ప్రచార చిత్రం విడుదల Archives | Cine Chitram

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్
`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం చిత్రం ‘డి.జె. దువ్వాడు జగన్నాథమ్’. `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ మహా శివరాత్రి సందర్భంగా విడుదలై ట్రెమెండస్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నుండి సినిమా వ‌స్తుంద‌న‌గానే ప్రేక్ష‌కుల్లో సినిమాపై మంచి అంచ‌నాలుంటాయి. అలాంటిది ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్ మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా హ్యాట్రిక్ మూవీ ఇది.  మా బ్యానర్లో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  ఆర్య‌`, `బ‌న్ని`, `ఆర్య‌2`, `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి మ్యూజిల్ హిట్ మూవీస్ జోడి బన్ని, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు కూడా ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో తెలుస్తుంది. ఇటు ప్రేక్షకులను, అటు మెగాభిమానులను అలరించేలా మా బ్యానర్ చాలా  ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌.

Stills

The post స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ appeared first on Cine Chitram.

‘కాపాలి’ ట్రైలర్ లాంచ్
రోహిణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డాక్టర్ మేసా రాజేశ్ ప్రధానపాత్రలో స్వీయ దర్శకత్వంలో lనిర్మించి తెరకెక్కించిన సరికొత్త థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా ‘కాపాలి’. మిమ్మల్ని మీరే కాపాడుకోండి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. పెళ్ళి చూపులు సినిమాతో మంచి పేరు సంపాదించిన నిర్మాత రాజ్ కందుకూరి కాపాలి సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్ ను లాంచ్ చేసారు.

దర్శకుడు మేసా రాజేశ్ మాట్లాడుతూ ‘ సినిమా చేయాలని ఎప్పటినుండో ఇంట్రెస్ట్ ఉండేది. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల చిత్రాలను చూసి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది . అందులో స్పెషల్ గా ఉండే మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో మీడియా బేస్డ్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచననుండి వచ్చిందే కాపాలి. ఫౌండ్ పుటేజ్ ఆధారంగా ఓ జర్నలిస్ట్ ఎలా తనకు అప్పగించిన టాస్క్ ఎలా పూర్తి చేశాడన్నదే మూవీ. నాలుగు కథలు ఒకేసారి జరుగుతుంటాయి అంతేగాక మన దేశంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల క్లైమాక్స్ లకు భిన్నంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పటివరకు జర్నలిజం ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమాలకు ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. జర్నలిస్ట్ నిజ జీవితంలో ప్రాణాలకు తెగించి ఎలా కష్టపడుతున్నారో నాకు తెలుసు. అందుకే ఈ సినిమా జర్నలిస్ట్ మిత్రులకు అంకితం’ అన్నారు.

పెళ్ళిచూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ నాకు హార్రర్ ఎక్స్ పీరియన్స్ లేదు కానీ రాజేశ్ గారు ఈ సినిమాతో చూపిస్తారని నమ్ముతున్నాను. నా దగ్గర కథ ఉందని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం సినిమా తీయడం చాలా గొప్ప విషయం. కంటెంట్ లో నిజంగా దమ్ముంటే 7 లక్షలతో తీసిన పారనామల్ సినిమా ఎలా అయితే 1300కోట్లు వసూలు చేసిందో అలా మంచి సినిమాలకు భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతున్నాను.’ అన్నారు

The post ‘కాపాలి’ ట్రైలర్ లాంచ్ appeared first on Cine Chitram.