katherine tresa Archives | Cine Chitram

అనివార్య కారణాలతో గజేంద్రుడు చిత్రం విడుదల వాయిదా
మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో కుటుంబ క‌థాచిత్రాలతో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా ప్రోడ‌క్ష‌న్ 89 గా రూపొందిన చిత్రం `గ‌జేంద్రుడు`. ఆర్య‌, కేథరీన్  హీరో హీరోయిన్లుగా న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ చిత్రం సెన్సారు కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, అయితే ముందుగా ఈ చిత్రాన్ని  ఏప్రిల్ 14న విడుద‌ల‌ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. గజేంద్రుడు చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు.

నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మాట్లాడుతూ..మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్నప్రోడ‌క్ష‌న్‌నెం 89వ సినిమా `గ‌జేంద్రుడు`. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ పాత్ర‌కు త‌గ్గట్టుగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా వీరి బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్నారు. 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాలతో సినిమా విడుదల వాయిదా వేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం.  గ‌జేంద్రుడు ఈ స‌మ్మ‌ర్ కి ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఫ్యామిలి అంతా ఎంజాయ్ చేసే చిత్రంగా మా గ‌జేంద్రుడు వుంటుంది. యువ‌న్‌శంక‌ర్ రాజా మంచి సంగీతాన్ని అందించారు.  డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. అని అన్నారు.

హీరో ఆర్య మాట్లాడుతూ.. నేను ఎప్పుడు కొత్త చిత్రం చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మ‌రో కొత్త చిత్రం ఈ గ‌జేంద్రుడు. కంటెన్ట్‌బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు నిర్మించారు.  ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది.  డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు. ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అని హీరో ఆర్య అన్నారు.

The post అనివార్య కారణాలతో గజేంద్రుడు చిత్రం విడుదల వాయిదా appeared first on Cine Chitram.

Catherine Tresa Special Song in Boyapati Srinu, Bellamkonda Sai Srinivas, Dwaraka Creations Production No 2
Sensational director Boypati Srinu and young hero Bellamkonda Sai Srinivas new movie Dwaraka Creations Production No 2 from producer Miriyala Ravinder Reddy has got a special song attraction with gorgeous Catherine Tresa roped in while Rakul Preet Singh and Pragya Jaiswal are the main female leads.

Bellamkonda Srinivas made it mandatory in all his films to dance with top heroines in special songs. He does with Tamanna in Alludu Srinu, Speedunnodu and now with Catherine Tresa. Director Boyapati Srinu is also a specialist for these songs. Recent Blockbuster song in Sarrainodu was a chartbuster.

“Catherine Tresa joined our project today to roll fires in a specially erected rich setting in Annapurna Studios by art director Sahi Suresh. Music director Devi Sri Prasad composed an energetic mass number and Prem Rakshit is composing the dance movements,” producer informed.

Story, Screenplay, Direction: Boyapati Srinu

Producer: Miriyala Ravinder Reddy

Dialogues: M Rathnam

Music: Devi Sri Prasad

Cameraman: Rishi Punjabi

Art: Sahi Suresh

Editor: Kotagiri Venkateshwara Rao

Fight Master: Ram Lakshman

PRO: Vamsi Shekar

Stills: Jeevan

The post Catherine Tresa Special Song in Boyapati Srinu, Bellamkonda Sai Srinivas,  Dwaraka Creations Production No 2 appeared first on Cine Chitram.

సెప్టెంబర్ 22 నుండి బ్యాంకాక్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనున్న గోపీచంద్, సంపత్ నంది చిత్రం
మాస్, యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా  `హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే.  శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు  నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇటీవల లాంచనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హన్సిక, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ సెప్టెంబర్ 22 నుండి బ్యాంకాక్ లో జరగనుంది. ఈ సందర్భంగా…

చిత్ర నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ – “గోపీచంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నాం. హీరో, హీరోయిన్, విలన్ ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటలు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని లోకేషన్స్ లో షూటింగ్ ప్లాన్ చేశాం. ఈ నెల 22 నుండి 30 రోజుల పాటు జరగనున్న లాంగ్ షెడ్యూల్ లో హీరో గోపీచంద్, హీరోయిన్స్ హన్సిక, క్యాథరిన్, ముకేష్ రుషి, నికితన్ ధీర్(తంగబలి) సహా 70 మంది చిత్రయూనిట్ సభ్యులు పాల్గొంటారు. యాక్షన్ సన్నివేశాలు, భారీ చేజ్ తో కూడిన ఇంటర్వెల్ సీన్, గుర్రాలతో ఉండే యాక్షన్ పార్ట్ సహా అడ్వేంచేరస్ గా ఈ షెడ్యూల్ ఉంటుంది“ అన్నారు.

ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు,కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.

The post సెప్టెంబర్ 22 నుండి  బ్యాంకాక్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనున్న గోపీచంద్, సంపత్ నంది చిత్రం appeared first on Cine Chitram.