reddy Archives | Cine Chitram

డబ్బింగ్ మొదలెట్టిన “అర్జున్ రెడ్డి”
ఫస్ట్ లుక్, టీజర్ విడుదల మొదలుకొని విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న చిత్రం “అర్జున్ రెడ్డి”. విజయ్ దేవేరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శాలిని కథానాయిక. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు.

హైద్రాబాద్, డెహ్రాడూన్, మంగళూరు, డిల్లీ, ఇటలీలోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్నప్పట్నుంచి అందరూ చిత్ర బృందాన్ని అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న “రిలీజ్ డేట్ ఎప్పుడు?” అని. అయితే.. దర్శకనిర్మాతలు రిలీజ్ డేట్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు కానీ.. ఇవాళ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టి.. అతి త్వరలోనే సినిమా విడుదలకానుందనే సంకేతాన్ని మాత్రం ఇచ్చారు.

దేవరకొండ విజయ్ సాయి, శాలిని, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, కాంచన తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్: రాజకృష్ణన్, సౌండ్ డిజైన్: సింక్ సినిమా, వి.ఎఫ్.ఎక్స్: హరికృష్ణ, కాస్ట్యూమ్స్: సూర్య రెడ్డి, లిరిక్స్: అనంత్ శ్రీరామ్-రాంబాబు గోసల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వోడపల్లి, మ్యూజిక్: రాధన్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: శశాంక్, నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా, రచన-దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా!

The post డబ్బింగ్ మొదలెట్టిన “అర్జున్ రెడ్డి” appeared first on Cine Chitram.