పాటల విడుదల తేదీ Archives | Cine Chitram

డిసెంబ‌ర్ 16న నంద‌మూరి బాల‌కృష్ణ `గౌత‌మిపుత్ర శాత‌కర్ణి` ఆడియో విడుద‌ల‌
నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా, ఫ‌స్ట్‌ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాల‌కృష్ణ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`. బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో జాగ‌ర్ల‌మూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాత‌లుగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. సంక్రాంతి కానుక‌గా సినిమాను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని ఆల్ ఇండియా ఎన్‌.బి.కె.ఫ్యాన్స్ భార‌త‌దేశంలో 1116 శివాల‌యాల్లో మ‌హారుద్రాభిషేకం నిర్వ‌హిస్తున్నారు. ఈ మ‌హారుద్రాభిషేక కార్య‌క్ర‌మం సోమ‌వారం ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధాన‌మ్‌లో ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌;  చిత్ర స‌మ‌ర్ప‌కుడు బిబో శ్రీనివాస్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి క్రిష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తెలుగు జాతి గొప్ప‌తనాన్ని చాటి చెప్పిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిపై జీవిత చరిత్ర‌పై సినిమా చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. 33 భాగాలుగా ఉన్న భార‌తదేశాన్ని ఏక‌చ‌త్రాధిప‌త్యంగా పాలించిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఆయ‌న వ‌ల్ల‌నే తెలుగువారు ఉగాది ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకుంటున్నాంఇలాంటి గొప్ప చ‌రిత్ర‌ను బాల‌కృష్ణ వందో సినిమాగా చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా స‌క్సెస్ కోసం ఆల్ ఇండియా ఎన్‌.బి.కె.ఫ్యాన్స్ మ‌హారుద్రాభిషేకం కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం సంతోషంగా ఉంది. సినిమాను డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ప్రేక్ష‌కులు ఓన్ చేసుకున్నారు. సినిమా ఆడియో విడుద‌ల‌ను డిసెంబ‌ర్ 16న తిరుప‌తిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే సినిమాను జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. సీజీ వ‌ర్క్ జ‌రుగుతుంది. సీజీ వ‌ర్క్ మొద‌టి వెర్ష‌న్ పూర్త‌య్యింది. మొరాకోలో షూటింగ్ పూర్తి కాగానే జూన్‌, జూలైలోనే సీజీ వ‌ర్క్‌స్టార్ట్ చేశాం. డిసెంబ‌ర్ చివ‌రి వారంలో సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకోనున్నాం. సినిమా వ్య‌వ‌థి రెండు గంట‌ల ప‌న్నెండు నిమిషాలుంటుంది. అలాగే ఈ సినిమాను 79 రోజుల్లో చిత్రీక‌రించాం. బాల‌య్య అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా సినిమా విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్‌గారు ఎన్నో గొప్ప పాత్ర‌లు వేసినా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌ను బాల‌కృష్ణ‌గారి కోసం చేయ‌న‌ట్టున్నారు. బాల‌కృష్ణ‌గారు త‌ప్ప మరెవ‌రూ ఈ పాత్ర‌ను చేయ‌లేరు. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చాలా ఆశ‌లు, ఆశ‌యాల‌తో చేసిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని నమ్మ‌కంగా ఉన్నామ‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ అన్నారు.

గౌత‌మిపుత్ర శాత‌కర్ణి విజ‌య‌వంతం కోసం నంద‌మూరి అభిమానులు ఫిలిం దైవ స‌న్నిధానంలో మ‌హారుద్రాభిషేకం చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ బృహ‌త్ కార్య‌క్ర‌మం ఇలా చేయ‌డం దైవ సంక‌ల్పంగా భావిస్తున్నాం. తెలుగు ప్ర‌జ‌ల గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసిన చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్రుని గురించిన చ‌రిత్ర అతి త‌క్కువ‌గా ఉంది. అటువంటి చరిత్ర‌ను సినిమా తెర‌కెక్కించడానికి ముందుకు వ‌చ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి త‌ల్లిగారు కరీంన‌గ‌ర్ జిల్లాలో కోటిలింగాల‌ప్రాంతంలో జ‌న్మించారు. ఆమె త‌న‌యుడైన శాత‌కర్ణి భారత‌దేశాన్ని ఏక‌చ‌త్రాధిప‌త్యంగా పాలించారు. అలా మ‌న‌కు ఓ వార‌సత్వాన్నిచ్చిన వీర గాథ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. నంద‌మూరి వారసుడిగా ఇంత గొప్ప సినిమాను చేయ‌డం నా అదృష్టంగా, దైవేచ్చ‌గా భావిస్తున్నాను. సినిమాను ద‌ర్శ‌కుడు క్రిష్ మొరాకో, జార్జియా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి ప్రాంతాల్లో చిత్రీక‌రించారు. న‌టీన‌టుంద‌రి వ‌ద్ద ద‌ర్శ‌కుడు మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నారు. డిసెంబ‌ర్ 16న ఆడియో విడుద‌ల చేస్తున్నాం. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయని నంద‌మూరి బాల‌కృష్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల్ ఇండియా ఎన్‌.బి.కె.ఫ్యాన్స్ స‌తీష్‌, తిల‌క్‌, శ్రీధ‌ర్‌లు స‌హా అభిమానులు పాల్గొన్నారు.

The post డిసెంబ‌ర్ 16న నంద‌మూరి బాల‌కృష్ణ `గౌత‌మిపుత్ర శాత‌కర్ణి` ఆడియో విడుద‌ల‌ appeared first on Cine Chitram.

అక్టోబర్ 5న మంచు లక్ష్మీ ప్రసన్న `లక్ష్మీ బాంబ్` ఆడియో
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ 5న సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ సంద‌ర్బంగా….

మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ”డిఫరెంట్ గా జడ్జ్ పాత్రలో కనపడతాను. ఇప్పటి వరకు చేయని చాలెంజింగ్ పాత్ర చాలా ఎగ్జయింటింగ్ గా ఉంది. సినిమాను  సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి  సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అన్నారు.

చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ”పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో, మంచి ఎమోషన్స్ తో లక్ష్మీ బాంబ్ సినిమాను రూపొందిస్తున్నాం.  ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచు లక్ష్మీగారిని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. ఫైట్స్, సాంగ్స్ హైలెట్ అవుతాయి.  అక్టోబర్ 5న ఆడియో విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించి, అక్టోబర్ లో దీపావళి సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జయప్రదగారి జస్టిస్ రుద్రమదేవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది లక్ష్మీగారే. మనోజ్ గారు క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేయడం ఎసెట్ అవుతుంది. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారుఅక్టోబర్ 5న సినిమాను విడుదల చేసి మూవీని దీపావళి సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘‘ అన్నారు.

పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌,కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ,  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

అక్టోబర్ 5న మంచు లక్ష్మీ ప్రసన్న `లక్ష్మీ బాంబ్` ఆడియో

The post అక్టోబర్ 5న మంచు లక్ష్మీ ప్రసన్న `లక్ష్మీ బాంబ్` ఆడియో appeared first on Cine Chitram.