పున:నిర్ని౦పబడినవి Archives | Cine Chitram

అడివి శేష్ హీరోగా `చ‌దురంగ వేట్టై`ను తెలుగులో రీమేక్ చేస్తున్న శ్రీదేవి మూవీస్
త‌మిళంలో ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై  సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న చిత్రం `చ‌దురంగ వేట్టై` తెలుగులో రీమేక్ అవుతోంది.  ఇటీవ‌లే `జెంటిల్‌మ‌న్`తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తోంది. `క్ష‌ణం`తో హీరోగా ఒక ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తెచ్చుకుని  ప్ర‌స్తుతం ప‌లు  చిత్రాల్లో న‌టిస్తున్న  అడివి శేష్ ఇందులో క‌థానాయ‌కుడు.  `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` ఫేమ్ నందితా శ్వేత నాయిక‌గా ఎంపిక‌య్యారు.   శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ ప‌తాకంపై ర‌మేశ్‌.పి.పిళ్లై  నిర్మిస్తున్నారు.  గోపీ గ‌ణేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.  వ‌సంత పంచ‌మిని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం హైద‌రాబాద్‌లోని సినిమా కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయని. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని,  జులైలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.  ఈ చిత్రానికి మాట‌లు :  కిర‌ణ్ త‌ట‌వ‌ర్తి.

The post అడివి శేష్ హీరోగా `చ‌దురంగ వేట్టై`ను తెలుగులో రీమేక్ చేస్తున్న శ్రీదేవి మూవీస్ appeared first on Cine Chitram.