jaguar Archives | Cine Chitram

విజయాన౦ద౦లో జాగ్వార్ టీ౦
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూటర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘జాగ్వార్‌’. హెచ్‌.డి.కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాగ్వార్‌స‌. అక్టోబర్ 6న విడుదలైంది. ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను చిత్ర‌యూనిట్ సోమ‌వారం హైదరాబాద్‌లో నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్భంగా..

హీరో నిఖిల్‌కుమార్ మాట్లాడుతూ – “హీరోగా నా తొలిచిత్రం జాగ్వార్‌ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. నాన్న‌గారు నాకు చాలా మంచి సినిమాను ఇచ్చారు, అందుకు ఆయన‌కు థాంక్స్‌. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు మంచి క‌థ‌ను ఇవ్వ‌గా మ‌హ‌దేవ్‌గారు సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. మంచి సీనియ‌ర్ టెక్నిషియ‌న్స్‌, న‌టీన‌టులు సినిమాకు ప‌నిచేశారు. తెలుగులో చేసిన సినిమాను క‌న్న‌డ‌లో కూడా విడుద‌ల చేశామ‌ని చెప్పాలి. ఈ సినిమాకు స్టోరీయే హీరో. భ‌విష్యత్‌లో మంచి పెర్‌ఫార్మెన్స్ సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను.  ఆయ‌న రెండు వంద‌ల సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఇక‌పై నేను చేసే చిత్రాలకు నాన్న‌గారే క‌థ‌ను నిర్ణ‌యిస్తారు.నేను నా త‌దుప‌రి సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు చేస్తూ పూరిగారిని, సురేంద‌ర్‌రెడ్డిగారిని క‌లిశాను. అయితే ఏ సినిమా  చేయాలో ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఫైన‌ల్ కాగానే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం“ అన్నారు.

హెచ్‌.డి.కుమార‌స్వామి మాట్లాడుతూ – “జాగ్వార్ చిత్రాన్ని ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లో ఒకేసారి విడుద‌ల చేశాం. ఈ సినిమాతో మా అబ్బాయిని తెలుగు ప్రజ‌లు మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. నిఖిల్ పెర్‌ఫార్మెన్స్ బావుంద‌ని అంద‌రూ అప్రిసియేట్ చేశారు. క‌ర్ణాట‌క‌లో ఈ సినిమాయే అన్నీ రికార్డుల‌ను క్రాస్ చేసింది. తెలుగులో మేం ఏ గోల్ అయితే రీచ్ కావాల‌నుకున్నామో దాన్ని రీచ్ అయ్యామ‌నే భావిస్తున్నాను. నేను మా అబ్బాయితో సినిమా చేస్తున్నాన‌ని కాకుండా మంచి సినిమా తీయాల‌నే ఉద్దేశంతో క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. జ‌న‌వ‌రిలో నిఖిల్ హీరోగా సినిమాను స్టార్ట్ చేస్తాం. ఆలోపు జ‌గ‌ప‌తిబాబుగారితో ఓ సినిమా చేస్తున్నాం. నాకు ప్ర‌ధానంగా స్క్రిప్ట్ న‌చ్చాలి..అప్పుడు డైరెక్ట‌ర్ కొత్త‌వాడా, అనుభ‌వ‌మున్నవాడా అని చూడ‌ను“ అన్నారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ – “తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌మ్మి ఇంత భారీ బ‌డ్జెట్‌తో, వ‌రల్డ్‌లోని టాప్ టెక్నిషియ‌న్స్‌తో ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ కూడా చాలా మంచి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు. మ‌హ‌దేవ్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. కుమార‌స్వామిగారు తెలుగులో ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. జ‌గ‌ప‌తి పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌లో చ‌న్నాంభిక ఫిలింస్ నిర్మాణంలో కుమార‌స్వామిగారు నిర్మించే చిత్రంలో నేను లీడ్ రోల్‌లో న‌టించ‌బోతున్నాను. అర‌వైయేళ్ల వ‌య‌సుండే వ్య‌క్తి, ప‌టేల్ సార్ అనే పేరుతో రానున్న ఈ సినిమాలో వైల్డ్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తాను. ఈ సినిమాను 37 రోజుల్లో పూర్తి చేయాల‌నుకుంటున్నాం. వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎ.మ‌హ‌దేవ్ మాట్లాడుతూ – “జాగ్వార్ రెండేళ్ల శ్ర‌మ‌. తెలుగు, కన్న‌డ‌లో సినిమా స‌క్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిఖిల్‌కుమార్ క‌న్న‌డ అబ్బాయి అయినా తెలుగులో ఎస్టాబ్లిష్ కావ‌డం త‌న‌కు తెలుగు సినిమా అంటే ఎంతో ఇష్ట‌మో తెలుస్తుంది. ఈ సినిమాను త‌మ సినిమాగా భావించి స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – “మంచి క‌థ కంటే దాన్ని తెర‌కెక్కించేట‌ప్పుడే ఉండే బాధ‌లే వ‌ర్ణ‌నాతీతం. సాధార‌ణంగా ఈ సినిమాను ఐదు, ప‌ది, ప‌దిహేను, ఇర‌వై కోట్లు ఖ‌ర్చు పెట్టి తీసుండ‌వ‌చ్చు. కానీ క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్‌కాకుండా డెబ్బై ఐదు కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమా చేయ‌డం కుమార‌స్వామిగారికి సినిమాపై ఉన్న ప్యాష‌న్ తెలుస్తుంది. నిఖిల్ సినిమా కోసం ఎంత శ్ర‌మించాడో తెలుసు. అలాగే ద‌ర్శ‌కుడు మ‌హ‌దేవ్ సినిమాను అందంగా తీర్చిదిద్దాడు. సినిమాను స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌“ అన్నారు.

నిఖిల్‌కుమార్‌, దీప్తి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

The post విజయాన౦ద౦లో జాగ్వార్ టీ౦ appeared first on Cine Chitram.

Jaguar Movie Highlights | Releasing Today
Highlights:

Nikhil has got huge publicity because of ex-CM Kumaraswamy and ex-PM Deve Gowda.

Thamanna will be seen in an Item songs.

Visuals and action scenes in the film are promising.

Because of the heroes, physique audience may expect some good actions scenes.

Guests attended for this audio function raised many eyebrows. This event showed that Nikhil has the good connection with Telugu Film Industry.

Jaguar is an upcoming Indian Kannada – Telugu bilingual romantic action film produced by H. D. Kumaraswamy[5] under his banner Channambika Films and directed by Mahadev. It features Nikhil Gowda and Deepti Sati in the lead roles, while Tamannaah made a debut in Kannada-language and will be seen in a special appearance. Music has been composed by S. Thaman and fights scenes are choreographed by Ram-Lakshman masters.[6][7][8]

The post Jaguar Movie Highlights | Releasing Today appeared first on Cine Chitram.

Jaguar Item song photo
The post Jaguar Item song photo appeared first on Cine Chitram.

తెలుగు ఆడియెన్స్ నిఖిల్ కుమార్ ను ఆదరించాలి -`జాగ్వార్` ఆడియో విడుదల
తెలుగు ఆడియెన్స్ నిఖిల్ కుమార్ ను ఆదరించాలి -`జాగ్వార్` ఆడియో విడుదల

మాజీ ప్రధాని దేవ‌గౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్. నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషించారు.బాహుబలి, భజరంగి భాయ్‌జాన్‌ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ జాగ్వార్ చిత్రానికి కథ అందించ‌గా, ఎ.మహదేవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతం అందించిన  జాగ్వార్ ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. బిగ్‌సీడీ, ఆడియో సీడీలను మాజీప్ర‌ధాని దేవగౌడ, కె.టి.ఆర్‌ విడుదల చేశారు.

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ… చెన్నాంబిక  ఫిలింస్‌ అంటేనే సెన్సేషన్‌. ఈ బ్యానర్‌లో విడుదలైన ప్రతి సినిమా సెన్సేషనల్‌ సక్సెస్‌ను సాధించింది. అనిత మేడమ్‌ నిర్మాతగా పెద్దాయన దేవగౌడగారి ఆశీర్వాదంతో కుమారస్వామిగారు ఆయన తనయుడు నిఖిల్‌ను ఎంత గ్రాండ్‌గా లాంచ్‌ చేస్తున్నారో మనం చూస్తున్నాం. సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతుందని వార్తలు రాగానే ఈ సినిమాతో మనకు పోటీ ఎందుకులే అనే విధంగా కొత్త సినిమా రిలీజ్‌ అవుతుందంటేనే సినిమాకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యానర్‌లో విడుదలై సెన్సేషన్‌ అయిన సినిమాలంటే పెద్ద హిట్‌గా ఈ సినిమా నిలవాలి. నిఖిల్ ని చూస్తుంటే ఐరన్‌ మ్యాన్‌..!రేసుగుర్రం…అనిపిస్తుంది.  ఈ సినిమాతో తనకు గొప్ప ప్రతిఫలం దక్కాలని, ఈ సంస్థ ఇంకా గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

పి.వి.సింధు మాట్లాడుతూ… ఆడియో వేడుకకు రావడం ఇదే మొదటిసారి. పాటలు బాగున్నాయి.. సినిమా పెద్ద హిట్‌ అయ్యి టీంకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

రఘురామరాజు మాట్లాడుతూ… కుమారస్వామిగారి తెర వెనుక కష్టం, తెరపై నిఖిల్‌ కష్టం మనకు కనపడుతుంది. సినిమా గ్రాండ్‌గా ఉంటుంది. సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. నిఖిల్‌ కుమార్‌ భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడు. నిఖిల్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ… జాగ్వార్‌గా నటించిన నిఖిల్‌, కథను అందించిన విజయేంద్రప్రసాద్‌, మ్యూజిక్‌ అందించిన థమన్‌, దర్శకత్వం వహించిన మహదేవ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాలో నేను మంచి పాత్ర పోషించాను. జగపతిబాబుగారు ట్రెండీ విలన్‌గా నటించారు. మహదేవ్‌ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. మనోజ్‌ పరమహంస ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చూపించాడు. ఎంతో మంది టీంతో పనిచేసే అవకాశం కలిగింది. నిఖిల్‌ సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ర‌చ‌యిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ… కుమారస్వామిగారు నన్ను బెంగళూరుకి పిలిచి నిఖిల్‌ను పరిచయం చేసి తను హీరోగా ఓ కథను రాయమని అన్నారు. ముందు సాధారణంగానే కనపడ్డాడు. అయితే తను చేసిన ఓ యాడ్‌ చూడగానే తనను సానపడితే ఓ వజ్రం అవుతాడనిపించింది. కుమారస్వామిగారు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కుమారస్వామి లాంటి తండ్రి ఉండటం నిఖిల్‌కుమార్‌ అదృష్టం. నిఖిల్‌కుమార్‌ చాలా సౌమ్యంగా ఉంటున్నాడు. తన మంచి ప్రవర్తనతోనే తనింకా ఎదుగుతాడు. ఇక దర్శకుడు మహదేవ్‌ నాకు బిడ్డలాంటివాడు. రాజమౌళిని ఎలా చూస్తానో, మహదేవ్‌ను కూడా అలాగే చూస్తాను. తను ఈ సినిమాతో తనెంటో ప్రూవ్‌ చేసుకుంటాడు. ఈ సినిమాతో నిఖిల్‌, మహదేవ్‌లా కెరీర్‌ లాంచ్‌ చేస్తున్నామని భావిస్తున్నాను అన్నారు.

తెలంగాణ ఐటీ మినిష్టర్‌ కె.టి.ఆర్‌ మాట్లాడుతూ… దేవగౌడ, కుమారస్వామిగారితో చాలా మంచి అనుబంధం ఉంది. వారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవుతున్న నిఖిల్‌లో చాలా ఫైర్‌ ఉంది. నిఖిల్‌ తన తాతగారు, తండ్రిగారి పేరుని నిలబెడతాడు. భవిష్యత్‌లో తను మంచి హీరోగా ఎదుగుతాడు. తమన్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను, హీరోలను ఎంకరేజ్‌ చేసే మంచి సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు ఉంది. అలాంటి సంస్కృతితోనే నిఖిల్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం అన్నారు.

హెచ్‌.డి.దేవగౌడ మాట్లాడుతూ… మా నిఖిల్‌ను ఆశీర్వదించడానికి సుబ్బరామిరెడ్డి, కె.టి.ఆర్‌. సహా అందరూ మిత్రులు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో అక్టోబర్‌ 6న విడుదలవుతుంది. నిఖిల్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు, ఫైట్స్‌లో బాగా ట్రయినింగ్‌ తీసుకున్నాడు. ఈ సినిమా క్రెడిట్‌ అంతా దర్శకుడు మహదేవ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సహా చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌కే చెందుతుంది. సహకారం అందించిన అందరికీ థాంక్స్‌ అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ… దేవగౌడ, కె.టి.ఆర్‌. వంటి అగ్రెసివ్‌ లీడర్స్‌ను కలిశాను. అలాగే నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేసిన సుబ్బరామిరెడ్డిగారికి థాంక్స్‌. ఈ సినిమాతో కుమారస్వామిగారు నాకు మంచి మిత్రుడుగా మారిపోయారు. చాలా మంచి వ్యక్తి. గొప్ప నాయకుడు. సినిమాకు పనిచేసిన దర్శకుడు మహదేవ్‌ నుండి మనోజ్‌ పరమ హంస, థమన్‌ సహా అందరూ ప్రాణం పెట్టి పనిచేయకుండా ప్రాణం పోయేలా పనిచేశారు. నిఖిల్‌ డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. మంచి హార్డ్‌వర్కర్‌. టీం అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ…జాగ్వార్‌ సినిమా తెలుగు, కన్నడంలో రూపొందుతోంది. ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. నిఖిల్‌ సహా టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

హీరో నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ… ఈ సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతుంది. చాలా ప్యాషన్‌తో సినిమా చేశాం. థమన్‌ వండర్‌ ఫుల్‌ మ్యూజిక్‌ అందించగా, మనోజ్‌ పరమహంస చాలా రిచ్‌గా సినిమాను చూపించారు. మహదేవ్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జగపతిబాబు, సంపత్‌, బ్రహ్మానందం సహా మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో  హెచ్‌.డి.కుమారస్వామి, శ్రీమతి అనితా కుమారస్వామి,  తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్‌బాబు, దామోద‌ర ప్ర‌సాద్, పుల్లెల గోపీచంద్‌, పి.వి.సింధు, అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

The post తెలుగు ఆడియెన్స్ నిఖిల్ కుమార్ ను ఆదరించాలి -`జాగ్వార్` ఆడియో విడుదల appeared first on Cine Chitram.

Nikhil Kumar ‘Jaguar’ Audio On September 18
Nikhil Kumar, who is a grandson of Ex-Prime Minister HD Deve Gowda and son of Karnataka’s Ex-Chief minister, Popular Distributor, Producer HD Kumara Swamy is debuting as Hero with a 75 crore big budgeted film ‘Jaguar’. Smt Anita Kumara Swamy is producing this high technical, big budgeted film under the presentation of HD Kumara Swamy in Chennambika Films Banner. Rajamouli’s protege A.Mahadev is directing this Action Entertainer. Recently in Bulgaria unit has picturised high voltage action sequences spending a bomb. Especially the interval fight came out very well and is one of the major highlights of the film.

Audio On September 18

The current schedule is going on at Hyderabad. All the Top Technicians, ThamannahArtists are working for this film. Glamour queen, milkTamannais doing a special song in this film. This song will be a major plus for the film. Successful Music Director SS Thaman who gave music for many superhit films has given extra ordinary music for ‘Jaguar’. Ramajogayya Sastry penned very good lyrics for all the songs in the album. Audio will be launched in a grand manner in the presence of several celebrities from film and political fraternities on September 18th in Hitex Novatel, Hyderabad. Music will be available through a popular music company.

Film On October 6th As A Dasara Gift

‘Jaguar’ is being made with a budget of 75 Crores along with huge cast involving all commercial elements. After completing post-production works we are planning to release ‘Jaguar’ worldwide on October 6th as Dasara gift.

Along with lead pair Nikhil Kumar and Deepthi, Jagapathi Babu, Raghu Babu, Brahmanandam, Sampath, Aditya Menon, Bhajrang Lokesh, Avinash, Vinayak Joshi, Prasanth, Supreet Reddy, Rao Ramesh, Ramya Krishna will be seen in other important roles.

Presented By : HD Kumara Swamy, Story : Vijayendra Prasad, Cinematography : Manoj Paramahamsa, Music : SS Thaman, Art : Narayana Reddy, Lyrics : Ramajogayya Sastry, Fights : Ravi Varma,Ram-Laxman,Kaloyaan (Bulgaria),Selva, Co-Director : Ammineni Madhava Sai, Producer : Smt Anitha Kumara Swamy, Screenplay-Dialogues-Direction : A.Mahadev

The post Nikhil Kumar ‘Jaguar’ Audio On September 18 appeared first on Cine Chitram.

Jaguar Wallpapers
unnamed-1

unnamed

40×25-low

40×20-c-low

30×25-3

40×25-9

40×25-10

6-sheet-3-low

30×25-low

40×25-7

40×25-6

30×25-1

30×25-2

jaguar_003

jaguar_002

jaguar_001

jaguar_005

jaguar_004

The post Jaguar Wallpapers appeared first on Cine Chitram.