aarya Archives | Cine Chitram

`గ‌జేంద్రుడు` ఆర్య కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది – ఆర్‌.బి.చౌద‌రి
మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా రూపొందిన చిత్రం `గ‌జేంద్రుడు`. ఆర్య‌, క్యాథ‌రిన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుద‌ల‌వుతుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో ఏప్రిల్ 6న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.బి.చౌద‌రి, వంశీపైడిప‌ల్లి, రానా, ఆర్య‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, సి.క‌ళ్యాణ్‌, పార‌స్‌జైన్‌, వాకాడ అప్పారావు, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, భీమినేని శ్రీనివాస‌రావు, గుణ‌శేఖ‌ర్‌, క్యాథ‌రిన్ థెస్రా త‌దిత‌రులు పాల్గొన్నారు. రానా బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. తొలి ఆడియో సీడీని వంశీ పైడిప‌ల్లి అందుకున్నారు.

మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్న 89వ సినిమా `గ‌జేంద్రుడు`. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. యువ‌న్ మంచి సంగీతాన్ని అందించారు. యువ‌న్ శంక‌ర్ రాజా మా బ్యాన‌ర్‌లో తొలిసారి వ‌ర్క్ చేస్తున్నారు. త‌మిళంలో కదంబ‌న్ ఆడియో మంచి హిట్ అయ్యింది. అలాగే తెలుగులో గ‌జేంద్ర‌న్ ఆడియో పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను. డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారని నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి తెలిపారు.

కంటెంట్ బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు ముందుంటారు. అందుకు నేను ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్‌ని. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది. త‌న అమ్మాయి అయినా, క‌నీస వ‌స‌తులు లేని అడ‌విలో ఎక్క‌డా ఇబ్బంది పెట్ట‌కుండా న‌టించింది. అందుకు త‌న‌కు థాంక్స్‌.  డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు అని హీరో ఆర్య అన్నారు.

వెంక‌టేష్ బాబాయ్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఎలాగో, సూప‌ర్‌గుడ్ ఫిలింస్ కూడా త‌న‌కు అలాగేన‌ని అంటుంటారు. ఆయ‌న సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌లో చేసిన సినిమాలు మంచి స‌క్సెస్‌ల‌ను సాధించాయి. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు కొత్త జోన‌ర్ సినిమాల‌ను ఆద‌రిస్తుంటారు. అలాంటి కొత్త జోన‌ర్‌లో ఏప్రిల్ 14న రానున్న సినిమా గ‌జేంద్రుడు. ట్రైల‌ర్ అవుట్ స్టాండింగ్‌గా ఉంది. ఆర్య, నేను క‌లిసి బెంగ‌ళూర్ నాట్క‌ల్ సినిమాలో న‌టించాం. త‌ను నాకు మంచి మిత్రుడు. ఆర్య న‌టించిన `గ‌జేంద్రుడు` చిత్రంతో తెలుగులో సూప‌ర్‌స్టార్ రేంజ్ చేరుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని ద‌గ్గుబాటి రానా చెప్పారు.

నా, ఆర్య కాంబినేష‌న్‌లో నేను, ఆర్య క‌లిసి చేస్తున్న 10వ గ‌జేంద్రుడు. ప‌దకొండ‌వ సినిమా కూడా రానుంది. ఏప్రిల్ 14న రానున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నానని మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా అన్నారు. గ‌జేంద్రుడు సినిమాలో న‌టించ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. సినిమా కోసం అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డ్డారు. డైరెక్ట‌ర్ రాఘ‌వ‌గారు సినిమాలో ప్ర‌తి సీన్‌ను అమేజింగ్‌గా తెర‌కెక్కించారు. అడ‌విలో సినిమాను తీయ‌డం అంత సుల‌భం కాదు. ఆర్‌.బి.చౌద‌రిగారికి ధ‌న్య‌వాదాలు అని క్యాథ‌రిన్ థెస్రా తెలిపారు.

సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ పేరులోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. మంచి క‌థ‌, థీమ్‌ను సెల‌క్ట్ చేసుకుని ఎంతో మంది కొత్త ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసిన గొప్ప నిర్మాత ఆర్‌.బి.చౌద‌రిగారు. ద‌క్షిణాది చిత్రాల‌న్నింటిలో ఆయ‌న సినిమాలు చేశారు. నేను కూడా సూర్య వంశం, సుస్వాగ‌తం స‌హా మంచి చిత్రాలను ఈ బ్యాన‌ర్‌లో చేశాను. ఈ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న గ‌జేంద్రుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నానని ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాస‌రావు అన్నారు. ఆర్‌.బి.చౌద‌రిగారి వ‌ద్ద‌నే సినిమా ఎలా తీయాలి, ఎలా ఉండాల‌నే విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు చౌద‌రిగారు మాకు అండ‌గా ఎలా నిల‌బ‌డ్డారో మేం కూడా అలా ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డి, ఆ బ్యాన‌ర్ వంద సినిమాలు పూర్త‌య్యేలా చూస్తాం. ఈ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న గ‌జేంద్రుడు సెన్సేష‌న‌ల్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నానని ఎన్.వి.ప్ర‌సాద్ చెప్పారు.

ట్రైల‌ర్ చాలా బావుంది. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి డిఫ‌రెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. కంటెంట్‌ను న‌మ్ముకుని మూడు ద‌శాబ్దాలుగా సినిమాల‌ను నిర్మిస్తున్న సంస్థ సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌. ఈ సంస్థ అంటే ప్రేక్ష‌కుల‌కు మంచి న‌మ్మ‌కం ఉంది. బ్యానర్ పేరు చూసి ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌స్తుంటారు. యువ‌న్ శంక‌ర్ రాజాగారు అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. క్యాథ‌రిన్, త‌ను మంచి సినిమాల‌నే సెల‌క్ట్ చేసుకుంటూ ఉంటుంది. కొత్త క‌థాంశంతో సినిమా తీసిన ద‌ర్శ‌కుడు రాఘ‌వ‌కు అభినంద‌న‌లు. ఆర్య, ద‌ర్శ‌కుల హీరో. త‌ను ఎంత పెద్ద స్టార్ అయినా, త‌ను క‌థ న‌చ్చితే హీరోనా, విల‌నా అని ఆలోచించ‌కుండా సినిమాలు చేస్తుంటాడు. నేను దేవుణ్ణి సినిమాలో ఆర్య ప‌డ్డ క‌ష్టం నాకు తెలుసు. కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించే హీరో. గ‌జేంద్రుడు సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నానని గుణ‌శేఖ‌ర్ చెప్పారు. సూప‌ర్‌గుడ్ ఫిలింస్ అనేది పెద్ద బ్యాన‌ర్‌. కొత్త జోన‌ర్ సినిమాల‌ను జ‌నం ఆదరిస్తున్నారు. గ‌జేంద్రుడు సినిమాను పూర్తిగా అడ‌విలోనే తీశారు. ఆర్య వంటి మంచి హీరో ఎక్స్‌ట్రార్డినరీగా న‌టించాడు. క్యాథ‌రిన్ అందంగా ఉంది. యువ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు అని ఎస్‌.వి.కృష్ణారెడ్డి అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేసి, ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని అభిల‌షించారు.

The post `గ‌జేంద్రుడు` ఆర్య కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది – ఆర్‌.బి.చౌద‌రి appeared first on Cine Chitram.

“మండే సూర్యుడు” గా వస్తున్నఆర్య
తెలుగు ,తమిళ్,మలయాళ భాషలలో రూపొందిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన ఆర్య ,సక్సెస్ ఫుల్ చిత్రాల క్రేజీ కథానాయిక హన్సిక జంటగా తమిళం లో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచిన ”మీగా మాన్ ”చిత్రాన్ని సర్వల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ తెలుగు లో “మండే సూర్యుడు” పేరుతో విడుదల చేస్తున్నారు.బెల్లంకొండ శ్రీ నిధి సమర్పణ లో బెల్లంకొండ వెంకటేశ్వర్లు,కొలన ఎల్లారెడ్డి,సర్వల గణేష్ యాదవ్ అనువదిస్తున్న ఈ సూపర్ హిట్ చిత్రానికి మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు.డ్రగ్ మాఫియా నేపథ్యం లో సాగే ఈ సినిమాలో ఆర్య స్టైలిష్ అండర్ కవర్ ఆఫీసర్ గా అద్భుతమైన పాత్రలో నటించారని,గ్లామర్ తో పాటు అభినయానికి స్కోప్ వున్నా పాత్రలో హన్సిక ఒక వైవిధ్యమైన రోల్ ప్లే చేసారని నిర్మాతలు తెలిపారు.తమిళం లో అఖండ విజయాన్ని సాధించి,హీరో ఆర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో ఇండియన్ డ్రగ్ మాఫియా నెటవర్క్ ఎలా ఉంటుంది?వారి ప్లన్స్ ఎలా ఉంటాయి?అనే అంశాలను ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు మగిళ్ తిరుమేని సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించారని నిర్మాతలు తెలిపారు.హీరో ఆర్య 7 గురు విలన్ల మధ్య జరిగే ట్రాక్ సినిమాకి హైలైట్ అవుతుందని ,అతి త్వరలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని చెప్పారు.ఆర్య,హన్సిక,ఆశుతోష్ రానా,సుధాంశు పాండే ,రమణ,ఆశిష్ విద్యార్థి,అనుపమా కుమార్,మహదేవన్,హరీష్ ఉత్తమన్,అవినాష్,శరవణ సుబ్బయ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎస్ ఎస్ తమన్,మాటలు:వెంకట్ మల్లూరి,పాటలు:వెన్నెలకంటి,భువన చంద్ర,నిర్మాణ నిర్వహణ :శ్రీనివాసు రెడ్డి,

The post “మండే సూర్యుడు” గా వస్తున్నఆర్య appeared first on Cine Chitram.