dora Archives | Cine Chitram

ఆకట్టుకుంటున్న డోర ఆడియో!
ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర.  ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియోకు చక్కటి స్పందన వస్తోంది.పాటలన్నీ అర్థవంతమైన సాహిత్యంతో ట్రెండీగా వున్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి.  కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవ్యమైన కథతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆద్యంత.. ఉత్కంఠను పంచే విధంగా చిత్రంలోని సన్నివేశాలు వుంటాయి. ఇక నయనతార అంటేనే చక్కటి అభినయానికి పెట్టింది పేరు. ఆమెకు అగ్రహీరోలతో సమానమైన ఇమేజ్ వుంది. దక్షిణాది కథానాయికల్లో నయనతార సూపర్‌స్టార్. అత్యుత్తమ నిర్మాణ విలువలతో డోరా సినిమాను తెరకెక్కించాం. మయూరి తరహాలో ఈ సినిమాతో నయనతార మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

The post ఆకట్టుకుంటున్న డోర ఆడియో! appeared first on Cine Chitram.

డోర ఆడియో ఆవిష్కరణ
ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెరిన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ – “న‌య‌న‌తార న‌ట‌న‌కు పెట్టింది పేరు. సౌతిండియాలోనే వ‌న్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌. సినిమా ఆక‌ట్టుకునేలా ఉంటుంది. తెలుగు, త‌మిళంలో సినిమాను ఒకేసారి విడుదల చేస్తున్నాం. త‌మిళ నిర్మాత జ‌బ‌ర్‌గారికి థాంక్స్‌. తెలుగులో మ్యూజిక్ విష‌యంలో య‌శోకృష్ణ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. మ‌యూరి సినిమాలా ఈ సినిమాతో న‌య‌న‌తార మ‌రో స‌క్సెస్ కొడుతుంది. సుర‌క్ష్ బ్యాన‌ర్‌లో సింగం3 త‌ర్వాత గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది“ అన్నారు.

ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ – “సూర్య వ‌ర్సెస్ సూర్య‌, శౌర్య‌, సింగం3, ఇప్పుడు డోర ఇలా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ వ‌స్తున్న నిర్మాణ సంస్థ సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శివకుమార్‌గారు చేస్తూ వ‌చ్చారు. పాట‌లు మ‌ళ్ళీ వినాల‌నుకునేలా, అర్థవంతంగా, ట్రెండీగా ఉన్నాయి. య‌శోకృష్ణ‌గారు తెలుగులో బ్యాకింగ్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమా పెద్ద స‌క్సెస్ సాధిస్తుంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు జి.అశోక్ మాట్లాడుతూ – “కారుతో లింక్ అయిన హార్ర‌ర్ అయిన స్టోరీ అంటేనే డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. మాయ చిత్రంతో మాయ చేసిన న‌య‌న‌తార డోర‌తో స‌క్సెస్ సాధిస్తుంది. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ శివ‌కుమార్‌గారు సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నారంటేనే సినిమా స‌క్సెస్ అయిన‌ట్లే. మంచి క‌థ ఉండ‌బ‌ట్టే ద‌ర్శ‌కుడు దాస్‌గారితో సినిమా చేయ‌డానికి న‌య‌న‌తార ఒప్పుకుంది. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ – “వివేక్ సంగీతం అందించిన పాట‌ల‌న్నీ బావున్నాయి. శివ‌కుమార్‌గారు డోర‌తో మ‌రో స‌క్సెస్ కొట్ట‌డం గ్యారంటీ“ అన్నారు.

పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ మాట్లాడుతూ – “శివ‌కుమార్‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో పాట రాయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకు వివేక్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. సినిమా శివ‌కుమార్‌గారికి మ‌రో స‌క్సెస్‌ను తెచ్చి పెడుతుంద‌ని భావిస్తూ ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

డైరెక్ట‌ర్ దాస్ మాట్లాడుతూ – “తమిళంలో ఆడియో వేడుక చేయ‌లేదు. అందుకే తెలుగు ఆడియో వేడుక‌లోనే నేను తొలిసారి స్టేజ్ ఎక్కుతున్నాను. నిర్మాత‌గారు అందించిన స‌పోర్ట్‌తోనే మంచి సినిమా తీయ‌గ‌లిగాం. ఈ నెల 31న సినిమా తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతుంది. మా సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

వివేక్, మెరిన్‌ మాట్లాడుతూ – “త‌మిళం, తెలుగులో మంచి సాహిత్యం కుదిరింది. రెండు భాష‌ల్లో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు

ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

The post డోర ఆడియో ఆవిష్కరణ appeared first on Cine Chitram.

నయనతార డోర రహస్యం
దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు  కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది నయనతార. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలో తెలుగు టీజర్‌ను, ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ విభిన్న కథ, కథనాలతో తెరకెక్కుతున్న హారర్ చిత్రమిది.   ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న  అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం.  డోర అనే పేరు వెనకున్న రహస్యమేమిటనేది తెరపై ఉత్కంఠను పంచుతుంది.  ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి సన్నివేశం థ్రిల్‌ను కలిగిస్తుంది. నయనతార నటన, పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటాయి. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే చిత్రమిది. నవ్యతతో కూడిన కథాబలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం.  ఇటీవలే విడుదలైన తమిళ టీజర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఈ నెలలోనే తెలుగు టీజర్‌ను, ఆడియోను విడుదల చేస్తాం. మా సంస్థ నుండి వచ్చిన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

Stills

The post నయనతార డోర రహస్యం appeared first on Cine Chitram.

నయనతార కొత్త చిత్రం డోర
వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో  ఓ హారర్ చిత్రం తెరకెక్కుతోంది. దాసు రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెరకెక్కిస్తున్నారు.

తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ  ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది.  ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.  నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని  రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

The post నయనతార కొత్త చిత్రం డోర appeared first on Cine Chitram.

Nayanatara’s Dora Posters
Nayanatara’s Dora Posters

Slides

Stills

The post Nayanatara’s Dora Posters appeared first on Cine Chitram.