా కానుకగా 2016 అక్టోబర్ లో జనం ముందు నిలువనుంది.

‘ఐ డ్రీమ్ మీడియా’ సంస్థ చిత్రానికి దర్శకత్వం వహించబోవడం ఆనందంగా ఉందని చందు మొండేటి పేర్కొన్నారు. ఐ డ్రీమ్ సంస్థ వ్యవస్థాపకులు వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ ఆకెళ్ళతో తనకు ఎంతోకాలంగా స్నేహబంధం ఉందని చందు అన్నారు. సృజనాత్మకత రంగం ముఖచిత్రం త్వరితగతిని పరిణామం చెందుతోంది. మూవీ మార్కెట్ లో ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ” ప్రస్తుతం ఓవర్సీస్ తెలుగు సినిమాకు మరో ప్రధాన కేంద్రంగా మారింది. తెలుగు సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేయడంలో ఐ డ్రీమ్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్ సంస్థ కూడా నాలాగే సృజనాత్మకతవైపు అడుగులు వేస్తోంది. అలాగే ఈ సంస్థకు పదనైన ఆలోచనలు చేసే యంగ్ టీమ్ ఉండడం మరో ఎస్సెట్. ఈ సంవత్సరం ఆఖరులోగా ఈ చిత్రం సెట్స్ కు వెళ్తుంది. నటీనటవర్గం, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాము” అని చందు తెలిపారు.

యూ ట్యూబ్ లో ఐ డ్రీమ్ హవా విశేషంగా వీస్తోంది. దాదాపు 1.5 బిలియన్ (150 కోట్లు) వ్యూస్, మిలియన్ (పది లక్షలు) సబ్ స్క్రైబర్స్, 150 ఛానెల్స్, దాదాపు 15,000 గంటల డిజిటల్ కంటెంట్ (వీటిలో దాదాపు 2000 చలనచిత్రాలు), ఓటీటీ స్పేస్ లో విశేషాదరణ పొందుతూ ఐడ్రీమ్ మీడియా ప్రస్తుతం అందరు నెటిజన్స్ ను ఆకర్షిస్తోంది. హైదరాబాద్, న్యూజెర్సీ కేంద్రాలుగా ఈ సంస్థ నిర్వహణ సాగుతోంది. తెలుగు, తమిళ చలన చిత్రాలు, వాటితో పాటు పలు లఘుచిత్రాలు, ‘టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్’ పేరున సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, ‘ఇండియన్ పొలిటికల్ లీగ్’ (ఐపీఎల్), ఫ్రాంక్లీ విత్ టీఎన్నార్ వంటివి ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ చూరగొన్నాయి.

“చందు దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రాన్ని మేము నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని ఐ డ్రీమ్ వ్యవస్థాపకులు,సీఈవో వాసుదేవరెడ్డి చిన్నా తెలిపారు. చందు ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడని, అతని నిర్దేశకత్వంలో ఓ మంచి చిత్రం తప్పకుండా జనానికి అందిస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటామన్న నమ్మకం మాకుందని ఆయన అన్నారు. చిత్ర కథానాయకుడు ఎవరన్నదానితోపాటు మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలతో మీ ముందుకు త్వరలో వస్తామని , మీడియా మిత్రులందరికీ ‘వినాయక చవితి’ శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాత వాసుదేవరెడ్డి

The post ‘ప్రేమమ్’ తరువాత చందు మొండేటి దర్శకత్వంలో ‘ఐడ్రీమ్ మీడియా’ చిత్రం appeared first on Cine Chitram.

`బిచ్చ‌గాడు` నిర్మాత‌ల నుంచి మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్‌
ప్ర‌చారంలో కొత్త ఒర‌వ‌డి, అసాధార‌ణ‌మైన కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవ‌లి కాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన అనువాద చిత్రం `బిచ్చ‌గాడు` నేర్పిన పాఠ‌మిది.  ఓ అనువాద చిత్రం ఈ స్థాయి విజ‌యం సాధించిందంటే నిర్మాత‌లు చేసిన అద్భుత ప్ర‌చార‌మే అందుకు కారణం. ఓ స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ చేశారు నిర్మాత‌లు. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు.  కేవ‌లం కోటిన్న‌రతో తెర‌కెక్కి 25 కోట్లు పైగా వ‌సూళ్లు సాధించిన రేర్ మూవీ ఇది. 50 థియేట‌ర్ల నుంచి 200 థియేట‌ర్ల‌కు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. ఈ స్థాయి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మ‌రో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు.

మ‌ల‌యాళంలో ఇటీవ‌ల రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన‌ `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` చిత్రాన్ని తెలుగులో అందించ‌నున్నారు. `ఓకే బంగారం` ఫేం దుల్కార్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా.. `నాన్న‌` (విక్ర‌మ్ సినిమా) చిత్రంలో క్యూట్ అప్పియ‌రెన్స్‌, చ‌క్క‌ని  పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్న బేబి సారా అర్జున్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. మిథున్ మాన్యూల్ థామ‌స్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రం మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో తెలుగు అనువాద హ‌క్కుల కోసం భారీ పోటీ ఏర్ప‌డింది.  పోటీలో ఫ్యాన్సీ రేటు చెల్లించి రిలీజ్ హ‌క్కుల్ని ద‌క్కించుకున్నారు. ఓ  ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌న్న‌దే సినిమా. థామ‌స్ ఓ సింపుల్ స‌బ్జెక్ట్‌ని రియ‌లిస్టిక్ పంథాలో ఆవిష్క‌రిస్తూనే… స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా తెర‌కెక్కించారని మ‌ల్లూవుడ్‌లో క్రిటిక్స్ ప్ర‌శంసించారు. కేర‌ళ‌లో 70 పైగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం రికార్డ్ వ‌సూళ్లు సాధించింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిద‌ని మ‌ల‌యాళ యంగ్ హీరో, సూప‌ర్‌స్టార్ దుల్కార్ స‌ల్మాన్ ప్ర‌శంసించ‌డం విశేషం

The post `బిచ్చ‌గాడు` నిర్మాత‌ల నుంచి మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్‌ appeared first on Cine Chitram.