దోష నిర్ణయం పూర్తి Archives | Cine Chitram

`నేను లోక‌ల్` సెన్సార్ పూర్త‌యింది
నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెన్సార్ నేడు పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్‌ను అందించారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ మా `నేను లోకల్`సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు మా చిత్రానికి యు/ఎ ను అందించారు. ఈ చిత్రంతో నానికి రెండు హ్యాట్రిక్‌లు పూర్త‌వుతాయి. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్  అయిన ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా న‌చ్చింది. లోక‌ల్ గురించిన సైడ్ సైడ్  పాట కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు.

ర‌చ‌యిత‌లు చ‌క్క‌గా రాశారు. ఒక్క‌సారి విన‌గానే మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు.  నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో ద‌ బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు చ‌క్క‌గా తెర‌కెక్కించారు.   ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. మా సంస్థ నుంచి వ‌చ్చే సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటార‌ని తెలుసు. వారి అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మేం `నేను లోక‌ల్‌`ను తెర‌కెక్కించాం“ అన్నారు.

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన  ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – త్రినాథ రావు నక్కిన.

The post `నేను లోక‌ల్` సెన్సార్ పూర్త‌యింది appeared first on Cine Chitram.

సెన్సార్ పూర్తి చేసుకున్న `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`
ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి ప‌దేళ్లుగా మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్‌(గోపి) రీసెంట్‌గా `సినిమా చూపిస్త మావ‌`తో సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ల‌క్కీ మీడియా బ్యానర్‌పై  భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – “అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందే సినిమాల‌ను రూపొందించే మా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. హెబ్బా, రావు ర‌మేష్‌, అశ్విన్‌, నోయెల్‌, పార్వ‌తీశం, తేజ‌స్విని స‌హా అంద‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమా బాగా వ‌చ్చింది. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజుగారు సినిమా చూడ‌గానే సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. దిల్‌రాజుగారు సినిమాను రిలీజ్ చేస్తుండ‌టంతో సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది.  యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ ఎంజాయ్ చేసేలా రూపొందిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 16న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌నా, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థః బి.సాయికృష్ణ‌, పాటలుః చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, కొరియోగ్ర‌ఫీః విజ‌య్ ప్ర‌కాష్‌, స్టంట్స్ః వెంక‌ట్‌, స్క్రీన్‌ప్లే, మాట‌లుః బి.ప్ర‌స‌న్న‌కుమార్‌, ఎడిట‌ర్ః చోటా కె.ప్ర‌సాద్‌, ఆర్ట్ః విఠ‌ల్ కోస‌నం, మ్యూజిక్ః శేఖ‌ర్ చంద్ర‌, సినిమాటోగ్ర‌ఫీః చోటా కె.నాయుడు, ప్రొడ‌క్ష‌న్ః ల‌క్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్‌(గోపి), ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బండి.

The post సెన్సార్ పూర్తి చేసుకున్న `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` appeared first on Cine Chitram.

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ధృవ సెన్సార్ పూర్తి
మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`.

హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్‌ను ఇచ్చారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది.   ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ – హిప్ హాప్ త‌మిళ ,  ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఆర్ట్ – నాగేంద్ర, ఎడిటర్ – నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు – సురేందర్ రెడ్డి.

The post మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ధృవ సెన్సార్ పూర్తి appeared first on Cine Chitram.