manchi vishnu Archives | Cine Chitram

సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో `ల‌క్కున్నోడు`
`ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ల‌క్కున్నోడు. ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సోమ‌వారం నుండి ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ – “లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా లక్కున్నోడు చిత్రం మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్నతొలి షెడ్యూల్‌లో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ షాట్‌, హీరో విష్ణు, హ‌న్సిక‌ల‌పై కీల‌క సన్నివేశాలను పూర్తి చేశాం. అలాగే హీరో విష్ణు, పోసాని, ర‌ఘుబాబు, వెన్నెల‌కిషోర్‌ల మ‌ధ్య వ‌చ్చే ఎంట‌ర్‌టైన్‌మెంట్ సన్నివేశాల‌ను కూడా చిత్రీక‌రించాం. అన్నీ చాలా బాగా వ‌చ్చాయి. సెకండ్ షెడ్యూల్ సోమ‌వారం నుండి ప్రారంభం అవుతుంది. న‌వంబ‌ర్ వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో సినిమా మొత్తం పూర్త‌వుతుంది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఇందులో విష్ణు త‌న‌దైన ల‌వ్‌, కామెడితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు.

డైమంగ్ ర‌త్న‌బాబు, పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, అచ్చు సంగీతం సినిమా పెద్ద ప్ల‌స్ అవుతాయి. మంచి టీంతో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది“ అన్నారు.

తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు,  స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్,

The post సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో `ల‌క్కున్నోడు` appeared first on Cine Chitram.

సెప్టెంబ‌ర్ 17న వైజాగ్ లో క‌లెక్ష‌న్ కింగ్ డా.మంచు మోహ‌న్ బాబు 40 న‌ట వ‌సంతాల వేడుక‌కు భారీ ఏర్పాట్లు
సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈ తరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. నటుడిగా, నిర్మాత, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.

మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అంతే కాకుండా ఇప్పుడు టి.సుబ్బరామిరెడ్డి ఈ వేడుకను వైజాగ్ లో సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 17న టి.సుబ్బరామిరెడ్డి పుట్టిన‌రోజు కావ‌డం విశేషం.  ఈ వేడుకకు పలువురు ఉత్తరాది, దక్షిణాదికి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.  ఈ సంద‌ర్భంగా…

కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ –  “ నా అధ్వ‌ర్యంలో శివాజీ గణేషన్‌, ఆశాబొంస్లే, రాధిక, బాలమురళీకృష్ణ, జానకి, పి.సుశీల వంటి ఎందరినో సత్కరించడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే మోహన్‌బాబును సత్కరించడం మరో ఎత్తు ఎందుకంటే మోహన్‌బాబునాకు ఒక మంచి ఆత్మీయుడు, గ్రేట్‌ ఆర్టిస్ట్‌. ఎంతో గొప్ప నటుడే కాదు, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి. నటుడుగా 40 సంవత్సరాలను పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. నటుడుగా, నిర్మాతగా కళారంగానికి సేవ చేస్తున్నాడు.అలాగే విద్యా సంస్థ‌ల అధినేత‌గా పేద విద్యార్థుల‌కు సేవ చేస్తున్నారు. అలాగే  తన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్‌లతో పాటు కుమార్తె లక్ష్మీ మంచుని స్టార్స్‌ను చేశాడు. అందరూ కళారంగానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కు దర్శకరత్న డా||దాసరి నారాయణరావుగారితో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లతో పాటు శ్రీదేవి, జయప్రద, జయసుధ, అలాగే ఈ తరం హీరోయిన్స్‌ అనుష్క, కాజల్‌ అగర్వాల్‌ సహా అందరూ ఈ వేడుకకు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వైజాగ్‌లోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నాం” అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ – ”సుబ్బరామిరెడ్డిగారు కళలను ఎంతగానో అభిమానిస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు. మా జనరేషన్‌లో ఆయనలా కళలను ప్రేమించేవారే లేరు. ఇంకేవరైనా సుబ్బరామిరెడ్డి అంకుల్‌ పుట్టినరోజునాడు నాన్నగారి 40 నట వసంతాల సెలబ్రేషన్స్‌ చేస్తానంటే నాన్నగారు ఒప్పుకునేవారు కాదు, కేవలం సుబ్బరామిరెడ్డిగారి అంకుల్‌పై ఉన్న ప్రేమతో నాన్నగారు ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు మాతో పాటు నటించిన నటీనటులు, ఇతరులు హాజరవుతున్నారు” అన్నారు.

మంచు మనోజ్‌ మాట్లాడుతూ – ”నాన్నగారికి సినీ ఆర్టిస్టుగా 40 సంవత్సరాలును పూర్తి చేసుకున్నారు. సుబ్బరామిరెడ్డి అంకుల్‌ పుట్టినరోజునాడు, నాన్నగారి 40 నట వసంతాలను జరుపుకోవడం అనేది సంతోషంగా ఉంది. వైజాగ్‌లో ఎప్పుడో స్టార్‌ క్రికెట్‌ కోసం ఇంత మంది నటీనటులు పాల్గొన్నారు. దాని తర్వాత ఇప్పుడే ఇంత మంది స్టార్స్‌ వస్తున్నారు. నాన్నగారితో నటించిన వారితో పాటు మాతో కలిసి నటించినవారందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు” అన్నారు.

Mohanbabu Birthday

The post సెప్టెంబ‌ర్ 17న  వైజాగ్ లో క‌లెక్ష‌న్ కింగ్ డా.మంచు మోహ‌న్ బాబు 40 న‌ట వ‌సంతాల వేడుక‌కు భారీ ఏర్పాట్లు appeared first on Cine Chitram.

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు క్లాప్ తో ప్రారంభమైన విష్ణు మంచు `లక్కున్నోడు`
`ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా `లక్కున్నోడు` చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్ ను దర్శకుడికి అందించి, యూనిట్ సభ్యులను అభినందించారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గణతంత్ర్యదినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ….

చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ – “లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా లక్కున్నోడు చిత్రం మంచు మోహన్ బాబుగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఆయన మా టీంకు ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. గీతాంజలి, త్రిపుర వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా లక్కున్నోడు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను డైమండ్ రత్నబాబు అందిస్తున్నారు. ఈరోజు నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు,  స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్,

The post కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు క్లాప్ తో ప్రారంభమైన విష్ణు మంచు `లక్కున్నోడు` appeared first on Cine Chitram.