Chalapathi rao Archives | Cine Chitram
`ఖ‌య్యూం భాయ్` టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా `ఖ‌య్యూం భాయ్‌`. న‌యీమ్ పాత్ర‌లో క‌ట్టా రాంబాబు, ఏసీపీ పాత్ర‌లో తార‌క‌ర‌త్న న‌టిస్తున్నారు. భ‌ర‌త్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం గురువారం ఉద‌యం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. గుంటూరు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ నాగ భూష‌ణం, ద‌ర్శ‌కుడు వి.సాగ‌ర్,  సీనియర్ న‌టుడు కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌ల సంయుక్తంగా  టీజ‌ర్ ను ఆవిష్క‌రించారు. అనంత‌రం..
న‌యీమ్ పాత్ర‌ధారి క‌ట్టా రాంబాబు మాట్లాడుతూ `న‌యీమ్ చిన్న‌ప్ప‌టినుంచి ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన వ‌ర‌కూ జ‌రిగిన అన్ని సంఘ‌ట‌న‌ల్ని తెర‌పై చూపిస్తున్నాం. ఓ పెద్ద సినిమా గా తెర‌కెక్కించాం. రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించి ఇష్టంగా సినిమా కోసం టీమ్ అంతా క‌లిసి ప‌నిచేశాం. అందువ‌ల్లే ఇంత గొప్ప అవుట్ ఫుట్ తీసుకురాగ‌లిగాం.  ఎడిట‌ర్ గౌతం రాజు గారు ప్ర‌ధ‌మార్థం  సినిమా చూసి బాగుంద‌ని ప్ర‌శంసించారు. టీమంతా ధైర్యంగా ఉండొచ్చ‌న్నారు. పాట‌లు, ఫైట్స్, కామెడీ అన్ని అంశాలున్న సినిమా ఇది. ప్రేక్ష‌కులు అంతా మా సినిమా చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ మాట్లాడుతూ“ ఈ క‌థ అనుకున్న‌ప్పుడు న‌యీమ్ పాత్ర‌కు రాంబాబు గారు అయితేనే బాగుంటుంద‌ని  దాస‌రి నారాయ‌ణ‌రావు గారు స‌ల‌హా ఇచ్చారు. నయీమ్ మేన‌రిజమ్ రాంబాబు గారు బాగా స్ట‌డీ చేసి చేశారు. మిగ‌తా అన్నీ పాత్ర‌లు కూడా హైలైట్ గా ఉంటాయి. మంచి టెక్నిక‌ల్ వెయిట్ ఉన్న  మూవీ ఇది. భారీ బ‌డ్జెట్ తో నిర్మించాం. మే రెండ‌వ వారంలో సినిమా విడుద‌ల చేస్తాం. సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.
చిత్ర నిర్మాత క‌ట్టా శార‌ద చౌద‌రి మాట్లాడుతూ ` ప్ర‌స్తుతం న‌యీమ్ అనే పేరు తెలుగు రాష్ర్టాల్లో బ‌ర్నింగ్ హాట్ టాపిక్. అలాంటి కంటెట్ ను తీసుకుని సినిమా గా చేశాం. సినిమా కోసం అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డారు.  మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. ఈ చిత్రానికి నా త‌మ్ముళ్లు, ప‌త్తిపాటి పుల్లారావుగారు స‌హకారం ఇచ్చారు.  మే నెల రెండ‌వ వారంలో సినిమా విడుద‌ల చేస్తాం` అని అన్నారు.
నాగ‌భూష‌ణం మాట్లాడుతూ `విల‌న్‌ని హీరోగా చూపించి తెర‌కెక్కించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇలాంటి చిత్రాలు చేయ‌డం క‌త్తిమీద సాము. చిన్న సినిమాల‌కు ప్రాముఖ్య‌త‌నివ్వాలి. సినిమా విజయం సాధిందిచి అంద‌రికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
శ్యామ‌ల మాట్లాడుతూ `వాస్త‌వ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా బాగుంటుంద‌ని ఆశిస్తున్నా. ట్రైల‌ర్ బాగుంది. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
వి.సాగర్ మాట్లాడుతూ `ఈ రియ‌ల్ స్టోరీ ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంది. ట్రైల‌ర్ చూస్తే సినిమాలో స్టామినా ఏంటో తెలుస్తోంది. సినిమా విజ‌యం సాధించి టీమ్ అంద‌రికీ చ‌క్క‌ని పేరు..నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాల‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ` భ‌ర‌త్ మంచి ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుడు.  అయినా ఆయ‌న‌కు రావాల్సినంత పేరు రాలేదు. ఇప్పుడు ఈ సినిమా చ‌క్క‌టి పేరు తెస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. క‌ట్టా రాంబాబు అచ్చం న‌యీమ్‌లాగానే ఉన్నాడు“ అని అన్నారు.
ప్ర‌స‌న్న కుమార్ మ‌ట్లాడుతూ ` గ్యాంగ్ స్ట‌ర్ అంటే దావూద్ ఇబ్ర‌హిం నే గుర్తుకు వ‌స్తాడు. కానీ న‌యీమ్ గురించి తెలిసింది చాలా త‌క్కువ‌. ఆయ‌న ఎంత ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తినో..ఆయ‌న అస‌లు క‌థ ఏంట‌న్న‌ది ఈ సినిమా ద్వారా చెప్ప‌బొతున్నారు. వ‌ర్మ మూడు పార్టుల్లో తీస్తాన‌న్నారు. అంత‌కు ముందే వీళ్లు ఈ సినిమాను తీసేశారు. న‌యీమ్ పాత్ర‌లో రాంబాబు నూటికి నూరుశాతం ప‌క్క‌గా యాప్ట్ అయ్యాడు` అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో శేఖ‌ర్ చంద్ర‌, వీర‌శంక‌ర్, చిన్నా, దిలీప్, బెన‌ర్జీ, కిర‌ణ్‌, బెక్కం వేణుగోపాల్, హ‌రినాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
మౌని (బెంగ‌ళూరు), ప్రియ , హ‌ర్షిత ,రాగిని , సుమ‌న్ , చ‌ల‌ప‌తిరావు, బెనర్జీ, య‌ల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజ‌గ‌న్ ,ఫిష్ వెంక‌ట్ , దాస‌న్న‌, కోటేశ్వ‌రరావు , జూనియ‌ర్ రేలంగి త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. కెమెరా: శ్రీ‌ధ‌ర్ నార్ల‌, ఎడిటింగ్‌:  గౌతంరాజు, క‌ళ‌:  పి.వి.రాజు, సంగీతం:  శేఖ‌ర్ చంద్ర, ఫైట్స్‌: విజ‌య్‌, డ్యాన్స్‌: శేఖ‌ర్‌, మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్‌, క‌థ‌-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్
The post `ఖ‌య్యూం భాయ్` టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ appeared first on Cine Chitram.
ఖ‌య్యుంభాయ్` కు గుమ్మ‌డికాయ కొట్టేస్తున్నారు!!
గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖ‌య్యుం భాయ్‌`. న‌యీమ్ పాత్ర‌లో క‌ట్టా రాంబాబు, ఏసీపీ పాత్ర‌లో తార‌క‌ర‌త్న న‌టిస్తున్నారు. భ‌ర‌త్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. ఈ సంద‌ర్భంగా గుమ్మ‌డికాయ కొట్టేస్తున్న‌ట్లు యూనిట్ ప్ర‌క‌టించింది.
ఈ సంద‌ర్భంగా న‌యీమ్ పాత్ర‌ధారి క‌ట్టా రాంబాబు మాట్లాడుతూ “భ‌ర‌త్ ఈ సినిమాని అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న‌తో 25 ఏళ్ల స్నేహ బంధం నాది. మ‌ద్రాసులో ఉన్న‌ప్ప‌టి నుంచి సుప‌రిచితం. ఈ సినిమాలో నటించే చిన్నా, బెన‌ర్జీ త‌దిత‌రులంతా స్నేహితులే. నంద‌మూరి ఫ్యామిలీతోనూ చ‌క్క‌ని అనుబంధం ఉంది. తార‌క‌ర‌త్న ఓ ప‌వ‌ర్‌ఫుల్ ఏసీపీగా న‌టిస్తున్నారు. న‌యీమ్ చిన్న‌ప్ప‌టినుంచి ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన వ‌ర‌కూ జ‌రిగిన అన్ని సంఘ‌ట‌న‌ల్ని తెర‌పై చూపిస్తున్నాం. సినిమా నిర్మాణంలో నా భార్యం స‌హ‌కారం ఉంది. అందువ‌ల్లే అనుకున్న టైమ్ లో అన్ని ప‌నులు పూర్తిచేయ‌గ‌లిగాను. ఓ పెద్ద సినిమాగా తెర‌కెక్కిస్తున్నాం. ఎడిటింగ్, డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. మిగ‌తా ప‌నులు కూడా పూర్తిచేసి ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ మాట్లాడుతూ“ ఈ క‌థ రాసుకుని దీనికి పాత్ర‌ధారుల కోసం వెతుకుతున్న‌ప్పుడు రాంబాబు గారు న‌యీమ్ పాత్ర‌కు సూaట‌బుల్ అనిపించి ఎంపిక చేసుకున్నాం. న‌ట‌న‌పై ఆయ‌న‌కు ఎంతో ఆస‌క్తి ఉండ‌డం వ‌ల్ల అంగీక‌రించారు. ఆ పాత్ర‌కు ధీటుగా ఐపీఎస్ ఆఫీస‌ర్ తార‌క ర‌త్న పాత్ర ఉంటుంది. రెండు క్యారెక్ట‌ర్లు సినిమాకు హైలైట్ గా ఉంటాయి. యాక్ష‌న్ స‌న్నివేశాలు పీక్స్ లో ఉంటాయి. మొత్తం ఆరు పాట‌లున్నాయి. శేఖ‌ర్ చంద్ర చ‌క్క‌ని సంగీతాన్ని అందించారు. టెక్నిక‌ల్ గా మంచి వెయిట్ ఉన్న మూవీ ఇది. నేటితో షూటింగ్ పూర్తిచేసి గుమ్మ‌డికాయ కొట్టేస్తున్నాం. అన్ని ప‌నులు పూర్తిచేసి  సినిమా ఏప్రిల్ లో  విడుద‌ల చేస్తాం.  క‌చ్ఛితంగా విజ‌యం సాధించే చిత్ర‌మిది“ అని  అన్నారు.
న‌టుడు చల‌ప‌తిరావు మాట్లాడుతూ ` న‌యీమ్ క‌థ అంద‌రికీ తెలుసు. కానీ ఆయ‌న గురించి తెలియ‌ని  కొన్ని వాస్త‌వాలున్నాయి. వాటిని ఈ సినిమా లో చూపిస్తున్నాం. ఆ పాత్ర‌లో రాంబాబు గారు బాగా న‌టించారు. ఆయ‌న నిర్మాత‌గా, న‌టుడిగా అన్నీ బాధ్య‌త‌ల్ని ఆయనే ఇష్టంతో మెసారు. సినిమా బాగా వ‌చ్చింది. అలాగే  మిగ‌తా పాత్ర‌ల‌కు కూడా హైలైట్ గా ఉంటాయి. చిత్రం విజయం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.
న‌టుడు చిన్నా మాట్లాడుతూ ` టెక్నిక‌ల్ గా సినిమా బాగా వ‌చ్చింది. న‌యీమ్ క్యారెక్ట‌ర్ సినిమాను  పిల్ల‌ర్ లా నిల‌బెడుతుంది. మంచి స‌క్సెస్ అవుతుంద‌ని ఆశిస్తున్నాం` అని అన్నారు.
మౌని (బెంగ‌ళూరు), ప్రియ , హ‌ర్షిత ,రాగిని , సుమ‌న్ , చ‌ల‌ప‌తిరావు, బెనర్జీ, య‌ల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజ‌గ‌న్ ,ఫిష్ వెంక‌ట్ , దాస‌న్న‌, కోటేశ్వ‌రరావు , జూనియ‌ర్ రేలంగి త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. కెమెరా: శ్రీ‌ధ‌ర్ నార్ల‌, ఎడిటింగ్‌:  గౌతంరాజు, క‌ళ‌:  పి.వి.రాజు, సంగీతం:  శేఖ‌ర్ చంద్ర, ఫైట్స్‌: విజ‌య్‌, డ్యాన్స్‌: శేఖ‌ర్‌, మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్‌, క‌థ‌-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్
Stills
The post ఖ‌య్యుంభాయ్` కు గుమ్మ‌డికాయ కొట్టేస్తున్నారు!! appeared first on Cine Chitram.
sri sathya sai arts “meelo evaru kotiswarudu” teaser, cast & crew list.
“మీలో ఎవరు కోటీశ్వరుడు”
CAST
నవీన్ చంద్ర (Hero)
శృతి సోడి (Heroine)
పృథ్వి
సలోని
జయప్రకాష్ రెడ్డి(జేపి)
పోసాని
మురళి శర్మ
రఘుబాబు
చలపతిరావు
ధన్ రాజ్
పిల్ల ప్రసాద్
ప్రభాస్ శ్రీను
సన
విద్యుల్ లేఖా రామన్
CREW
స్క్రీన్ ప్లే-దర్శకత్వం ఇ. సత్తి బాబు
ప్రొడ్యూసర్ కె.కె. రాధామోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యమ్. యస్. కుమార్
ఎడిటర్ గౌతం రాజు
మ్యూజిక్ డైరెక్టర్ డిజే. వసంత్
డి.ఓ.పి బాల్ రెడ్డి.పి
ఆర్ట్ డైరెక్టర్ యమ్.కిరణ్ కుమార్
స్టొరీ-డైలాగ్స్ నాగేంద్ర కుమార్ వేపురి
స్టొరీ డెవలప్మెంట్ విక్రమ్ రాజు
డైలాగ్స్ క్రాంతిరెడ్డి సకినాల
కొరియోగ్రఫీ సుచిత్ర చంద్రబోస్, గణేష్, శ్యామ్
లిరిక్స్ రామ జోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల
చీఫ్ కో-డైరెక్టర్ డి.డి.సి. కేశవ ప్రసాద్
పి.ఆర్.ఓ. బి.ఎ. రాజు
పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే
ఫైట్స్ రియల్ సతీష్
The post sri sathya sai arts “meelo evaru kotiswarudu” teaser, cast & crew list. appeared first on Cine Chitram.
‘Meelo evaru kotiswarudu” teaser, cast & crew list
Sri sathya sai arts
“ meelo evaru koteswarudu’
Cast (artists’ names)
Naveen chandra (hero)
Shruthi sodhi (patas fame heroine)
Prudhvi
Saloni
Jaya prakash reddy
Posani krishna murali
Murali sharma
Raghubabu
Prabhas sreenu
Chalapathi rao
Dhanraj
Pilla prasad
Giri
Saana
Vidyut lekha raman
MeenaNehanth (child artist introduction)
Chief crew (technicians)
Producer : k.k. Radhamohan
Executive producer : m.s. Kumar
Story development : vikram raj
Dialouges development : kranthi reddy sakinala
Dop : balreddy.p
Lyrics : ramajogayya shastry, bhaskara bhatla
Editor : goutham raju
Music : dj. Vasanth
Art director : kiran kumar
Fight master : real satish
Pro : b.a.raju
The post ‘Meelo evaru kotiswarudu” teaser, cast & crew list appeared first on Cine Chitram.