Kabir Sajid Archives | Cine Chitram

15 భాషల్లో ‘సెక్స్ చాట్’ ని లాంచ్ చేసిన డ్యూరెక్స్ & Y- ఫిల్మ్స్
భారత దేశంలో నే మొట్ట మొదటి సెక్స్ ఎడ్యుకేషన్ కాల్పనిక సిరీస్ “సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా“

భారత దేశం లోనే మొట్టమొదటి సారిగా, ఒక సెక్స్ ఎడ్యుకేషన్ ఫిక్షన్ వెబ్ సిరీస్, “సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా” కోసంDurex మరియు Y- ఫిల్మ్స్ చేతులు కలిపాయి. ఈ 5- పార్టుల కాల్పనిక వెబ్ సిరీస్ లో అందరూ ఓపెన్ గా మాట్లాడ డానికి ఇష్టపడని, సెక్స్ / లైంగికతకు సంబంధించిన వివిధ థీమ్స్ గురించి చర్చిస్తారు.. హస్త ప్రయోగం, కాలాలు, కండోమ్స్, గర్భం మరియు స్వలింగసంపర్కం మొదలగు విషయాల గురించి చేసే చర్చలు చాలా క్లీన్ గా, నిజాయితీగా, హాస్యం తో కూడి ఉంటాయి.15 భాషలలో ఒక వెబ్ సిరీస్ ని ప్రారంభించడం ఇదే మొదటి సారి. ఇది హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, కన్నడ, బెంగాలీ అంటే 6 భారతీయ భాషల్లో డబ్ కానుంది, మరియు ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్, డచ్, స్పానిష్, జర్మన్, తెలుగు, మలేయ్ మరియు థాయ్ లాంటి పది ప్రపంచ భాషల్లో సబ్ టైటిల్స్ తో విడుదల కానుంది..

ఆనంద్ తివారీ, కబీర్ సాజిద్, ప్రముఖ బుల్లి తెర నటి సంజీద షేక్, ‘దమ్ లగాకే హైసా’ ఫేం అల్క అమిన్, సచిన్ పిల్ గావొంకర్, లాంటి వారు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ తో

Y- ఫిల్మ్స్ అధినేత ఆశిష్ పటేల్ దర్శకునిగా పరిచయం కానున్నారు. గోపాల్ దత్ మరియు దేవాంగ్ కక్కడ్ రచించిన ఈ స్టొరీని, అమ్రిత్ పాల్ బింద్రా మరియు ఆనంద్ తివారి డెవలప్ చేసారు.

ఈ స్టొరీ వత్స ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది..ఏడేళ్ళ బాలుడు పప్పు తన తండ్రి ఆనంద్ కి చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు సందిస్తూ ఉంటాడు. ఆనంద్ చెప్పడానికి తన మొదట ఇబ్బంది పడినా, మెల్లగా చాలా సరదాగా,చిన్నచిన్నకధలతో వివరించడం మొదలు పెడతాడు.ఇలా చెప్పే క్రమంలో చాలా సాంప్రదాయకంగా ఉండే ఆనంద్ తనను తానే ప్రశ్నించు కోవడం మొదలు పెడతాడు.

నిర్మాత-దర్శకుడు, ఆశిష్ పాటిల్ మాట్లాడుతూ, ” Y-ఫిలిమ్స్ ద్వారా మేము చెప్పే స్టొరీ లు ఎప్పటికప్పుడు ఒక కొత్త ఒరవడి సృష్టించేలా ఉండాలని అనుకుంటాము..

“సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా” ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుంది. ప్రపంచం లోనే జనాభా లో రెండో స్థానంలో ఉన్న మన దేశంలో ఇంకా ‘సెక్స్’ ని ఒక నిషిద్ధ పదంలా చూడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా మంది తల్లి తండ్రులు, ‘పక్షులు, తేనెటీగలు’ లాంటి విషయాల గురించి పిల్లలతో మాట్లాడడానికి జంకుతుంటారు. తల్లిదండ్రులతో  సెక్స్ గురించి నేరుగా చర్చించడం సురక్షితమైన లైంగిక ప్రవర్తన తో ముడిపడి ఉందని పరిశోధనలో తేలింది. ప్రేమ, సెక్స్ లాంటి వాటికి భాష లేదు, అందుకే మేము ఈ సెక్స్ చాట్ ని 15 భాషలలో ఈ ముఖ్యమైన చాట్ ని మొదలు పెట్టబోతున్నాం.Durex లాంటి భాగస్వాములు ఉండడం వల్ల మేము ప్రపంచ వ్యాప్తంగా మా సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చెప్పడానికి వీలు కలిగింది. రండి, సెక్స్ గురించి చర్చిద్దాం”.

Durex ప్రతినిధి మాట్లాడుతూ, “హెచ్ఐవి కేసులలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో, కండోమ్ వాడకం  5% కంటే తక్కువ ఉన్న మన దేశంలో సురక్షితమైన లైంగిక పద్దతులు గురించి చర్చించడం చాలా అవసరం. కాని మనం సెక్స్ ని నిషిద్ధ పదం గా చూడడం ఆపక పోతే ఇది సాధ్యం అయ్యే అవకాశాలు లేవు. Y-ఫిలిమ్స్ తో కలిసి ఈ వెబ్ సిరీస్ ని అందించడం మాకు గర్వ కారణం. సురక్షిత సెక్స్ గురించి మా సందేశం అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాం”.

భారత దేశపు సన్నని కండోమ్, Durex feel thin, Ching’s Desi Chinese తో కలిసి ఈ వెబ్ సిరీస్ ని సమర్పిస్తుంది. ఈ కంటెంట్ కోసం చాలా పరిశోధన జరిగింది..టాప్ హర్మోనల్ డాక్టర్స్, gynecological డాక్టర్స్ ని సంప్రదించడం జరిగింది. మేము ఇచ్చే ఈ సందేశం ప్రపంచ వ్యాప్తం గా చేరుతుందని ఆశిస్తున్నాం.

Durex and y-films launch sex chat in 15 languages!

The post 15 భాషల్లో ‘సెక్స్ చాట్’ ని లాంచ్ చేసిన డ్యూరెక్స్ & Y- ఫిల్మ్స్  appeared first on Cine Chitram.

Durex and y-films launch sex chat in 15 languages!
India & possibly world’s 1st Sex-Ed Fiction Series: Sex Chat with Pappu & Papa

Durex and Y-Films have come together to present one of the most unique fictional web-series – Sex Chat with Pappu & Papa. A 5-part fictional series that will deliver information across different themes related to sex/ sexuality, covering topics not openly discussed. From masturbation & periods to condoms, pregnancy and homosexuality. In a clean, honest style – with a lot of humor. And certainly a lot of heart. This is the first time that a series is launching in 15 languages. It’s set to be dubbed in 6 Indian languages including Hindi, Tamil, Telugu, Kannada, Malayalam and Bengali and also subtitled in 10 International languages including English, Chinese, French, Dutch, Spanish, German, Bahasa, Malay and Thai to begin with to get this important message out to as many people as possible.

Starring Anand Tiwari, Kabir Sajid, TV’s favorite Sanjeeda Shaikh, Dum Lagaa Ke Haisha’s Alka Amin and veteran Sachin Pilgaonkar, the series marks the directorial debut of Ashish Patil, Head of Y-Films and has been written by Gopal Datt & Devang Kakkad with story development by Amritpal Bindra & Anand Tiwari. The story revolves around the Watsa family, featuring a curious 7-year-old boy, Pappu – who shoots the most outrageous questions to his Papa, Anand. Who attempts to answer them to the best of his ability – initially with a lot of awkwardness and eventually with a lot of fun, simple anecdotes. All this while his own father – the very traditional, conservative and possibly ‘khadoos’ Pitaji – keeps questioning his actions.

Adds producer-director, Ashish Patil, “At Y-Films we like to push the envelope with the stories we tell. Pappu & Papa is something that’s going to tear up that envelope and eat the shreds  It’s incredible how still in the 2nd most populous country in the world; sex is such a taboo topic. Most parents clam up when having to talk to kids about the ‘birds & the bees’. Research clearly shows that sex talk with parents is directly linked to safer sexual behavior. We’re here to help get this important chat started – in 15 languages – after all, Love & Sex know no language! Hence we’re also delighted to have partners like Durex on board help us get this message out to as many people as possible globally. So come on, let’s talk about sex, baby!”

On the launch of the series, Durex spokesperson said, “For a country that has the third largest population of HIV cases and a condom penetration lower than 5%, changing consumer behavior towards safer sexual habits is extremely critical. But none of this will be remotely even possible if we continue to treat sex as a taboo. We are proud to partner with Y-Films for a web-series which we believe will eventually help in normalizing the conversation on safe sex.”

The series is presented by Durex Feel Thin. India’s Thinnest Condom. In association with Ching’s Desi Chinese. The content has been heavily researched and ratified by some of the foremost medical experts, top hormonal, gynecological doctors of the country. We hope it creates some genuine social impact, not just locally but globally.

Sex Chat with Pappu & Papa launches July 20th, 2016 on www.youtube.com/yfilms

Check out the trailer https://www.youtube.com/watch?v=mnzfkjx2p04

The poster https://www.youtube.com/watch?v=zZKMOOi-pEg

The title song’s music video https://www.youtube.com/watch?v=vWjFiObcXsM

OST: Sex Chat with Pappu & Papa Telugu Version LINK

https://youtu.be/xjKs2fgyEvQ?list=PLEDnP0ud0ZBiEmaUBJ3t6hM7pXKowwOtS

Cast

Papa, Anand Watsa – Anand Tiwari

Pappu, Punit Watsa – Kabir Sajid

Daddu, Vishwanath Watsa – Sachin Pilgaonkar

Mamma, Shireen Shaikh Watsa – Sanjeeda Shaikh

Dadi, Usha Watsa – Alka Amin

Also Featuring

Abish Matthew

Ali Fazal

Faisal Khan

Gaurav Pandey

Saba Azad

Sharib Hashmi

Shreya Dhanwanthary

Urvashi Rautela

Special Thanks

Dr. Piya Ballani Thakkar

Crew

Producer & Director – Ashish Patil

Writers – Gopal Datt, Devang Kakkad

Story Developed By – Amritpal Bindra, Anand Tiwari

Associate Producer – Nikhil Taneja

Cinematographer – Adil Afsar

Production Designer – Pronita Pal

Associate Director – Shraddha Pasi Jairath

Art Director – Sandeep Pandey

Editor – Antara Lahiri

Music – Superbia

Sound – Hitesh Chaurasia

Styling – Bidisha Kohli

Casting Director – Shanoo Sharma

Hair & Make-up – Ramesh C Panda

Chief AD – Mohit Chhabra

Direction Team – Sayanta Manna, Anugrah Bantawa, Hemant Hajare

2nd Unit DoP – Zuhair Afsar

Line Producer – Sikandar Rana

Casting Assistant – Charmi Gondalia

Making of & Promos – Taxi Films

Still & Still Moving Pictures Team – Dimple Mathias

Post Production Supervisor – Manish Gaur

Executive Producers – Still & Still Moving Pictures

Y-Films Gang – Adhiraj Singh, Raunaq Bajaj, Sakshi Gurnani

Chat with us

Subscribe to us http://goo.gl/GLdkWI

Like us on Facebook https://facebook.com/YFilms

Follow us on https://twitter.com/y_films

Circle us on YRF G+ https://plus.google.com/+yfilms

Follow us on Instagram http://instagram.com/yrf

About Y-Films:

Y-Films is the dynamic, vibrant start-up at the intersection of films, creativity and youth culture that hopes to challenge the norm and detonate boundaries. Giving the youth a creative outlet and voice that will entertain and unite on film and beyond. A studio that promises to deliver kick ass content of the youth, by the youth, for the youth. And be a platform for talent – both on screen and behind the scenes – that will break and set new rules of story-telling. Wanna know more? Come on in…www.yfilms.in

The post Durex and y-films launch sex chat in 15 languages! appeared first on Cine Chitram.