టీజర్ విడుదల Archives | Cine Chitram

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మంచు విష్ణు `ల‌క్కున్నోడు`..టీజ‌ర్ రిలీజ్‌
వెర్స‌టైల్ యాక్ట‌ర్ మంచు విష్ణు, బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక మోత్వాని జంట‌గా రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్ `ల‌క్కున్నోడు`. ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ఎం.వి.స‌త్యనారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ఈరోజు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌వుతుంది.

గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాలతో మంచి విజ‌యాల‌ను సాధించిన ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. దేనికైనా రెడీ, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద హిట్స్ త‌ర్వాత మంచు విష్ణు, హ‌న్సిక హ్యాట్రిక్ హిట్ కోసం జ‌త క‌ట్టడంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ – “ల‌క్కున్నోడు చిత్రం చాలా చ‌క్క‌గా వ‌చ్చింది. రెండు సాంగ్స్ మిన‌హా టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించారు. మంచు విష్ణు మార్క్ ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌తో సినిమా అంద‌రినీ అల‌రిస్తుంది. త్వర‌లోనే ఆడియో విడుద‌ల చేసి డిసెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. రేపు మంచు విష్ణు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈరోజు మా ల‌క్కున్నోడు టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

మంచు విష్ణు, హ‌న్సిక‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళి, ప్రభాస్ శ్రీను, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః చిన్నా, కెమెరాః పి.జి.విందా, మ్యూజిక్ః అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ః డైమండ్ ర‌త్న‌బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విజ‌య్ కుమార్‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌, స్టోరీ, ద‌ర్శ‌క‌త్వంం రాజ్‌కిర‌ణ్‌.

The post టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మంచు విష్ణు `ల‌క్కున్నోడు`..టీజ‌ర్ రిలీజ్‌ appeared first on Cine Chitram.

`నేను నా బాయ్ ఫ్రెండ్స్` టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌ – బెక్కం వేణుగోపాల్
ల‌క్కీ మీడియా నిర్మిస్తున్న చిత్రం `నాన్న‌, నేను నా బాయ్ ఫ్రెండ్స్`. మాన‌స‌, మ‌హాల‌క్ష్మి స‌మ‌ర్పిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. రావు ర‌మేశ్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్ బాబు, పార్వ‌తీశం, నోయ‌ల్ సేన్ కీల‌క పాత్ర‌ధారులు. . బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత‌. భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ టీజ‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌నే ఆనందంలో ఉన్నారు నిర్మాత‌ బెక్కం వేణుగోపాల్. ఆయ‌న‌ మాట్లాడుతూ “ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఒక చిన్న సినిమా టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో ఈ రేంజ్‌లో హిట్స్ వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. ఈ ఆద‌ర‌ణ‌ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకు ప్రేక్ష‌కులు ఇచ్చిన తొలి దీవెన‌లుగా భావిస్తున్నాం. ఈ నెల 19న పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. డిసెంబ‌ర్ 9న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం.   షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌లో ఉన్నాయి. దిల్‌రాజుకి ఈ సినిమా విప‌రీతంగా న‌చ్చింది. ఆయ‌నే సినిమాను విడుద‌ల చేస్తున్నారు“ అని తెలిపారు.

కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌న‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న్ రాజ్‌, జ‌బ‌ర్ద‌స్త్ ష‌క‌ల‌క శంక‌ర్‌, చమ్మ‌క్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి కెమ‌రా: చోటా.కె.నాయుడు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్: విఠ‌ల్ కోస‌న‌మ్, ఎడిట‌ర్: చోటా.కె.ప్ర‌సాద్‌, స్క్రీన్ల‌ప్లే, మాట‌లు: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌, క‌థ‌: బి.సాయికృష్ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర్ భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, నృత్యాలు: విజ‌య్ ప్ర‌కాశ్‌, స్టంట్స్: వెంక‌ట్‌.

The post `నేను నా బాయ్ ఫ్రెండ్స్` టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌ – బెక్కం వేణుగోపాల్ appeared first on Cine Chitram.

సుధీర్ బాబు, సునీల్ ముఖ్యఅతిథులుగా `శ్రీరామరక్ష` టీజ‌ర్‌, సాంగ్ విడుద‌ల‌
వశిష్ఠ సినీ అకాడమీ బ్యానర్‌పై రజిత్‌, షామిలి, నిషా, విజయ్‌కుమార్‌, షఫీ, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీ విశ్వనాథ్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీరామరక్ష’. రాము దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రభాత్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో సుధీర్‌బాబు టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా, హీరో సునీల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీరామ‌ర‌క్ష‌` టీజ‌ర్ చూస్తున్న‌ప్పుడు `సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు` అనే సినిమాను చూస్తున్న‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్ క‌లిగిందో అలాంటి ఫీలింగ్ క‌లిగింది. ఈ సినిమా యూనిట్‌కు టైటిల్‌కు త‌గిన విధంగానే శ్రీరాముని ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నానని హీరో సునీల్ తెలిపారు. చిన్న సినిమాలు ప్రేక్ష‌కుల్లోకి వెళ్లాలంటే అంద‌రి స‌హ‌కారం అవ‌స‌రం అనిపించ‌డంతో కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వ‌చ్చాను. ఈ మ‌ధ్య విడుద‌లైన చిన్న సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధిస్తున్నాయి. `శ్రీరామ‌ర‌క్ష‌` టీజ‌ర్ చూస్తుంటే విజువ‌ల్స్ బావున్నాయి. కంటెంట్ బేస్డ్ మూవీగా తెలుస్తుంది. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నానని హీరో సుధీర్‌బాబు అన్నారు. టీజ‌ర్ చాలా బావుంది. సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి క్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, యూనిట్ స‌క్సెస్ అయిన‌ట్లు క‌న‌ప‌డుతుందని ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ తెలియ‌జేశారు.

నేను ర‌చ‌యిత‌గా ఈ స్టేజ్‌పై నిల‌బ‌డ‌టానికి కార‌ణ‌మైన సుకుమార్‌గారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. అమ్మ‌, నాన్న‌, గురువు అనేవాళ్లు మ‌న‌కు క‌నిపించే శ్రీరామ‌ర‌క్ష‌. అయితే దైవం, ఇప్పుడు మా సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డానికి స‌పోర్ట్ చేసిన సుధీర్‌బాబు, హీరో సునీల్‌వంటి వారు క‌నిపించ‌ని శ్రీరామ‌ర‌క్ష‌. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్ అని రైట‌ర్ కేధారినాథ్ అన్నారు. సునీల్‌గారు సినిమా చూసి సీతారామ‌య్య మ‌న‌వ‌రాలు సినిమాతో పోల్చారు కానీ సినిమా సీతారామ‌య్య మ‌న‌వ‌డిది. సినిమా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుందని నిర్మాత ప్ర‌భాత్‌వ‌ర్మ చెప్పారు. ర‌జిత్‌, షామిలి స‌హా ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్ అని డైరెక్ట‌ర్ రాము చెప్పారు. మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన దర్శ‌క నిర్మాత‌ల‌కు హీరో ర‌జిత్‌, హీరోయిన్ షామిలి సౌంద‌రాజ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆనంద్ ర‌వి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాబువ‌ర్గీస్‌, విజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు, సాహిత్యం: పరిమి కేథార్‌నాథ్‌, మ్యూజిక్‌: సాబు వర్గీస్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: వైధి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఫైట్స్‌: రామ్‌ సుంకర, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి.రంగరాజు, నిర్మాత: ప్రభాత్ వర్మ, స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.

The post సుధీర్ బాబు, సునీల్ ముఖ్యఅతిథులుగా `శ్రీరామరక్ష`  టీజ‌ర్‌, సాంగ్ విడుద‌ల‌ appeared first on Cine Chitram.

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ డేట్ ఖ‌రారు
`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ డేట్ ఖ‌రారు

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా  కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రానికి సంబంధించి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ‌, వశిష్టిదేవిగా శ్రియాశ‌ర‌న్ ప్రీలుక్స్‌ కు ఇటు నందమూరి అభిమానులు, అటు తెలుగుప్రేక్ష‌కుల‌కు నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి బాల‌య్య ముహుర్తాన్ని నిర్ణ‌యించారు. అక్టోబ‌ర్ 9న శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ రాయ‌ల్ లుక్ విడుద‌ల కానుండ‌గా, స‌క‌ల విజ‌యాల‌ను క‌లుగు జేసే విజ‌య‌ద‌శ‌మి రోజు అంటే అక్టోబ‌ర్ 11 ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ – “నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న గౌత‌మిపుత్ర శాత‌కర్ణి సినిమా సినిమాలో నాలగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవల మ‌ధ్య ప్ర‌దేశ్‌లో జ‌రిగిన నాలుగో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో రాజసూయ యాగాన్ని నిర్వహ‌ణ స‌న్నివేశంతో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను, ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ఐదవ షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా టాకీకి సంబంధించి మేజర్ పార్ట్ అంతా పూర్తయ్యింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫ‌స్ట్‌ లుక్‌ను అక్టోబ‌ర్ 9న, టీజ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నాం. అలాగే సినిమానుసంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి,  సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

The post `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ రిలీజ్ డేట్ ఖ‌రారు appeared first on Cine Chitram.