ప్రచార చిత్రాల వీక్షణం Archives | Cine Chitram

వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ట్రైలర్
వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన 21 గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. మిస్టర్ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందమైన ప్రేమ కథను… శ్రీనువైట్ల తనదైన స్టైల్లో కమర్షియాలిటీని ఎక్కడా మిస్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో… ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి ఎమోష‌న్స్‌కి, హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువ‌ల్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ ఇది. స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశారు. అలాగే ఇండియాలోని చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్‌ ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. ఈనెల 29న ఆడియోను రిలీజ్ చేసి… ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, నికిత‌న్‌ధీర్‌, ష‌ఫీ, శ్ర‌వ‌ణ్‌, మాస్ట‌ర్ భ‌ర‌త్‌, షేకింగ్ శేషు, ఈశ్వ‌రిరావు, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, తేజ‌స్విని త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, స్టైలింగ్ః రూప వైట్ల‌, లిరిక్స్ః కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి, కోడైరెక్ట‌ర్స్ః బుజ్జి, కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః కొత్త‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌, క‌థః గోపీ మోహ‌న్‌, మాట‌లుః శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతంః మిక్కి జె.మేయ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః కె.వి.గుహ‌న్‌, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌,  నిర్మాత‌లుః న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం – శ్రీనువైట్ల‌.

The post వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ట్రైలర్ appeared first on Cine Chitram.

5 మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` టీజ‌ర్‌
ఆర్య నుండి సరైనోడు వ‌ర‌కు డిఫ‌రెంట్‌ చిత్రాల‌తో తెలుగు చిత్ర‌సీమలో స్టైలిష్ స్టార్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్‌. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌రైనోడు చిత్రంతో  త‌న స్టామినాను మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నబ‌న్ని తెలుగులో చిత్ర సీమ‌లోనే కాదు, మ‌ల‌యాళ సినీ పరిశ్ర‌మ‌లో కూడా త‌న‌దైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఒక ప‌క్క యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ త‌మ ఇంటి అబ్బాయిగా భావించే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. అలాగే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోను ఎలా తెర‌పై ప్రెజెంట్ చేయాలో తెలిసిన డైరెక్ట‌ర్స్ అతి కొద్ది మంది మాత్ర‌మే ఉంటారు. అలా అతి కొద్ది మంది మాస్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రు హ‌రీష్ శంక‌ర్‌.ఎస్‌. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ మూవీ చేసిన హారీస్  సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంతో హ‌రీష్ సాయిధ‌ర‌మ్ తేజ్‌ను క‌మ‌ర్షియ‌ల్ హీరో చేశాడు. ఇలాంటి మాస్ యూత్ అండ్ ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ..స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేష‌న్‌లో మూవీ అంటే ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటు మెగా అభిమానులు, అటు ఇండ‌స్ట్రీ అంతా ఎలాంటి సినిమా రానుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇప్పుడున్న నిర్మాత‌ల్లో స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మాస్ యూత్ అండ్ ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డి.జె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే సినిమాను అనౌన్స్ చేశారు.ఆర్య‌, ప‌రుగు వంటి సూప‌ర్ డూప‌ర్‌హిట్ మూవీస్ త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో మూవీ ఒక‌టి, హరీష్ శంక‌ర్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, బ‌న్ని కాంబినేష‌న్‌లో మూవీ ఇలా క్రేజీ కాంబినేష‌న్స్ అంతా ఒకే సినిమాకు కుద‌రడంతో.. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకు పెరుగుతూనే వ‌చ్చాయి.

ఈ అంచ‌నాల‌ను మించుతూ హ‌రీష్ శంక‌ర్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ను ప్రెజెంట్ చేస్తూ సినిమాను తెర‌కెక్కించాడన‌డానికి సాక్ష్య‌మే `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` టీజ‌ర్‌. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌ను సోష‌ల్‌మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌కు ఐదు మిలియన్స్‌కు పైగా వ్యూస్ రావ‌డం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శ‌నం. అల్లుఅర్జున్ ఇది వ‌ర‌కు న‌టించిన చిత్రాల‌కు భిన్నంగా చేస్త‌న్న ఈ చిత్రంలో బ‌న్ని లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, ఎమోష‌న్స్ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యాయి. హీరోల‌కు సింగిల్ లైన‌ర్స్ రాయ‌డంలో నిష్ణాతుడైన హ‌రీష్ శంక‌ర్ రాసిన డైలాగ్ వైర‌ల్ అయ్యింది. బ‌న్ని సింపుల్‌గా చెప్పిన కామెడి డైలాగ్ ఫేమ‌స్ అయ్యింది. అలాగే మెగా ఫ్యాన్స్‌, ఆడియెన్స్ ప‌ల్స్ ప‌సిగ‌ట్ట‌డంలో దిట్ట అయిన హ‌రీష్ శంక‌ర్ టీజ‌ర్‌లో ప్ర‌తి సెక‌న్‌ను ఎగ్జ‌యిటింగ్ క‌లిగేలా ప్రెజెంట్ చేశారు. అల్రెడి సినిమాపై ఉన్న అంచనాలు, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్‌, హ‌రీష్ శంక‌ర్ టేకింగ్‌, మేకింగ్, బ్యాన‌ర్ వేల్యూ ఇవ‌న్నీ క‌లగ‌ల‌వ‌డంతో టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ ముందుకెళుతుంది.

The post 5 మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` టీజ‌ర్‌ appeared first on Cine Chitram.