షూటి౦గ్ పూర్తి Archives | Cine Chitram

పూర్తి వినోదాత్మ‌క చిత్రంగా రూపోందిన సునీల్‌ “ఉంగరాల రాంబాబు” షూటింగ్ పూర్తి
ఇటీవలే ‘జ‌క్క‌న్న’ తొ క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ ని త‌న సొంతం చేసుకొని సూప‌ర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని… మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్న‌ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుకగా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని న‌వ్వించ‌డానికే విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వ‌ర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేసి, త్వ‌ర‌లో ఆడియో ని విడుద‌ల చేస్తారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ తెర‌కెక్కించిన రెండు చిత్రాలు హృదయాల‌కి హ‌త్తుకునేలా వుంటాయి. ఆయ‌న మార్క్ వుంటూనే, సునిల్ త‌ర‌హా కామెడి చేస్తూ ఓ చక్కని కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఉంగరాల రాంబాబు చిత్రం ద్వారా అందించబోతున్నారు. సునీల్ పెర్ ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో త‌న  క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉండనుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పోందు ప‌ర‌చి న‌వ్వించారు. కొన్ని పాత్ర‌ల‌కి కొంత మంది ఆర్టిస్టుల‌నే తీసుకోవాలి ఎందుకంటే వారికి మాత్ర‌మే అవి సూట‌వ్వుతాయి. అలా తీసుకున్న ముఖ్య‌మైన పాత్ర‌లే ప్ర‌కాష్ రాజ్ గారు, రావుర‌మేష్ గారు, వెన్నెల కిషోర్ గారు వీరి పాత్ర‌లు మ‌న‌సుని హ‌త్తుకుంటాయి. అతిత్వ‌ర‌లో టీజ‌ర్, ఆడియోని విడుద‌ల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్ర‌మే చేశాము. ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం గా  ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. ” అని అన్నారు.

నటీ నటులు – సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున

సాంకేతిక వర్గం

మ్యూజిక్ – జిబ్రాన్

లిరిక్స్ – రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్

సినిమాటోగ్రఫి – సర్వేష్ మురారి

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్

ఫైట్ మాస్టర్ – వెంకట్

డైలాగ్స్ – చంద్ర మోహన్ చింతాడ

ఆర్ట్ – ఎ.ఎస్.ప్రకాష్

కొరియో గ్రఫి – భాను మాస్టర్

పబ్లిసిటీ – ధని

పిఆర్ఓ – ఏలూరు శ్రీను,

బ్యానర్ – యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్

ప్రొడ్యూసర్ – పరుచూరి కిరీటి

డైరెక్టర్ – కె. క్రాంతి మాధవ్

Stills

The post పూర్తి వినోదాత్మ‌క చిత్రంగా రూపోందిన సునీల్‌ “ఉంగరాల రాంబాబు” షూటింగ్ పూర్తి appeared first on Cine Chitram.

ఆక్సిజన్ షూటింగ్ పూర్తి!
గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్” షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా.. అతి త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు.

ఈ సందర్భంగా చిత్ర  నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. “ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా “ఆక్సిజన్” చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన “ఆక్సిజన్” ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం” అన్నారు.

జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్” యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ!

The post ఆక్సిజన్ షూటింగ్ పూర్తి! appeared first on Cine Chitram.

గుంటూరోడుకి గుమ్మ‌డికాయ కొట్టేశారు
క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్  గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోఉ. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని గుమ్మ‌డికాయ కొట్టేసింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అశేష స్పంద‌న ల‌భిస్తుంది. మ‌నోజ్ గ‌త చిత్రాలను మైమ‌రింపచేసేలా, ఈ మాస్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ – “లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు చిత్రం షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. సినిమాలో మ‌నోజ్ యాక్ష‌న్ తో  ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్,S.K. సత్య ల‌తో స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నెలాఖ‌రులో ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. ఫిభ్ర‌వ‌రి రెండ‌వ వారంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  కార్య‌క్ర‌మంలో మ‌నోజ్ బాబు తో పాటు, సినీ యూనిట్ అంతా పాల్గొన్నారు.

ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్,  పృథ్వి  ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్  తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం ..

సంగీతం: శ్రీ వసంత్

సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,

ఎడిటర్:  కార్తీక్ శ్రీనివాస్,

ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,

ఫైట్స్ : వెంకట్ ,

కొరియోగ్రాఫర్ : శేఖర్,

లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్,

కో– డైరెక్టర్ T. అర్జున్,

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్:  బుజ్జి,  సురేష్ రెడ్డి ,

ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: ప్రభు తేజ,

నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,

కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య

The post గుంటూరోడుకి గుమ్మ‌డికాయ కొట్టేశారు appeared first on Cine Chitram.

నందు” కన్నుల్లో నీరూపమే” రిలీజ్ కి రెడీ
టాలెంటెడ్ యంగ్ హీరో నందు తదుపరి సినిమా కన్నుల్లో నీరూపమే రిలీజ్ కి సిద్ధమైంది. ఫొటో, 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు ఇప్పుడు ఈ హార్ట్ టచ్చింగ్, లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్త్ తో వస్తున్నాడు. ఇప్పటివరకు విభన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన నందు ఈసారి కాస్త రూటు మార్చి కొంచెం కామెడీ టచ్ ఉన్న రోల్ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏ.ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ బాసాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ భామ తేజస్వి ప్రకాష్  హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నందు కెరిర్ లోనే భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన  మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.

The post నందు” కన్నుల్లో నీరూపమే” రిలీజ్ కి రెడీ appeared first on Cine Chitram.

గుమ్మ‌డికాయ కొట్టేసిన `గౌత‌మిపుత్ర శాత‌కర్ణి`
న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన హిస్టారిక‌ల్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`.నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శక‌త్వంలో ఫ‌స్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు ఈ చిత్రాన్ని హై టెక్నిక‌ల్ వాల్యూస్ , భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రం నిన్న‌టితో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని గుమ్మ‌డియకాయ వేడుక‌ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలింసిటీలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయా, హేమామాలినిపై ద‌ర్శ‌కుడు క్రిష్ చివ‌రి సన్నివేశాన్ని చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

నిర్మాత‌లు జాగ‌ర్ల‌మూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ – “గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను ఏప్రిల్ 8, 2016లో ఉగాది ప‌ర్వ‌దినాన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అనౌన్స్ చేశాం. అలాగే హైద‌రాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌, మంత్రి హ‌రీష్ రావు, దాస‌రి నారాయ‌ణ‌రావు,  చిరంజీవి, వెంక‌టేష్, రాఘ‌వేంద్ర‌రావు స‌హా ప‌లువురి సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో లాంచ‌నంగా సినిమాను ప్రారంభించాం.  చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా మొరాకోలోని అట్లాస్ స్టూడియోలో వార్ సీక్వెన్స్‌తో మొద‌టి షెడ్యూల్‌ను స్టార్ట్ చేశాం.  1000 జూనియ‌ర్ ఆర్టిస్టులు, 200 గుర్రాలతో ఈ షెడ్యూల్ చిత్రీక‌రించాం. రోజులో 14 నుండి 16 గంటల పాటు ఏక‌ధాటిగా షూటింగ్ చేశాం. అలాగే చిలుకూరి బాలాజీ ఆల‌య స‌మీపంలో మే 30 నుండి భారీ యుద్ధ నౌక సెట్ వేసి రెండో షెడ్యూల్‌ను చిత్రీక‌రించాం. జార్జియాలో మూడో షెడ్యూల్ షూటింగ్ చేశాం. జూలై 4న జార్టియాలో మౌంట్ కెజ్‌బెగ్‌లో ప్రారంభ‌మైన ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. శాత‌వాహ‌న సైనికుల‌కు, గ్రీకు సైనికుల‌కు మ‌ధ్య జ‌రిగే యుద్ధ స‌న్నివేశాల‌ను ఇందులో భాగంగా చిత్రీక‌రించ‌డం జ‌రిగింది. 1000 జానియ‌ర్ ఆర్టిస్టులు, 300 గుర్రాలు, 20 ర‌థాలతో ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. నాలుగో షెడ్యూల్‌ను ఆగ‌స్ట్ 29న నుండి సెప్టెంబ‌ర్ 20 వ‌ర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిత్రీక‌రించాం. ఇందులో రాజ‌సూయ యాగ స‌న్నివేశాలు, స‌హా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన స‌న్నివేశాలు స‌హా చిన్న చిన్న ప్యాచ్ వ‌ర్క్‌ల‌ను, బృంద మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో ఓ సాంగ్‌ను చిత్రీక‌రించాం.

సినిమా ఫ‌స్ట్‌లుక్ నుండి పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ మూడు మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకోవ‌డం విశేషం. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి వంటి హిస్టారిక‌ల్ చిత్రాన్ని రూపొందించ‌డం చిన్న విష‌యం కాదు. మా జీవిత‌కాలం గుర్తుండిపోయే సినిమా ఇది. నంద‌మూరి బాల‌కృష్ణ స‌హా ఎంటైర్ టీం స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగ‌లిగాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కులు, అభిమానులే కాదు, మీడియా కూడా ఎంతో అండ‌గా నిలిచినందుకు వారికి కూడా థాంక్స్‌.

అలాగే ఇంత గొప్ప సినిమాను 79 రోజుల్లో పూర్తి చేశామంటే అందుకు ప్రేక్ష‌కులు, అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్స్ ఇచ్రిన ఎన‌ర్జీయే కార‌ణం. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సినిమా చూసే ప్రేక్ష‌కుడికి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఓ విజువ‌ల్ వండ‌ర్‌లా ఉంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వ‌రి రెండో వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శివ‌రాజ్ కుమార్,  హేమామాలిని,  శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి,  సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

The post గుమ్మ‌డికాయ కొట్టేసిన `గౌత‌మిపుత్ర శాత‌కర్ణి` appeared first on Cine Chitram.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ పూర్తి
టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు మూడు నెలలకి పైగా హైదరాబాద్, పోలాండ్ లో ఈ సినిమా షూటింగ్ తాజాగా ముగిసింది. స్టార్ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ప్రత్యేక అకర్షణగా నిలుస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ తెలిపారు . అలానే సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు. శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్‌, ఆర్ట్‌: కుమార్‌, స్టంట్స్‌: జాషువా, డైలాగ్స్‌: రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఆడిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌, కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌.

The post సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ పూర్తి appeared first on Cine Chitram.