nirmala convent Archives | Cine Chitram

నాగార్జున‌గారు రోష‌న్‌కు మంచి స‌పోర్ట్ ఇచ్చారు – హీరో శ్రీకాంత్‌
కింగ్‌ నాగార్జున సమర్పణలో మైటీస్టార్‌ శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్‌’. శ్రియా శర్మ హీరోయిన్‌గా నటించింది. రోషన్‌ సాలూరి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి శ్రోతల నుండి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా కింగ్‌ నాగార్జున పాడిన ‘కొత్త కొత్త భాష’ పాట మ్యూజిక్‌ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటూ పెద్ద హిట్‌ అయ్యింది. అలాగే ఈ చిత్రం ద్వారా 9 మంది న్యూ టాలెంట్స్‌ని పరిచయం చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌-ఊహ రోషన్‌లు ‘నిర్మల కాన్వెంట్‌’ చిత్ర విశేషాల గురించి అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.

రోషన్‌ మంచి పొజిషన్‌కి వెళ్తాడు!!

శ్రీకాంత్‌ మాట్లాడుతూ – ”ముందుగా నాగార్జునగారికి, నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి, జి.కె.గారికి థాంక్స్‌ చెప్పుకోవాలి. అనుకోకుండా ‘నిర్మలా కాన్వెంట్‌’ ఆఫర్‌ వచ్చింది. అస్సలు మేం ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అప్పుడే రోషన్‌ని హీరోగా చేయకూడదు అనుకున్నాం. కానీ సబ్జెక్ట్‌ చాలా బాగుంది. అలాగే నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారు నిర్మాతలవడం ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్‌ రీజన్‌. ఈ సినిమా రోషన్‌ చేసాడు అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే సినిమాకి ఏం కావాలి? ఎలా చెయ్యాలి. అందరితో ఎలా మెలగాలి అనేది ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉపయోగపడుతుంది. ఆరోజు నేను రాంగ్‌ నిర్ణయం తీసుకుంటే కనుక ‘నిర్మలా కాన్వెంట్‌’లో రోషన్‌ వుండేవాడు కాదు. ఆ దేవుడు మంచి నిర్ణయం కల్పించి ఈ చిత్రంలో రోషన్‌ నటించే అవకాశం కల్పించాడు. చాలా సంతోషంగా వుంది. రోషన్‌ ఎలా చేస్తున్నాడు? ఏంటి? అని షూటింగ్‌ స్పాట్‌కి నేను రెండుసార్లు మాత్రమే వెళ్లాను. ఎక్కడా టెన్షన్‌ పడకుండా చాలా కూల్‌గా కాన్ఫిడెన్స్‌గా చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లలేదు. ఏది చేసినా నువ్వే చేస్కో. నువ్వే డెసిషన్‌ తీసుకో అని రోషన్‌కే వదిలేసాం. ఇది అలవాటైతే నీ కాళ్ల మీద నువ్వే నిలబడగలవు అని చెప్పాం. సినిమా పూర్తిగా చూడలేదు. కానీ చూసినవారంతా చాలా బాగుంది అని చెప్పారు. రేపు ఫస్ట్‌కాపీ రెడీ అయ్యాక మేమంతా చూస్తాం. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని చాలా ఎగ్జయిటింగ్‌గా వుంది. రోషన్‌కి చాలా మంచి పేరు వస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. ప్రేక్షకులు, అభిమానులు అందరి బ్లెస్సింగ్స్‌ రోషన్‌కి వుండాలి. రోషన్‌కి ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మేమంతా ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చాం. నీకు బ్యాక్‌గ్రౌండ్‌ వుంది. దానిని నిలబెట్టుకుంట ఎంతో హార్డ్‌ వర్క్‌ చెయ్యాలి. అందరితో మంచి, మర్యాదలతో మెలగాలి. డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌లా వుండాలి అని చెప్పాను. అలాగే వుంటాడు. ఆల్‌ ది బెస్ట్‌ రోషన్‌” అన్నారు.

రోషన్‌ని హీరోగా చెయ్యాలనే ఆలోచన ఎవరిది?

– నేను ఫస్ట్‌ రోషన్‌ని క్రికెటర్‌ని చేద్దాం అనుకున్నా. ఐదేళ్ల వయస్సున్నప్పుడు కోచింగ్‌ ఇప్పించాం. ఎర్లీ మార్నింగ్‌ గ్రౌండ్‌కి తీసుకెళ్ళి.. తీసుకొచ్చేవాళ్ళం. ఎంతో సపోర్ట్‌ చేసి కష్టపడ్డాం. అయినా మాకే కొంచెం కష్టం అన్పించింది. స్టేట్‌కి కూడా సెలెక్ట్‌ అయ్యే టైమ్‌లో ‘రుద్రమదేవి’లో ఆఫర్‌ వచ్చింది. చిన్నప్పటి ‘రుద్రమదేవి’గా నటించాడు. అప్పట్నుంచీ రోషన్‌కి సినిమాలపై ఇంట్రెస్ట్‌ బాగా పెరిగింది. నెక్ట్స్‌ హీరోగా చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు. మాకైతే అన్నీ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా నేర్పించి ఇరవై ఏళ్లకు హీరోగా గ్రాండ్‌గా లాంచ్‌ చేద్దాం అనుకున్నాం. అనుకోకుండా ‘నిర్మలా కాన్వెంట్‌’లో ఛాన్స్‌ రావడంతో ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా చేయడం జరిగింది.

నాగార్జునగారితో మీరు విలన్‌గా నటించారు? ఇప్పుడు మీ అబ్బాయి ఆయన నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్‌’లో నటించారు. ఎలా ఫీలవుతున్నారు?

– అప్పట్లో నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఏక్ట్‌ చేశాను. ఇప్పుడు లక్కీగా రోషన్‌కి అవకాశం లభించింది. రోషన్‌ నాగార్జునగారితో కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. ఇలా చెయ్యాలి. అలా చెయ్యాలి అని ఎన్నో టిప్స్‌ చెప్పి నాగార్జునగారు ఎంకరేజ్‌ చేశారు. అలాగే ఫస్ట్‌ ఫిలిం అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో చేయడం రోషన్‌ అదృష్టం. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్‌గారు కూడా ఎంతో సపోర్ట్‌ చేశారు. నాగార్జునగారితో నేను విలన్‌గా నటిస్తే.. మా అబ్బాయి హీరోగా నటించడం చాలా హ్యాపీగా వుంది.

సినిమా చూసి ఎలా ఫీలయ్యారు?

– సినిమా అంతా చూడలేదు. కొన్ని బిట్స్‌గా చూశాం. రేపు చూస్తాను. డెఫినెట్‌గా సినిమా మంచి హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. సెంటిమెంట్‌, లవ్‌ సీన్స్‌, ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా చేసాడు.

ఆడియో ఫంక్షన్‌లో స్టేజిమీద రోషన్‌ మాట్లాడినప్పుడు మీకెలా అన్పించింది?

– మైకు పట్టుకుని మాట్లాడటం అనేది ఓ జాబ్‌. వచ్చిన కొత్తలో నాకు చాలా భయం వేసేది. అస్సలు మాట్లాడేవాడిని కాదు. ఈ విషయం అందరికీ తెల్సు. రోషన్‌ మా గురించి అలా మాట్లాడతాడని మేం అస్సలు ఊహించలేదు. ఇంట్లో వాడు చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటిది ఒక్కసారిగా మా గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యాను. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.

రోషన్‌ కెరీర్‌ని ఎలా ప్లాన్‌ చేస్తున్నారు?

– ‘నిర్మలా కాన్వెంట్‌’తో రోషన్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్‌ వచ్చింది. టు ఇయర్స్‌ గ్యాప్‌ తీసుకుని ఆ తర్వాత నెక్స్‌ట్‌ ఫిల్మ్‌ గురించి ఆలోచిస్తాం. ప్లానింగ్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. ఇంకా కష్టపడి ఎంతో నేర్చుకోవాలి. ఎంత హార్డ్‌వర్క్‌ చేస్తే అంత సక్సెస్‌ వస్తుంది. ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా అన్నీ పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుని తన ఏజ్‌కి సూట్‌ అయ్యే క్యారెక్టర్స్‌లో సినిమాలు చేస్తాడు.

డ్యాన్స్‌ విషయంలో ఎలాంటి కేర్‌ తీసుకుంటున్నారు?

– తప్పకుండా. ఇప్పుడున్న యంగ్‌ జనరేషన్‌ అంతా డ్యాన్స్‌లు బాగా చేస్తున్నారు. ఈ కాంపిటీషన్‌లో నెగ్గుకురావాలంటే డ్యాన్స్‌లు కంపల్సరీగా బాగా చెయ్యాలి. చిన్నప్పటి నుండి రోషన్‌ డ్యాన్స్‌లు చేసేవాడు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేస్తాడు. తనకంటూ ఓ సెపరేట్‌ స్టైల్‌ క్రియేట్‌ చేసుకోవాలి. ప్రతి క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి చెయ్యాలి. అన్నింటికంటే ముఖ్యంగా లక్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. అలాగే ఫిజికల్‌గా కూడా రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాడు. బాడీ ఫిట్‌గా వుంటే ఆరోగ్యంగా వుంటాం. అప్పుడే మంచి సినిమాలు చెయ్యగలుగుతాం.. అన్నారు.

రోషన్‌ అదృష్టం – శ్రీమతి ఊహ

‘నిర్మలా కాన్వెంట్‌’లో రోషన్‌కి అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్‌ ఏంటి?

– ఫస్ట్‌ అస్సలు ఊహించలేదు. ‘రుద్రమదేవి’ చేసాక స్టాప్‌ చేద్దాం అనుకున్నాం. కానీ ‘నిర్మలా కాన్వెంట్‌’ సబ్జెక్ట్‌ విన్నాక కాదనలేకపోయాం. రోషన్‌కి ఇంట్రెస్ట్‌ వుంటే చేద్దాం అని ఫిక్స్‌ అయ్యాం. రోషన్‌ కూడా సినిమా చేయడానికి బాగా ఇంట్రెస్ట్‌ చూపించాడు. తన ఏజ్‌కి సెట్‌ అయ్యే ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి ఇది. నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారు కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేసి ఈ సినిమా తీశారు. ఫస్ట్‌ ఫిలిం నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారి బేనర్‌లో రావడం అదృష్టంగా భావించి ఈ సినిమా ఒప్పుకున్నాం. రోషన్‌ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది.

మీరేమైనా రోషన్‌కి సజెషన్స్‌ ఇచ్చారా?

– మా ఎక్స్‌పీరియన్స్‌తో ఇంట్లో వున్నప్పుడు సీనియర్‌ ఏక్ట్రెస్‌గా కొన్ని కొన్ని టిప్స్‌ చెప్పేవాళ్ళం. సెట్స్‌కి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఇంటికి వచ్చాక రోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ మాతో షేర్‌ చేసుకునేవాడు. జి.కె.గారు ఎప్పటికప్పుడు రోషన్‌ ఎలా చేస్తున్నాడనేది మాకు కాల్‌ చేసి చెప్పేవారు. నాగార్జునగారితో నటించేటప్పుడు మాత్రం కొంచెం టెన్షన్‌ పడ్డాడు. ఈ విషయంలో నాగార్జునగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. సెకండ్‌ డే నుండి ఎలాంటి టెన్షన్‌ లేకుండా చేసాడు అని చెప్పారు.

స్టడీస్‌కి ఎలాంటి ప్రాబ్లెమ్స్‌ రాలేదా?

– కొంచెం ఇబ్బంది వుంది కానీ జి.కె.గారు పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో షూటింగ్‌ చేశారు. స్కూల్‌వారు కూడా ఫ్లెక్సిబుల్‌గా బాగా ఎంకరేజ్‌ చేశారు.

ఆడియోలో రోషన్‌ మాట్లాడినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?

– ఫస్ట్‌ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హీరో వైఫ్‌గా, ఒక ఏక్ట్రెస్‌గా ప్రక్కన పెడితే మనబ్బాయి స్క్రీన్‌మీద కన్పిస్తుంటే ఒక మదర్‌ అనే ఫీలింగ్‌ కల్గింది. కష్టపడకుండా లక్కీగా ఈ సినిమాలో రోషన్‌కి ఆఫర్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. ఇంట్లో ఎక్కువ మాట్లాడడు. రోషన్‌ అలా మాట్లాడతాడని ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. మా గురించి రోషన్‌ మనసులో ఒక మంచి అభిప్రాయం వుంది అని తన మాటల్లో తెల్సింది. అది విన్నాక కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యాను.

నన్ను ఒక నార్మల్‌ కిడ్‌లా పెంచారు – రోషన్‌

మీ మదర్‌ అండ్‌ ఫాదర్‌ ఎలాంటి సలహాలు ఇచ్చారు?

– కొంచెం కష్టమైన సీన్స్‌ వున్నప్పుడు అమ్మా-నాన్న కొన్ని టిప్స్‌ చెప్పారు. ముఖ్యంగా సెంటిమెంట్‌ సీన్స్‌లో సిట్చ్యుయేషన్‌ బట్టి సీన్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయి ఫీలై నటించాలి. ఒరిజినల్‌ టైప్‌లో మనం ఎలా వుంటామో అలాగే ఫీలై చెయ్యి అని చెప్పారు.

హీరో అయ్యారు కదా? మీ ఫ్రెండ్స్‌ రియాక్షన్‌ ఎలా వుంది?

– సక్సెస్‌లో వున్నప్పుడు పొజిషన్‌ మారినప్పుడు డెఫినెట్‌గా తన చుట్టూ వున్నవారు మారతారు. కానీ నా ఫ్రెండ్స్‌ అంతా ఇప్పటికీ ఏరా? పోరా? అని పిలుస్తున్నారు. నన్ను బాగా ఎంకరేజ్‌ చేస్తూ సపోర్ట్‌ చేస్తున్నారు. హీరోలా కాకుండా ఫ్రెండ్‌లానే చూస్తున్నారు.

ఫస్ట్‌ టైమ్‌ హీరోగా చేస్తున్నారు? ఎలా ఫీలయ్యారు?

– ఫస్ట్‌టైమ్‌ నేను కెమెరా ఫేస్‌ చేసింది ‘రుద్రమదేవి’లో. ఒక హీరోగా చేసేటప్పుడు, క్యారెక్టర్‌ ఏక్టర్‌గా చేసేటప్పుడు చాలా డిఫరెన్స్‌ వుంటుంది. హీరోగా చేసేటప్పుడు కొంచెం టెన్షన్‌ ఎక్కువ. క్యారెక్టర్‌ ఏక్టర్‌గా చేసేటప్పుడు అటెన్షన్‌ ఎక్కువ. ఈ ఫిలిం చేసేటప్పుడు ఫస్ట్‌ నెర్వస్‌గా ఫీలయ్యాను.

క్రికెటర్‌గా కాకుండా హీరోగా లాంచ్‌ అవుతున్నారు?

– క్రికెట్‌ కోచింగ్‌ తీసుకుని స్టేట్‌కి సెలెక్ట్‌ అయ్యే టైమ్‌లో ‘రుద్రమదేవి’లో ఆఫర్‌ వచ్చింది. తర్వాత సినిమాల్లో ఏక్ట్‌ చేస్తే టీవిల్లో కూడా కన్పిస్తాం అని ఫీలయ్యేవాణ్ణి. వన్‌ ఇయర్‌ తర్వాత ఈ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. అలా మెల్లగా క్రికెట్‌ మీద ఇంట్రెస్ట్‌ పోయి మూవీస్‌ పై ఇంట్రెస్ట్‌ పెరిగింది.

మీ నాన్నగారితో కలిసి నటిస్తారా?

– ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా చేస్తాను. చిన్నప్పటి నుండి ఒక ఏక్టర్‌ కొడుకులా పెంచలేదు. ఒక నార్మల్‌ కిడ్‌లానే పెంచారు. షూటింగ్స్‌కి కూడా ఎప్పుడూ వెళ్లేవాణ్ణి కాదు. ఒక మనిషి మంచి పొజిషన్‌కి రావాలంటే కష్టం అంటే ఏంటో తెలియాలి. అందుకే నన్ను నార్మల్‌ కిడ్‌లా పెంచారు.

The post నాగార్జున‌గారు రోష‌న్‌కు మంచి స‌పోర్ట్ ఇచ్చారు – హీరో శ్రీకాంత్‌ appeared first on Cine Chitram.

‘నిర్మల కాన్వెంట్‌’పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను – నాగార్జున
శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ బేనర్స్‌పై కాన్సెప్ట్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి చిత్రం ‘నిర్మల కాన్వెంట్‌’. ఈ చిత్ర విశేషాలను తెలపడానికి సెప్టెంబర్‌ 9న అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కింగ్‌ నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ పాల్గొన్నారు.

రోషన్‌ ఫెంటాస్టిక్‌గా చేశాడు!!

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”నిర్మలా కాన్వెంట్‌’ ఆడియో లాంచ్‌లో చాలా హ్యాపీగా వున్నాను. ఆడియోలో రోషన్‌ మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది. చాలా చాలా బాగా మాట్లాడాడు. చిన్న వయసులోనే అంత డెప్త్‌ వెళ్ళి మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. షూటింగ్‌లో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. అలాంటిది ఆడియోలో స్టేజి మీద అద్భుతంగా మాట్లాడి వాళ్ల అమ్మా, నాన్నలని ఏడిపించాడు. వారిని చూస్తే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. అంత సేపు స్పెల్‌ బౌండ్‌గా మాట్లాడాడు. సినిమా అంతా చూశాను. చాలా బాగా కాన్ఫిడెంట్‌గా చేశాడు. వన్‌ ఇయర్‌ బ్యాక్‌ ఈ కథని కాన్సెప్ట్‌ ఫిలింస్‌ వారు ప్రసాద్‌గారికి, నాకు విన్పించారు. మాకు బాగా నచ్చింది. ప్రసాద్‌గారికి ఎప్పట్నుంచో నాతో కలిసి సినిమా తీద్దామని ఇంట్రెస్ట్‌. ఆయన బిజినెస్‌లోకి నేను ఎంటర్‌ అయ్యాను. నా సినిమా బిజినెస్‌లోకి ఆయన్ని తీసుకు వచ్చాను. ఏదో బిజినెస్‌ చేసి డబ్బులు సంపాదించటంకన్నా ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్‌లో మేం ఇద్దరం కలుసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఇన్నోవేటివ్‌ థాట్స్‌తో ఏదైనా కొత్త కొత్తగా చేయడం ప్రసాద్‌గారికి బాగా ఇష్టం. కంపెనీస్‌లోగానీ, బిజినెస్‌లోగానీ కొత్తగా చేయడానికి ట్రై చేస్తారు. అలాగే కొత్తదనం అంటే నాకు ఫస్ట్‌ నుండి ఇష్టం. మా ఇద్దరి మెంటాలిటీ బాగా కలిసింది. సో.. అలా మా ఈ జర్నీ స్టార్ట్‌ అయ్యింది. ప్రసాద్‌గారు ఫిలింస్‌ ఎక్కువగా చూస్తారు. ప్రతి సినిమా టిక్కెట్‌ కొనుక్కుని థియేటర్‌లోనే చూస్తారు. ఇంట్లో చూడరు. అన్నీ రకాల మూవీస్‌ చూస్తారు. ఎక్కువగా తెలుగు మూవీస్‌ అంటే బాగా చూస్తారు. ఆ ఇంట్రెస్ట్‌తో ఈ మూవీ తీయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాలో కైలాష్‌ ఖేర్‌ పాడిన ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ పాట కాన్సెప్ట్‌ ప్రసాద్‌గారు చెప్పిందే. ఈ సినిమా మా ఇద్దరికీ బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. నేను ఈ చిత్రంలో ఒక మెయిన్‌ సపోర్టింగ్‌ రోల్‌లో యాక్ట్‌ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్‌ రోల్‌. ఫస్ట్‌హాఫ్‌లో అక్కడక్కడా కన్పిస్తూ సెకండాఫ్‌లో త్రూ అవుట్‌ ఫిలిం అంతా వుంటాను. డెఫినెట్‌గా ఈ సంవత్సరం సపోర్టింగ్‌ రోల్‌ అవార్డ్‌ వస్తుందనుకుంటున్నాను. పూర్తిగా ఇదొక న్యూ ఎక్స్‌పీరియన్స్‌ నాకు. లవ్‌ స్టోరీస్‌ అంటే నాకు బాగా ఇష్టం. ‘నిర్మలా కాన్వెంట్‌’ ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి. రోషన్‌, శ్రియా శర్మ ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. ఈ సినిమా రోషన్‌తో పాటు రాజీవ్‌, సుమ కనకాల అబ్బాయి రోషన్‌ కనకాల, ప్రభాకర్‌ గారి అబ్బాయి చంద్రహాస్‌లను నటులుగా పరిచయం చేస్తున్నాం. అలాగే సింగర్‌గా నన్ను, నిర్మాతగా ప్రసాద్‌గారు, సంగీత దర్శకుడిగా రోషన్‌ సాలూరి, కెమెరామెన్‌గా విశ్వేశ్వర్‌, దర్శకుడిగా నాగకోటేశ్వరరావు, సింగర్స్‌గా ఎ.ఆర్‌.రెహమాన్‌ తనయుడు ఎ.ఆర్‌. అమీన్‌, శంకర్‌ మహదేవన్‌ అబ్బాయి సిద్ధార్థ మహదేవ్‌లను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. సినిమా మంచి హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. నాగచైతన్య, కళ్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మించే చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, రావు రమేష్‌, సంపత్‌ తదితరులు నటిస్తారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తారు. ‘నిర్మలా కాన్వెంట్‌’ కెమెరామెన్‌ విశ్వేశ్వర్‌ ఫొటోగ్రఫి అందిస్తారు’ అన్నారు.

ఫ్రెష్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీ!!

ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత నిమ్మగడ్డ మాట్లాడుతూ – ”ఏ సినిమా చూసినా కూడా దాంట్లో లవ్‌ అనే ఎలిమెంట్‌ వుంటుంది. ‘నిర్మలా కాన్వెంట్‌’ ప్యూర్‌ లవ్‌స్టోరి. ఫ్రెష్‌గా వుంటుంది. సీన్స్‌ అన్నీ చాలా కొత్తగా ఫ్రెష్‌గా ఉంటాయి. టీనేజ్‌లో ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. నాగార్జున, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఎన్నో బిజినెస్‌లు కలసి చేస్తున్నాం. కొత్త వాళ్లతో మూవీ తీయాలని మా ఇద్దరికీ ఫస్ట్‌ నుండి ఇంట్రెస్ట్‌ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో నాకు పర్సనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఉంది. నాగేశ్వరరావు గారితో చాలా మెమరబుల్‌ మూమెంట్స్‌ స్పెండ్‌ చేశాను. సినిమాల గురించి కాకుండా జీవితం గురించి, వెరైటీ సబ్జెక్ట్స్‌ గురించి డిస్కస్‌ చేసుకునే వాళ్లం. అలా అన్నపూర్ణ స్టూడియోస్‌తో పర్సనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఏర్పడింది. ఆ అటాచ్‌మెంట్‌తోనే నాగ్‌, నేను మంచి సినిమా తీయాలనుకున్నాం. ఇదే టైమ్‌లో జి.కె.తో పరిచయం అయింది. ఎప్పుడూ పాజిటివ్‌ ఎనర్జీతో జి.కె. ఉంటాడు. ఎంతో క్రియేటివిటీ, నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఈ స్టోరీ గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఢిల్లీలో ఎం.ఎస్‌.సి. చదివిన రోజుల్లో సెలవులకి వచ్చినపుడు ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘మయూరి’, ‘ప్రతిఘటన’ వంటి మంచి సినిమాలు చూశాను. అప్పట్లోనే రామోజీరావు గారు సినిమాలతో పాటు కొత్త కొత్త సినిమాలు స్టార్ట్‌ చేసి అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. టెట్రా ప్యాక్‌ ఇవాళ వచ్చింది. సోమా అనే డ్రింక్‌ ఆరోజుల్లోనే అడ్వాన్స్‌ టెక్నాలజీతో స్టార్ట్‌ చేశారు. ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాను. చిన్న చిన్న సినిమాలు ఎన్నో తీశారు. నా మైండ్‌లో కూడా చిన్న సినిమాలు తీస్తే మంచిది. ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ ఇండస్ట్రీకి వస్తారు. చిన్న ఉదాహరణ ఏమిటంటే నేను మ్యాట్రిక్స్‌ కంపెనీ స్టార్ట్‌ చేసినపుడు ఒక ఆర్‌ & డి సీనియర్‌ని ఇంటర్వ్యూ చేశాను. అతను ఐదు నెలల శాలరీ డిపాజిట్‌ చేయమన్నాడు. అతని వయసు నలభై ఐదు. అతనికి ఇంత శాలరీ ఇచ్చే బదులు కంపెనీ కొనుక్కోవచ్చు కదా అనిపించింది. యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యాను. ఇప్పటికీ మా కంపెనీల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారే వర్క్‌ చేస్తున్నారు. అలాగే నాగార్జునగారు, జి.కె. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక మనిషి గానీ, ఒక సంస్ధ గానీ సొసైటీకి తన నాలెడ్జ్‌తో ఒక మెసేజ్‌ని ఇవ్వాలి. నాలెడ్జ్‌ మీద ఎవరైనా డిపెండ్‌ అయితే అతను సక్సెస్‌ అయినట్లే. అలాగే ప్రేమ ఇన్‌స్పిరేషన్‌తో నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌ అనే కాన్సెప్ట్‌తో నడిచే స్టోరీ ఇది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రోషన్‌లో ఇంత టాలెంట్‌ ఉందా అనిపించింది. అంత బ్యూటిఫుల్‌గా సాంగ్స్‌ని కంపోజ్‌ చేశారు. మ్యూజిక్‌ అంటే నాకు బాగా ప్రాణం. హార్ట్‌టచింగ్‌ మ్యూజిక్‌ చేశాడు రోషన్‌. ఎంతో మంది టాలెంట్‌ వున్న యంగ్‌స్టర్స్‌ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. ఆడియో వేడుకలో రోషన్‌ చాలా క్యూట్‌గా మాట్లాడాడు. నా సొంత కొడుకు మాట్లాడినట్టుగా అన్పించింది. ఏదైనా వ్యాపారంలో డబ్బులు వస్తాయి, పోతాయి. కానీ ఒక మంచి సినిమా చేశామన్న ఫీలింగ్‌ ఉంది. సొసైటీకి ఉపయోగపడే మంచి కథలతో సినిమాలు తీస్తాను” అన్నారు.

The post ‘నిర్మల కాన్వెంట్‌’పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను – నాగార్జున appeared first on Cine Chitram.

Nirmala Convent Latest Wallpapers
Nirmala Convent Latest Wallpapers

The post Nirmala Convent Latest Wallpapers appeared first on Cine Chitram.