పాటల విడుదల కార్యక్రమాలు Archives | Cine Chitram

`రెమో` గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది – దిల్ రాజు
`రెమో` గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది

– ఆడియో ఆవిష్కరణలో దిల్ రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేస్తున్న చిత్రం `రెమో`. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన త‌మిళ చిత్రం `రెమో`ను తెలుగులో అదే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. భాగ్యరాజ్ క‌న్న‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత‌, దిల్‌రాజు, పి.సి.శ్రీరాం, శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తిసురేష్‌, అనిరుధ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సోనీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అశోక్‌, ర‌చ‌యిత రాజేష్‌, శ‌ర‌ణ్య‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమంత థియేట్రికల్ ట్రైలర్, ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

`రెమో` తెలుగులో పెద్ద సక్సెస్ కావాలి

స‌మంత మాట్లాడుతూ – “రెమో శివ‌కార్తీకేయ‌న్ చాలా డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. ఓ స్టార్ హీరో సూప‌ర్ స్టార్ కావ‌డం త‌న‌ను చూసే తెలుసుకున్నాను. అనిరుధ్ రెండు తెలుగు సినిమాలు చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. ఇప్పుడు నాకెంతో ఇష్ట‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌,త్రివిక్ర‌మ్‌గారి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు. రెమో సినిమా త‌మిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు నిర్మాత‌లు ఈ సినిమాను స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలా విడుద‌ల చేస్తున్నారు.సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను` అన్నారు 24ఎ.ఎం.స్టూడియో బ్యానర్లో శివకార్తీకేయన్ గారితో నేను ఓ సినిమా చేయబోతున్నాను“ అన్నారు.

`రెమో` డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఉన్న మూవీ

శివ‌కార్తీకేయ‌న్ మాట్లాడుతూ – “త‌మిల్‌లో హిట్ అయిన రెమోను తెలుగులో పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారికి థాంక్స్‌. మా సినిమాకు చాలా మంచి ఫ్లాట్ పాం ఇచ్చారు. పి.సి.శ్రీరాంగారితో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు న‌న్ను అంద‌మైన అమ్మాయిగా మార్చేశాడు. నా నుండి త‌న‌కేం కావాలో ఆ న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడు. కీర్తిసురేష్ నా లేడీ గెట‌ప్ మేట‌ర్‌లో బాగా స‌పోర్ట్ చేశారు. అనిరుధ్ చాలా స‌న్నగా ఉన్నా, అమితాబ్ గారిలా పాజిటివ్ వాయిస్‌ను క‌లిగి ఉంటారు. త‌నెంతో పాజిటివ్ ఎన‌ర్జీని ఇస్తుంటాడు. 24 ఎ.ఎం.స్టూడియోస్ రాజాగారికి థాంక్స్‌. రెమో క‌ల‌ర్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో డిప‌రెంట్ స్టోరీ ఏదీ లేదు. డిఫ‌రెంట్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. తెలుగులో నా తొలి సినిమాలా భావిస్తున్నాను.తెలుగులో న‌వంబ‌ర్‌లో రిలీజ్ కానుంది. సినిమా ఫ‌లితం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను“ అన్నారు.

గ్యారంటీ హిట్ మూవీ

దిల్‌రాజు మాట్లాడుతూ – “ఈ సినిమా త‌మిళంలో స‌క్సెస్ అయిన తీరు, క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్న విధానం న‌చ్చ‌డంతో ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి ఆస‌క్తి చూపాను. న‌వంబ‌ర్‌లో రెమో తెలుగులో విడుద‌ల కానుంది. త‌మిళంలో స‌క్సెస్ అయిన విధంగానే తెలుగులో కూడా ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను సాధిస్తుంది. శివ‌కార్తీకేయ‌న్‌కు ఈ సినిమా తెలుగులో గుడ్ ఎంట్రీఅవుతుంది. సినిమా చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో ఆ ఫీలింగ్ స‌క్సెస్‌తో రేపు తెలుగులో కూడా నిజ‌మ‌వుతుంది. శివ‌కార్తీకేయ‌న్ రెమో అనే లేడీ గెట‌ప్‌లో అల‌రిస్తుంది. అనిరుధ్ మంచి సంగీతం అందించాడు. శ్రీమ‌ణి చాలా మంచి సాహిత్యాన్ని అందించాడు. నేను శైల‌జ‌, నేను లోక‌ల్ సినిమాల్లో న‌టిస్తున్న కీర్తి సురేష్ రెమో సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను అందుకుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది నాది గ్యారంటీ. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది“ అన్నారు.

`రెమో` టీం నా ఫ్యామిలీ

పి.సి.శ్రీరాం మాట్లాడుతూ – “రెమో టీం నా ఫ్యామిలీగా భావించి సినిమా చేశాను. ఇదొక బ్లెస్డ్ మూవీ. తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

మంచి ఎంటర్ టైనింగ్ మూవీ

కె.ఎస్‌.ర‌వికుమార్ మాట్లాడుతూ – “ఒక‌ప్పుడు తెలుగు సినిమా, త‌మిళ సినిమా క‌లిసి మెలిసి ఉండేది. త‌ర్వాత విడిపోయాం. కానీ త‌మిళ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేదు. మంచి సినిమాల‌ను ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. చాలా మంది హీరోలు తెలుగులో పెద్ద హీరోల‌య్యారు. అలాగే శివ‌కార్తీకేయ‌న్ తెలుగులో పెద్ద హీరో అవుతాడు. రెమో సినిమాలో మంచి ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంది. అనిరుధ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్ట‌ర్ భాగ్యరాజ్ క‌న్న‌న్ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. అంద‌రూ సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ఎమోషనల్ జర్నీ

అనిరుధ్ మాట్లాడుతూ – “ రెమో మూవీ మా యూనిట్‌కు ఎంతో ముఖ్యంగా భావిస్తున్నాం. శివ‌కార్తీకేయ‌న్‌, రాజాగారికి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. రెమో సినిమాకు వ‌ర్క్ చేయ‌డం ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. రాజాగారు మంచి ప్యాష‌నేట్ నిర్మాత‌. దిల్‌రాజుగారు ఇంత మంచి లాంచ్ ఇస్తున్నందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. కీర్తి అవుట్ స్టాండిగ్ జాబ్ చేసింది. సినిమా స‌క్సెస్‌లో కీర్తి న‌ట‌న కీ రోల్ పోషించింది. పి.సి.శ్రీరాం గురించి నేను ప్ర్య‌తేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బ‌కియ రాజ్‌క‌న్న‌న్ చాలా కూల్ ద‌ర్శ‌కుడు. ఓ అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిలా సినిమాను తెర‌కెక్కించాడు. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. త‌మిళంలో రెమో సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. తెలుగులో కూడా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. శివ‌కార్తీకేయ‌న్‌, నేను క‌లిసి చేస్తున్న నాలుగో సినిమా. శివకార్తీకేయ‌న్ చాలా మంచి వ్య‌క్తి. త‌న‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్

కీర్తి సురేష్ మాట్లాడుతూ – “`నేను శైలజ` తర్వాత నా సెకండ్ సినిమా `నేను లోక‌ల్‌`ను దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లోనే చేస్తున్నాను. ద‌ర్శ‌కుడు భాగ్యరాజ్ కన్నన్ కొత్త ద‌ర్శ‌కుడిలా కాకుండా సినిమాను చాలా సూప‌ర్బ్‌ గా తెర‌కెక్కించాడు. పి.సి.శ్రీరాం, అనిరుధ్‌, రాజాగారు, కె.ఎస్‌.రవికుమార్‌గారు, శ‌రణ్య‌ గారితో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. శివ‌కార్తీకేయ‌న్‌తో అల్రెడీ ఓ సినిమా చేశాను. ఈ సినిమా శివ‌కార్తీకేయ‌న్‌కు మంచి డెబ్యూ మూవీ అవుతుంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు భాగ్య రాజ్ క‌న్న‌న్ మాట్లాడుతూ – “పి.సి.శ్రీరాంగారితో వ‌ర్క్ చేయాల‌నే క‌ల ఈ సినిమాతో నేర‌వేరింది. అనిరుధ్ హిట్ ఆల్బ‌మ్ ఇచ్చారు. అలాగే శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తిసురేష్స‌హా స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

The post `రెమో` గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది – దిల్ రాజు appeared first on Cine Chitram.

సాయేదైవం పాటలు విడుదల
విజయచందర్ బాబాగా నటించిన సాయేదైవం చిత్రం పాటల విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు చిత్ర ప్రముఖులు పాల్గోన్న ఈ ఆడియో వేడుకల సాయేదైవం పాటలను సైతం ప్రదర్శించారు.

సాయేదైవం చిత్రంల విజయచందర్, సుమన్, సాయిప్రకాష్, కోట, రావు రమేష్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మినటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం ఘటికాచలం, సాహిత్యం బిక్కీకృష్ణ, నిర్మాత పోనుగటి భవాని అర్జున్ రావు, కథ, దర్శకత్వం జి.ఎల్ . బి. శ్రీనివాస్.

The post సాయేదైవం పాటలు విడుదల appeared first on Cine Chitram.

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ చేతుల‌మీదుగా `రైల్‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ హీరోగా, `నేను శైలజ` ఫేం కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ `రైల్‌`. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌ పతాకాలపై బేబి రోహిత రాజ్ఞ‌ సమర్పణలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్నారు. `ప్రేమ‌ఖైదీ`, `గ‌జ‌రాజు` చిత్రాల ద‌ర్శ‌కుడు ప్రభు సాల్మన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.సెప్టెంబర్‌ 16న సినిమా రిలీజ్ కానుంది. డి.ఇమామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజైంది. తొలి సీడీని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆవిష్క‌రించి చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌కి అందించారు. శ‌నివారం సాయంత్రం హైదరాబాద్‌లో జ‌రిగిన ఆడియో వేడుక‌లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి, సి.క‌ళ్యాణ్‌, త‌మిళ వెర్ష‌న్ నిర్మాత త్యాగ‌రాజ‌న్‌, సుకుమార్‌, విక్ర‌మ్ ప్ర‌భు, బెల్లంకొండ సురేష్‌, క‌బాలి తెలుగు నిర్మాత కె.బి.చౌద‌రి, చంటి అడ్డాల‌, `సంతోషం` సురేష్ కొండేటి, సంగీత ద‌ర్శ‌కుడు డి.ఇమామ్‌, వెన్నెల‌కంటి, కీర్తి సురేష్‌, ఆర్‌.కె.గౌడ్‌, రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, నందు, హ‌రీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం ..

ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ -“రైలు ప్ర‌యాణం ఇష్టం. మా ఊర‌న్నా ఇష్టం. ఊరెళ్లాలంటే రైల్‌లోనే వెళ్లాలి. అలా వెళ్ల‌డ‌మే ఇష్టం. గోదావ‌రి ఇష్టం. అందులో ఈత కొట్ట‌డం ఇష్టం. మా ఊరు కుర్రాళ్లు (ఆది, ఆదిత్య‌, వినోద్‌) ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వారికి సినిమా అంటే ఎంథుసియాసిజం. రైల్ టైటిల్ బావుంది. ఆ సౌండే బావుంటుంది. ఆ మూవ్‌మెంట్ బావుంటుంది. రైలుతో విప‌రీత‌మైన అటాచ్‌మెంట్ అందుకే. ఆ ఇష్టంతోనే ఎగిరే పావుర‌మా చిత్రాన్ని రైలు బ్యాక్‌డ్రాప్‌లో తీశాను. రైల్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాల‌న్నీ హిట్టే. ఈ సినిమా కూడా ఆ కోవ‌లోనే హిట్ట‌వుతుంది. ధ‌నుష్ మ‌న ప‌క్కింట‌బ్బాయిలా ఉంటాడు. మా వూరి కుర్రాళ్ల ప్ర‌య‌త్నం స‌క్సెస‌వ్వాలి“ అన్నారు.

సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ -“ట్రైల‌ర్స్ సూపర్భ్‌గా ఉన్నాయి. త్యాగ‌రాజ‌న్ ఏ సినిమా చేసినా క‌మిట్‌మెంట్‌తో చేస్తారు. ఈ సినిమా స్క్రిప్టు ద‌శ నుంచి తెలుసు. మంచి హిట్ సినిమా ఇది. ఈ రైల్ బుల్లెట్ ట్రెయిన్ కావాలి. ప్ర‌భుసాల్మ‌న్ చాలా డీటెయిల్డ్‌గా సినిమా తీసే ద‌ర్శ‌కుడు. అత‌డు బుక్‌స్టాల్ కాదు బ్రెయిన్ స్టాల్‌. ధ‌నుష్ గొప్ప క‌థానాయ‌కుడు. కీర్తి సురేష్ మ‌ల‌యాళ ఎంట్రీ సినిమా ప్ర‌మోష‌న్‌కి నేను వెళ్లాను. త‌ను చ‌క్క‌ని న‌టి. నిర్మాత‌లు మంచి సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. బాగా డ‌బ్బులొచ్చే సినిమా ఇది. పెద్ద స‌క్సెస‌వ్వాలి“ అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ -“నేను మంచి సినిమాలు చూడ‌ను.  చూస్తే వాటినుంచి నేనూ తీయాల్సొస్తుంద‌ని. అయితే ఓ గ్రామీణ నేప‌థ్యం ఉన్న సినిమా తీయాల‌ని అనుకున్న‌ప్పుడు కొన్ని త‌మిళ చిత్రాలు చూశాను. అందులో మైనా సినిమా చూశాను. వాస్త‌వానికి మ‌ణిర‌త్నం స‌ర్ సినిమాలంటే ఇష్టం. కానీ ప్ర‌భు సాల్మ‌న్ సినిమాలు చూశాక బెస్ట్ స్క్రీన్‌రైట‌ర్ అనిపించింది. ఇండియ‌న్ సినిమా ప్ర‌పంచంలో వేరే ఏ సినిమాకి తీసిపోని సినిమా అని చెప్పాల‌నుంది. ఆ స్థాయి సినిమా తీశారు ప్ర‌భు. నిర్మాత త్యాగ‌రాజ‌న్ గురించి అంతా బాగా చెబుతున్నారు. ఇంత‌కుముందే త‌మిళ్‌లో కొన్ని మ్యూజిక‌ల్ హిట్ సాంగ్స్ విన్నా. ఆ మ్యూజిక్ కొట్టింది ఇమాన్ అనే విన్నా. పాట‌లు బావున్నాయి. తెలుగు నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

త‌మిళ వెర్ష‌న్ `తొడ‌రి` నిర్మాత త్యాగ‌రాజ‌న్ (స‌త్య‌జ్యోతి ఫిలింస్ అధినేత‌) మాట్లాడుతూ -“బాషా సినిమా త‌ర్వాత చాలా కాలానికి తెలుగులో మా సంస్థ నుంచి సినిమా వ‌స్తోంది. నేను ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్‌కి అభిమానిని. మైనా, గుంకీ వంటి క్లాసిక్స్ న‌చ్చ‌డం వ‌ల్ల‌నే అత‌డితో ఈ సినిమా (తొడ‌రి) తీశాను. తెలుగులో రైల్ టైటిల్‌తో రిలీజ‌వుతోంది. స్క్రిప్టు న‌చ్చి ధ‌నుష్ ఈ సినిమా చేశారు. ప్ర‌భుసాల్మ‌న్ వ‌ర్కింగ్ స్టైల్ బావుంటుంది. ఇమాన్ సంగీతం పెద్ద ప్ల‌స్. తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత‌ల‌కు థాంక్స్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ప్ర‌భు మాట్లాడుతూ-“ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు చిత్రాల నుంచి తెలుగువారికి సుప‌రిచిత‌మే. సినిమాకి భాష లేదు. తెలుగు సినిమాలెన్నో చూస్తుంటాను. ధ‌నుష్ జ్వ‌రం వ‌ల్ల ఆడియో వేడుక‌కు రాలేక‌పోయారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో రైల్ ఎపిసోడ్స్‌లో రిస్కీ షాట్స్‌లో ఎంతో క‌ష్ట‌మైనా చేశారు. డిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే రైల్లో న‌డిచే క‌థ ఇది. ఇమామ్ రైల్ శ‌బ్ధాల్ని కాప్చుర్ చేసి సంగీతం అందించ‌డం గ్రేట్‌. అవ‌కాశం ఇచ్చిన త్యాగ‌రాజ‌న్ గారికి రుణ‌ప‌డి ఉంటాను“ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ – “హీరో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన రఘువరన్‌ బి.టెక్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ అయింది. ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం తెలుగువారికి న‌చ్చుతుంది. త్యాగ‌రాజ‌న్ గారు ఈ సినిమా హ‌క్కులు మాకు ఇచ్చినందుకు థాంక్స్‌. ఈనెల 16న సినిమా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

చంటి అడ్డాల మాట్లాడుతూ -“ఏ రైలు అయినా ఏదో ఒక ప్లాట్‌ఫాం వ‌ద్ద స్టార్ట్ అవ్వాలి. ఈ నిర్మాత‌లు ఈ ప్లాట్‌ఫాంతో స‌క్సెసై మ‌రిన్ని సినిమాలు తీయాలి“ అన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ -“రైలు ప్ర‌యాణం అంటే చాలా ఇష్టం. ఆద్యంతం ఆస్వాధిస్తూ ప్ర‌యాణించ‌డం నాకు అల‌వాటు. రైల్ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ర‌న్నింగ్ ట్రెయిన్‌పై అంత అద్భుత‌మైన విజువ‌ల్స్ తీయ‌డం గ్రేట్‌. సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి“ అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ -“అన్ని జ‌ర్నీల కంటే ట్రెయిన్ జ‌ర్నీ సేఫ్‌, సౌక‌ర్యం అని న‌మ్ముతాను. సికింద‌రాబాద్ నుంచి రైలెక్కి అమ్మా నాన్న‌ల్ని చూసేందుకు వెళ‌తాను. సినిమాల డిస్ట్రిబ్యూష‌న్ రంగం నుంచి వ‌చ్చిన నిర్మాత‌లు .. సేఫ్ ప్రాజెక్టుతో లాంచ్ అవుతున్నారు. ఆడియో రిలీజ్‌కి ముందే లాభాలార్జించిన సినిమా కూడా ఇది. పోటీలో కొనుక్కున్నారు. వ‌డ్డే రామానుజం వ‌ల్ల‌నే ఈ ప్రాజెక్టు వారికి ఓకే అయ్యింది. నేను శైల‌జ ఫేం కీర్తి సురేష్ హ‌త్తుకుపోయే పెర్ఫామ‌ర్‌. బాషా నిర్మాత‌లు త్యాగ‌రాజ‌న్ నిర్మించిన ఈ సినిమా తెలుగులోనూ పెద్ద  విజ‌యం సాధిస్తుంది“ అన్నారు.

డి.ఇమాన్ మాట్లాడుతూ -“మైనా, గుంకీ… ఈ వ‌రుస‌లోనే రైల్ సినిమాకి ప్ర‌భుగారితో క‌లిసి ప‌నిచేశాను. ఈ సినిమా మీ అంచ‌నాల్ని చేరుకునే సినిమా“ అన్నారు.

వెన్నెల కంటి మాట్లాడుతూ -“బాషా నుంచి త్యాగ‌రాజ‌న్ గారితో అనుబంధం ఉంది. వారి సంస్థ‌లోని మొద‌టి సినిమా బాషాకి, రెండో తెలుగు సినిమా రైల్‌కి నేనే ర‌చ‌యిత‌ను. ఈ సినిమాలో సౌతిండియాలోనే బెస్ట్ లొకేష‌న్స్‌ని చూపించారు. ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. ప్ర‌భుతో గ‌త సినిమాల‌కు ప‌నిచేశాను. పెద్ద విజయం సాధించే చిత్ర‌మిది“ అన్నారు.

ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్‌ మహేంద్రన్‌, ఎడిటింగ్‌: ఎల్‌.వి.కె.దాస్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌.

The post టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ చేతుల‌మీదుగా `రైల్‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌ appeared first on Cine Chitram.