rakshaka bhatudu Archives | Cine Chitram

‘రక్షకభటుడు` ..స్టైలిష్ థ్రిల్లింగ్ ప‌క్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ – వంశీకృష్ణ ఆకెళ్ళ‌
రక్ష, జక్కన్న వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు తర్వాత దర్శకుడు వంశీక ష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌ బ్యానర్‌పై ఎ.గురురాజ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రక్షకభటుడు’. మరో విషయమేమంటే ఈ సినిమాలో పెద్ద స్టార్‌ హీరోలెవరూ లేకపోవడమే.. కంటెంట్‌ను హీరోగా పెట్టి దర్శకుడు వంశీక ష్ణ ఆకెళ్ళ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమాను ఏప్రిల్‌ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఇటీవల ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది.

‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ – ”ఈ ‘రక్షకభటుడు’ సినిమాకు ఆ ఆంజనేయ స్వామి రక్ష ఎప్పుడూ ఉంటుంది. గురురాజ్‌ నటుడుగా సినిమా రంగంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యి నిర్మాతగా గురురాజ్‌ హీరోలా నిలబడాలని కోరుకుంటున్నాను. గురురాజ్‌కు సినిమాలంటే ఎంతో ప్యాషన్‌ ఉంది. ఇలాంటి ప్యాషన్‌ ఉన్న వ్యక్తికి అంతకంటే సినిమాలంటే ప్యాషన్‌ ఉన్న మరో వ్యక్తి వంశీక ష్ణ కలిశాడు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ‘రక్షకభటుడు’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు వంశీక ష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ – ”సినిమాను ఏప్రిల్‌ 7న విడుదల చేయబోతున్నాం. సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్‌ చేయడానికి యూనిట్‌ సభ్యులందరూ రాత్రి పగలు ఎంతో కష్టపడ్డారు. సినిమా చాలా బాగా వచ్చింది. నా రక్ష, జక్కన్న చిత్రాలకంటే ఈ సినిమా బెస్ట్‌ మూవీ అవుతుందని చెప్పగలను. యూనిట్‌ అంతా ఒక కుటుంబంలా కలిసిపోయి తమ సినిమాగా భావించి ఎంతో కష్టపడ్డారు. నిర్మాత గురురాజ్‌ గారు కుటుంబ పెద్దలా సినిమా బాగుండాలని కోరుకున్నారు. ట్రైలర్‌లో మీరు చూసిన దానికంటే పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ సినిమాలో ఉంది. సినిమా ఓ స్టైలిష్ థ్రిల్లింగ్ ప‌క్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత ఎ.గురురాజ్‌ మాట్లాడుతూ – ”నేను నటుడుగా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేసి సఫలం కాలేకపోయాను. ఇప్పుడు నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నాను. మల్హర్‌భట్‌ జోషిగారు ప్రతి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. అలాగే డ్రాగన్‌ ప్రకాష్‌గారు ఎక్స్‌లెంట్‌ ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు. రిచా పనయ్‌ లేడీ టైగర్‌లా సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి సపోర్ట్‌ చేసింది. రక్ష, జక్కన్న వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసిన దర్శకుడు వంశీక ష్ణ ఆకెళ్ళ చేసిన మూడో సినిమా ఇది. కథే హీరోగా రూపొందిన ఈ సినిమా అవుట్‌పుట్‌ బావుండాలని అన్‌కాంప్రమైజ్డ్‌గా కష్టపడ్డాం. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమాను ఏప్రిల్‌ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

కె.ఎల్‌. గ్రూప్‌ ఛైర్మన్‌ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”కథ వినగానే అందులో పాయింట్‌ నాకు బాగా నచ్చింది. సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆనాడే ఉహించాను. ఇప్పుడు ట్రైలర్‌ చూస్తుంటే, నా నమ్మకం నిజమవుతుందని భావన ఇంకా బలపడింది. పక్కా హిట్‌ మూవీ ‘రక్షకభటుడు” అన్నారు.

శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ – ”కథ వినగానే చాలా ఎగ్జయిట్‌ అయి సినిమా చేశాను. ఇందులో ఒకే ఒక పాట ఉంటుంది. మంచి సూపర్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ ఇది” అన్నారు.

మల్హర్‌ భట్‌ జోషి మాట్లాడుతూ – ”సినిమా అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చింది. అవకాశం ఇచ్చిన వంశీక ష్ణ, గురురాజ్‌గారికి థాంక్స్‌” అన్నారు.

రిచా పనయ్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నటించడం ఎంతో అద ష్టంగా భావిస్తున్నాను. గురురాజ్‌గారు, వంశీక ష్ణగారు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తోనే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం” అన్నారు.

ఈ కార్యక్రమంలో రాంజగన్‌, అదుర్స్‌ రఘు, క ష్ణేశ్వర్‌, ధనరాజ్‌, జ్యోతి, ఎడిటర్‌ అమర్‌ తదితరులు పాల్గొన్నారు.

రిచాపనై, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ (కాట్రాజు), అదుర్స్‌ రఘు, ధనరాజ్‌, నందు, చిత్రం శ్రీను, సత్తెన్న, జ్యోతి, క ష్ణేశ్వర్‌రావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మల్హర్‌ భట్‌ జోషి, ఆర్ట్‌: రాజీవ్‌నాయర్‌, ఎడిటింగ్‌: అమర్‌ రెడ్డి, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, నిర్మాణ, నిర్వహణ: జె. శ్రీనివాసరాజు, ప్రొడ్యూసర్‌: ఎ.గురురాజ్‌, రచన, దర్శకత్వం: వంశీక ష్ణ ఆకెళ్ల.

Stills

The post ‘రక్షకభటుడు` ..స్టైలిష్ థ్రిల్లింగ్ ప‌క్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ – వంశీకృష్ణ ఆకెళ్ళ‌ appeared first on Cine Chitram.

ఫ్యాన్సీ రేటుకు ”ర‌క్ష‌క‌భ‌టుడు” హిందీ అనువాద హ‌క్కులు
ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై  ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరో లెవ‌రూ లేక‌పోవ‌డ‌మే..కంటెంట్‌ను హీరోగా పెట్టి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ చేస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. సాధార‌ణంగా దేవుడంటే దెయ్యాలు భ‌య‌ప‌డుతుంటాయి..కానీ ఓ దెయ్యాన్ని దేవుడే కాపాడ‌టం ఈ సినిమాలో డిఫ‌రెంట్ పాయింట్‌. ఈ సినిమాను అర‌కు లోయ‌ నేపథ్యంలో చిత్రీక‌రించారు. ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్మెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు) త‌దిత‌రులు న‌టించారు. థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో మంచి ఎమోష‌న్స్‌ను యాడ్ చేసి ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ్ నాయ‌ర్ వేసిన పోలీస్ స్టేష‌న్ సెట్‌లోనే సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ సాగింది. మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ సినిమాను హైలైట్ అంశాలుగా నిలుస్తాయి. రీసెంట్‌గా విడుద‌ల చేసిన డిజిట‌ల్ టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అంత‌కు ముందుగా అంజ‌నేయ స్వామి పోలీస్ గెట‌ప్ వేసుకున్న డిజిట‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాం. ఆ పోస్ట‌ర్‌కు కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంజ‌నేయ‌స్వామి పోలీస్ గెట‌ప్ వేసుకోవ‌డ‌మేంటి అనే క్యూరియాసిటీ ప్రేక్ష‌కుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో ఏర్ప‌డింది. హీరో ఎవ‌రో చెప్ప‌కున్నా, కాన్సెప్ట్‌పై న‌మ్మ‌కంతో సినిమా హిందీ అనువాద హ‌క్కుల‌ను ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో కోనుగోలు చేయ‌డం విశేషం.  అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత ఎ.గురురాజ్ తెలియ‌జేశారు.

రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు), అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌, నందు, చిత్రం శ్రీను,స‌త్తెన్న‌, జ్యోతి, కృష్ణేశ్వర్‌రావు, మ‌ధు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయ‌ర్‌, ఎడిటింగ్ః అమ‌ర్ రెడ్డి, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌,  ప్రొడ్యూస‌ర్ః ఎ.గురురాజ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ ఆకెళ్ల‌.

Slides

Stills

The post ఫ్యాన్సీ రేటుకు ”ర‌క్ష‌క‌భ‌టుడు” హిందీ అనువాద హ‌క్కులు appeared first on Cine Chitram.

​ క్రేజీ క్రేజీగా రూపొందుతున్న ‘రక్షక భటుడు’
రిచా పనాయ్, ‘బాహుబలి’  ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ,ధనరాజ్, నందు ముఖ్య తారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘రక్షక భటుడు’. ఇప్పటికి 60  శాతం చిత్రీకరణ పూర్తయ్యింది.ఈ సందర్భం గా దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ – ” క్రేజీ కథాంశంతో క్రేజీ క్రేజీగా ఈ సినిమా రూపొందుతోంది.నేను ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన ‘రక్ష’ , ‘జక్కన్న’ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ కథాంశం ఉంటుంది.ఇందులో ఓ స్పెషల్ స్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.ఇటీవల మేము విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్పమంటూ చాలా మంది క్యూరియాసిటీ ప్రదర్శించారు. ఆ పాత్రను పోషించిన స్పెషల్ స్టార్ ను సినిమా రిలీజ్ వరకూ సస్పెన్సుగా ఉంచదలిచాం” అని తెలిపారు. నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ –  “ఈ సబ్జెక్ట్ వినగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. వెంటనే ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఇండస్ట్రీలోని ముఖ్య తారలంతా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి ప్రథమార్ధం లో జరిపిన షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ చిత్రీకరించాము. ఫిబ్రవరి లో జరిపే షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది.” అని చెప్పారు.

‘అదుర్స్’ రఘు , ‘చిత్రం’ శీను, గురురాజ్, సత్తన్న, జ్యోతి, కృష్ణేశ్వర రావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : మల్హర్ భట్ జోషి, సంగీతం: దినేష్, ఆర్ట్స్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్ :అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, నిర్మాత: గురురాజ్, రచన -దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల

The post ​ క్రేజీ క్రేజీగా రూపొందుతున్న ‘రక్షక భటుడు’ appeared first on Cine Chitram.

సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతున్న `ర‌క్ష‌క‌భ‌టుడు`
రిచాప‌నై, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీ, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. ఇటీవ‌ల ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను నుండి చాలా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోని ఈ సినిమా గురించి….

దర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ – “నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌క్ష‌, జ‌క్క‌న్న సినిమాల‌ను ప్రేక్షకులు బాగా ఆద‌రించారు. ఇప్పుడు చేస్తున్న ర‌క్ష‌క‌భ‌టుడు ఈ రెండు సినిమాల‌ను మించేలా రూపొందిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోంది.  ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సినిమా త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్‌ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌న‌వ‌రి నుండి జ‌రుగుతుంది. సినిమాలో చివ‌రి ప‌దిహేను నిమిషాలు త‌ప్ప‌, మిగిలిన‌దంతా  ఎంట‌ర్‌టైనింగ్‌వేలో సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `ర‌క్ష‌కభ‌టుడు`. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఫిభ్ర‌వ‌రి నెలాఖ‌రున సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం“ అన్నారు.

నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ – “ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో  రూపొందుతోన్న ర‌క్ష‌క‌భ‌టుడు సినిమా జ‌న‌వ‌రి 2 నుండి నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఆంజ‌నేయ‌స్వామి పోలీస్ గెట‌ప్‌లో ఉండే మోష‌న్ పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ ఆంజ‌నేయ స్వామి క్యారెక్ట‌ర్ చేసిన న‌టుడెవ‌రో మేం ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. సాధార‌ణంగా ఆంజ‌నేయుడు గెట‌ప్ కంటే పోలీస్ వేష‌ధార‌ణలోని ఆంజ‌నేయ‌స్వామి గెట‌ప్ కావ‌డంతో.. ఆ గెట‌ప్ చేసింది ఎవ‌రా అని ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ క్యారెక్ట‌ర్‌లో ఓ స్పెష‌ల్ స్టార్ న‌టించాడ‌ని చెప్పాం కానీ, అ స్టార్ ఎవ‌రో మేం ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. అయితే ఆ క్యారెక్ట‌ర్ ఎవ‌రు చేసి ఉంటార‌నే దానిపై చాలా ర‌కాలైన వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పోలీస్ ఆంజ‌నేయుడు క్యారెక్ట‌ర్ వేసిన నటుడెవ‌ర‌నే స‌స్పెన్స్‌ను సినిమా విడుద‌ల వ‌ర‌కు మెయిన్‌టెయిన్ చేస్తాం. పోలీస్ గెట‌ప్ వేసిన ఆ స్పెష‌ల్ స్టార్ ఎవ‌రో చెబితే అంద‌రూ హ్యాపీగా ఫీల‌వుతారు“ అన్నారు.

రిచాప‌నై, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీ, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ, ధ‌న‌రాజ్‌, అదుర్స్ ర‌ఘు, నందు, చిత్రం శ్రీను, గురురాజ్‌, గౌతంరాజు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌త్యేక‌పాత్ర‌లో ఓ స్పెష‌ల్‌స్టార్ న‌టించ‌నున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయ‌ర్‌, ఎడిటింగ్ః అమ‌ర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః జె.శ్రీనివాస‌రాజు, ప్రొడ్యూస‌ర్ః ఎ.గురురాజ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ ఆకెళ్ల‌.

Stills

The post సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతున్న `ర‌క్ష‌క‌భ‌టుడు` appeared first on Cine Chitram.