hanu Archives | Cine Chitram

నాచురల్ స్టార్ ‘నాని’, దర్శకుడు ‘హనురాఘవపూడి’ ల కాంబినేషన్ లో మరో చిత్రం
వరుసగా ‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’ ‘, ‘జెంటిల్ మాన్’, ‘మజ్ను’ ‘నేను లోకల్ ‘ వంటి ఘన  విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నాని’ హీరోగా ‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’ వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు ‘హనురాఘవపూడి’  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.హీరో నాని. తన కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుండటం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.

ఈ చిత్రానికి సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ‘మణిశర్మ’ సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రహణం ‘యువరాజ్’ (కృష్ణ గాడి వీరప్రేమగాధ, ప్రస్తుతం హీరో నితిన్ హనురాఘవపూడి ల చిత్రం). చిత్రం లోని ఇతర నటీ,నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే మీడియా కు తెలియ పరచటం జరుగుతుంది. 2017 ఆగస్టు నెలలో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి తెలిపారు.

The post నాచురల్ స్టార్ ‘నాని’, దర్శకుడు ‘హనురాఘవపూడి’ ల కాంబినేషన్ లో మరో చిత్రం appeared first on Cine Chitram.