hebba patel Archives | Cine Chitram

`నేను నా బాయ్ ఫ్రెండ్స్` టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌ – బెక్కం వేణుగోపాల్
ల‌క్కీ మీడియా నిర్మిస్తున్న చిత్రం `నాన్న‌, నేను నా బాయ్ ఫ్రెండ్స్`. మాన‌స‌, మ‌హాల‌క్ష్మి స‌మ‌ర్పిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. రావు ర‌మేశ్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్ బాబు, పార్వ‌తీశం, నోయ‌ల్ సేన్ కీల‌క పాత్ర‌ధారులు. . బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత‌. భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ టీజ‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌నే ఆనందంలో ఉన్నారు నిర్మాత‌ బెక్కం వేణుగోపాల్. ఆయ‌న‌ మాట్లాడుతూ “ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఒక చిన్న సినిమా టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో ఈ రేంజ్‌లో హిట్స్ వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. ఈ ఆద‌ర‌ణ‌ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకు ప్రేక్ష‌కులు ఇచ్చిన తొలి దీవెన‌లుగా భావిస్తున్నాం. ఈ నెల 19న పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. డిసెంబ‌ర్ 9న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం.   షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌లో ఉన్నాయి. దిల్‌రాజుకి ఈ సినిమా విప‌రీతంగా న‌చ్చింది. ఆయ‌నే సినిమాను విడుద‌ల చేస్తున్నారు“ అని తెలిపారు.

కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌న‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న్ రాజ్‌, జ‌బ‌ర్ద‌స్త్ ష‌క‌ల‌క శంక‌ర్‌, చమ్మ‌క్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి కెమ‌రా: చోటా.కె.నాయుడు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్: విఠ‌ల్ కోస‌న‌మ్, ఎడిట‌ర్: చోటా.కె.ప్ర‌సాద్‌, స్క్రీన్ల‌ప్లే, మాట‌లు: ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌, క‌థ‌: బి.సాయికృష్ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర్ భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, నృత్యాలు: విజ‌య్ ప్ర‌కాశ్‌, స్టంట్స్: వెంక‌ట్‌.

The post `నేను నా బాయ్ ఫ్రెండ్స్` టీజ‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న‌ – బెక్కం వేణుగోపాల్ appeared first on Cine Chitram.

చివ‌రిషెడ్యూల్ లో నిఖిల్ ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ – అక్టోబ‌ర్ లో విడుద‌ల‌
‘స్వామిరారా’, ‘కార్తికేయ‌’, ‘సూర్య vs సూర్య’ లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’.  ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా  21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో ‘అట్ట‌క‌త్తి’, ‘ముందాసిప‌త్తి’, ‘ఎధిర్ నీచ‌ల్’ లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన మెద‌టిలుక్ కి విప‌రీత‌మైన స్పంద‌న రావ‌టం తెలిసిన విష‌య‌మే. చూసిన ప్ర‌తిఓక్క‌రూ టైటిల్ చాలా వినూత్నంగా వుంద‌ని సోష‌ల్ మీడియాలో వారి స్పంద‌న‌లు తెలిపారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని  ‘టైగ‌ర్’ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు.  మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం చిక్‌మంగ్‌లూర్ లో చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. సెప్టెంబ‌ర్ 12 నాటికి టోట‌ల్ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సంధర్బం గా నిర్మాత‌లు మాట్లాడుతూ” మా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో విజ‌యాల్ని సోంతంం చేసుకున్న నిఖిల్‌ హీరోగా, స‌క్స‌స్‌ఫుల్ బ్యూటీస్‌ హెబాప‌టేల్, నందిత శ్వేత ల కాంబినేష‌న్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మాచిత్రం ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ నిర్మిస్తున్నాము. ‘ టైగ‌ర్’ లాంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రం త‌రువాత  మా ద‌ర్శ‌కుడు ఆనంద్ చాలా కొత్త గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్  మా హీరో నిఖిల్ భ‌ర్త‌డే కి గిఫ్ట్ గా విడుద‌ల చేశాము. సినిమా ఇండ‌స్ట్రి నుండే  కాకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి అప్లాజ్ రావ‌టం అంతేకాకుండా ట్రేడ్ బిజినెస్ వ‌ర్గాల్లో క్రేజ్ వ‌చ్చింది. ట్రెండ్ లో వుంటూనే ఎంట‌ర్‌టైనింగ్ చేయ‌టంలో  మా హీరో నిఖిల్‌, ద‌ర్శ‌క‌డు ఆనంద్ సిద్ధ‌హ‌స్తులే అని మ‌రోక్క‌సారి ఈ చిత్రం ప్రూవ్ చేస్తుంది. ఇప్పిటికే ఈ సినిమా టైటిల్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వుతుండ‌టం చాలా హ్య‌పిగా వుంది.  త్వ‌ర‌లో శేఖ‌ర్ చంద్ర అందించిన‌ ఆడియో ని విడ‌ద‌ల చేస్తాము. ఈనెల 12కి చిత్రం టాకీ కంప్లీట్ చేస్తాము. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తాము. తెల‌గు ప్రేక్ష‌కులంద‌రికి వినాయ‌క చ‌వ‌తి శుభాకాంక్ష‌లు” అని అన్నారు

నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..

పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి,

ఆర్ట్‌- రామాంజ‌నేయులు,

ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,

సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,

మాట‌లు- అబ్బూరి ర‌వి

డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌,

నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌

స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌,

The post చివ‌రిషెడ్యూల్ లో నిఖిల్ ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ – అక్టోబ‌ర్ లో విడుద‌ల‌ appeared first on Cine Chitram.