పాటల వేడుక Archives | Cine Chitram

మోహ‌న్ లాల్ క‌నుపాప ఆడియో 25న, మూవీ ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల‌..!
మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ – ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్పం. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రం 50 కోట్లుకు పైగా వసూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని క‌న్న‌డ‌లో శివ‌రాజ్ కుమార్, హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని దిలీప్ కుమార్ బొలుగోటి స‌మ‌ర్ప‌ణ‌లో మోహ‌న్ లాల్ నిర్మాత‌గా క‌నుపాప అనే టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌డం విశేషం.

ఒప్పం క‌థ విష‌యానికి వ‌స్తే….ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు. అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అయితే….మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ ను అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఎలా ప‌ట్టుకున్నాడు అనేది ఒప్పం క‌థ‌.

సంచ‌ల‌నం సృష్టించిన‌ ఒప్పం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించారు కానీ…రీమేక్ రైట్స్ ఎవ‌రికీ ఇవ్వ‌కుండా తెలుగులో క‌నుపాప అనే టైటిల్ తో అనువ‌దిస్తున్నారు. మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల విజ‌యాల‌తో మోహ‌న్ లాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో క‌నుపాప‌ మూవీ పై టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌తో వ‌రుసగా స‌క్సెస్ సాధించిన మోహ‌న్ లాల్ క‌నుపాప చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఆశీర్వాద్ సినిమాస్, వ‌న్ ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్ సంయుక్తంగా అందిస్తున్న‌ క‌నుపాప చిత్రం ఆడియోను ఈనెల 25న‌ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌ముఖ హీరో క‌నుపాప ఆడియోను రిలీజ్ చేయ‌నున్నారు. ఇక చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా క‌నుపాప మూవీ గురించి మోహ‌న్ లాల్ మాట్లాడుతూ…. ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ క‌నుపాప‌. ఈ చిత్రంలో నేను అంధుడిగా న‌టించాను.  ఫిబ్ర‌వ‌రి 3న క‌నుపాప‌ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నాం. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రాన్ని ఆద‌రించిన‌ట్టే తెలుగులో క‌నుపాప‌ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిలీప్ కుమార్ బొలుగోటి మాట్లాడుతూ…ఒప్పం చిత్రాన్ని మోహ‌న్ లాల్ గారితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించే అవ‌కాశం నాకు రావ‌డం ఆనందంగా ఉంది. మోహ‌న్ లాల్ నిర్మాత‌గా అందిస్తున్న ఈ చిత్రానికి నేను  స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తుండ‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ఈనెల 25న‌ ఆడియో రిలీజ్ చేసి ఫిబ్ర‌వ‌రి 3న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మ‌ల‌యాళంలో కంటే పెద్ద విజ‌యాన్ని తెలుగులో సాధిస్తుంద‌నే నమ్మ‌కం ఉంది అన్నారు.

The post మోహ‌న్ లాల్ క‌నుపాప ఆడియో 25న, మూవీ ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల‌..! appeared first on Cine Chitram.

విజ‌య‌వాడ‌లో రామ్‌గోపాల్‌వ‌ర్మ `వంగ‌వీటి` బ్ర‌హ్మాండ‌మైన ఆడియో
విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా  రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా ఆస‌క్తి  పెరిగింది.రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసిన వంగ‌వీటి ట్రైల‌ర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా ఆడియో విడుల కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా …

చిత్ర ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ – “విజ‌య‌వాడ రౌడీయిజంపై నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `వంగ‌వీటి` నాకు చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం. అప్ప‌ట్లో అక్క‌డ జ‌రిగిన చాలా సంఘ‌ర్ష‌ణ‌ల‌కు నేను ప్ర‌త్య‌క్ష‌సాక్షిని.  ఇప్ప‌టికే విడుద‌లైన‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.అలాగే ర‌వి శంక‌ర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాట‌లు కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. డిసెంబ‌ర్ 3న వంగవీటి ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ‌లోని కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురి ప్ర‌ముఖుల స‌మక్షంలో విడుద‌ల చేయ‌నున్నాం. ఇప్పుడు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

బ్యాన‌ర్ః రామదూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌సినిమాటోగ్ర‌<wbr>ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోళ్లు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు, ప్రొడ్యూస‌ర్ః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శక‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

The post విజ‌య‌వాడ‌లో రామ్‌గోపాల్‌వ‌ర్మ `వంగ‌వీటి` బ్ర‌హ్మాండ‌మైన ఆడియో appeared first on Cine Chitram.