ami tumi Archives | Cine Chitram

నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన “అమీ తుమీ” టీజర్
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ” టీజర్ ను నిన్న సాయంత్రం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు “అమీ తుమీ” టీజర్ ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నానీకి ప్రత్యేక కృతజ్నతలు తెలిపారు.

నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “నిన్న సాయంత్రం విడుదలైన “అమీ తుమీ” టీజర్ కు తెలుగు రాష్ట్రాల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సింక్ సౌండ్, నటీనటుల కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులు అభినందిస్తుండడం మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకొన్నాయి. మే నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

The post నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన “అమీ తుమీ” టీజర్ appeared first on Cine Chitram.