sampath nandi Archives | Cine Chitram

శివరాత్రి సందర్భంగా “గౌతమ్ నంద” కొత్త పోస్టర్ విడుదల!
మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన లభించింది. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న గోపీచంద్ గెటప్ అందరినీ అలరించింది. నేడు మహాశివరాత్రి సందర్భంగా మరో స్టైలిష్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాత్రాడుతూ.. “ఇటీవల విడుదల చేసిన గోపీచంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. శివరాత్రి సందర్భంగా సరికొత్త లుక్ ను విడుదల చేశాం. ఈ సరికొత్త పోస్టర్ లో గోపీచంద్ మరింత స్టైలిష్ గా కనిపించడానికి కారకుడు దర్శకుడు సంపత్ నంది. ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని గోపీచంద్ క్యారెక్టర్ ను, స్టైలింగ్ ను సరికొత్తగా ఎలివేట్ చేశాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నాం. ఫైట్ సీన్స్ కోసం గోపీచంద్ నాలుగు రోజులపాటు రిహార్సల్ చేయడంతో.. మూడు నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయగలిగాం. తెలుగులో ఈ విధంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయడం అనేది ఇదే ప్రప్రధమం. ఒక హీరోగా గోపీచంద్ కమిట్ మెంట్ కు నిదర్శనం ఇది. మార్చిలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నాం” అన్నారు.

హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

Posters

The post శివరాత్రి సందర్భంగా “గౌతమ్ నంద” కొత్త పోస్టర్ విడుదల! appeared first on Cine Chitram.

“గౌతమ్ నంద”గా గోపీచంద్ సూపర్ స్టైలిష్ లుక్ విడుదల!
గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. “గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. ఈ చిత్రంలో గోపీచంద్ ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశాం. బియర్డ్ లుక్ లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సంపత్ నంది ఆయన పాత్రను తీర్చిదిద్దన విధానం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ను ఫిబ్రవరి 24న హైద్రాబాద్ లో మొదలుకానుంది. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతాం.  మార్చ్ లో పాటల్ని విడుదల చేసి.. ఏప్రిల్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

నికితన్ ధీర్, తనికెళ్లభరణి, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

Posters

The post “గౌతమ్ నంద”గా గోపీచంద్ సూపర్ స్టైలిష్ లుక్ విడుదల! appeared first on Cine Chitram.

Gopichand, Sampath Nandi GAUTHAM NANDA First Look Unveiled!
Ultra stylish Gopichand’s first look as Gautham Nanda in Sampath Nandi direction is unveiled. Gautham Nanda is a powerful title and film holds a promising premise to justify the vibrancy in title. Gopichand’s action image and hat trick hit director Sampath Nandi’s combination is overly a strong synthesis of energy and mass. Gautham Nanda is produced by J Bhagavan and J Pulla Rao on prestigious Sri Balaji Cine Media banner.

“Gautham Nanda first look accords a stylish transformation in Gopichand. This is the best look of his entire career. Sampath Nandi’s thoughtful characterization studying on contemporary style patterns ensured Gopichand’s comprehensive makeover.

Gautham Nanda is presently in fourth and last schedule to last till February 24th in Hyderabad. Afterwards, the unit will leave for songs shooting. We planned for a grand audio launch in March and Gautham Nanda will hit the screens in April,” producers said.

Artists: Gopichand, Hansika Motwani, Catherine Tresa, Nikithin Dheer (Thangabali), Tanikella Bharani, Mukesh Rishi etc

Banner: Sri Balaji Cine Media

Producers: J Bhagawan, J Pulla Rao

Story, Screenplay, Dialogues and Direction: Sampath Nandi

Camera: S Soundar Rajan

Editing:  Goutham Raju

Fights: Ram Lakshman

Art Director: Brahma Kadali

Script Co-ordinator: Sudhakar Pavuluri

Production Controller: Bezawada Koteshwara Ra

Posters

The post Gopichand, Sampath Nandi GAUTHAM NANDA First Look Unveiled! appeared first on Cine Chitram.

Oxyzen Movie Stills
Oxyzen Movie Stills

The post Oxyzen Movie Stills appeared first on Cine Chitram.

Sakshi Chaudhary Item Song in Gopichand Oxygen
Aggressive hero Gopichand’s new movie Oxygen in combination with director AM Jyothi Krishna and producer S Aishwarya of Sree Sairam Creations is progressing at fast pace with shooting. Sakshi Chaudhary is dancing on a special song with Gopichand in this film.

“Oxygen is made on a different story point never touched by any hero and director till now. There are huge expectations on this flick and the film has come out very well. Gopichand’s character will be new and different. As part of present schedule, we are shooting a special song on Sakshi Chaudhary of James Bond, Potugadu, Selfie Raja fame. Song shooting will be completed by today in a special dhaba setting made in Ramoji Film City. Brinda master is the choreographer and Sree Mani penned the lyrics as Are Adirinde Nuvvu Kaalar Galilo Egiresi Vasthunte.

Along with Sakshi Chaudhary, there are Gopichand, Raashi Khanna, Ali and other comedians dancing. Anu Emmanuel is one more heroine in this action thriller. Jagapathi Babu is playing one more key role and he will be highlight of the film. Yuvan Shankar Raja music will stand out for lyrics penned by Ramajogayya Shastri and Sree Mani. From December 2, one more song will be shot in Pune,” said producer S Aishwarya.

Casting: Gopichand, Raashi Khanna, Anu Emmanuel, Kick Shyam, Ali, Brhamaji, Sithara, Abhimanyu Singh, Sayaji Shinde, Chandramohan, Sudha, Prabhakar, Amit

Music: Yuvan Shankar Raja

Camera: Vetri

Lyrics: Ramajogayya Shastri and Sree Mani

Fights: Peter Heins

Art: Milan

Producer: S Aishwarya

Direction: AM Jyothi Krishna

The post Sakshi Chaudhary Item Song in Gopichand Oxygen appeared first on Cine Chitram.

గోపీచంద్ – సంపత్ నంది క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి..
మాస్ స్టార్ గోపీచంద్, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్లో, శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె భగవాన్, జె పుల్లారావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే థాయ్‌ల్యాండ్ లో 32 రోజుల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ లోని స్లమ్స్ లో ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ..” గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో మేము నిర్మిస్తున్న సినిమా షూటింగ్ 50 శాతం పూర్తైంది. 15 రోజుల సెకండ్ షెడ్యూల్ ను సికింద్రాబాద్ స్లమ్స్ లో పూర్తి చేశాం. గోపీచంద్, హన్సిక, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖరామన్, చంద్రమోహన్, సీత ఇలా ఈ షెడ్యూల్లో యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులు, మేకప్ వేసుకోకుండా నటించడం విశేషం. డైరెక్టర్ సంపత్ నంది, కెమేరా మ్యాన్ సౌందర్ రాజన్ ఈ సన్నివేశాల్లోని ఎమోషన్లను అద్భుతంగా తెరకెక్కించారు. 2014లో మిస్ దీవా బ్యూటీ పెజంట్ లో పార్టిసిపేట్ చేసిన శ్రీ రాథే ఈ సినిమాలో గోపీచంద్ చెల్లెలిగా నటించగా, 2014 మిస్ ఇండియా కంటెస్టెంట్ నటాషా అస్సాదీ హీరో ఫ్రెండ్ గా నటించారు. “

నటీనటవర్గం : గోపీచంద్, హన్సిక మొత్వానీ, క్యాథరీన్ ట్రెసా, నికితిన్ థీర్ (తంగబలి), తనికెళ్ల భరణి, ముకేష్ రిషి తదితరులు, సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : సుధాకర్ పావులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్ : బెజవాడ కోటేశ్వరరావు, బ్యానర్ : శ్రీ బాలాజీ సినీ మీడియా, నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : సంపత్ నంది

The post గోపీచంద్ – సంపత్ నంది క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి.. appeared first on Cine Chitram.

Gopichand-Sampath Nandi-J Bhagawan-J Pulla Rao New Movie Second Schedule Completed
Mass action hero Gopichand, hat trick hit director Sampath Nandi and prestigious banner Sri Balaji Cine Media combination new movie wrapped up a crucial second schedule in Hyderabad. Before this, the team had a grueling first schedule lasted for 32 days in Thailand. Sampath Nandi shot crucial episodes in real slum area in Secunderabad by erecting a special house set.

“We are happy and delighted to inform media friends on our film completing 50% talkie portion. Second schedule in progress from last 15 days is shot in a Secunderabad slum area. Artists Gopichand, Hansika, Vennela Kishore, Bithiri Sathi, Vidyullekha Raman, Chandra Mohan, Seetha have participated in this schedule without any makeup. Director Sampath Nandi and cameraman Soundar Rajan shot these scenes with good emotions. Sri Radhe (Ms Diva 2014 beauty pageant participant) acted as Gopichand sister while Natasha Assadi (Miss India 2014 contestant) will be seen as hero’s friend,’ producers said.

Artists: Gopichand, Hansika Motwani, Catherine Tresa, Nikithin Dheer (Thangabali), Tanikella Bharani, Mukesh Rishi etc

Banner: Sri Balaji Cine Media

Producers: J Bhagawan, J Pulla Rao

Story, Screenplay, Dialogues and Direction: Sampath Nandi

Camera: S Soundar Rajan

Editing:  Goutham Raju

Fights: Ram Lakshman

Art Director: Brahma Kadali

Script Co-ordinator: Sudhakar Pavuluri

Production Controller: Bezawada Koteshwara Rao

The post Gopichand-Sampath Nandi-J Bhagawan-J Pulla Rao New Movie Second Schedule Completed appeared first on Cine Chitram.

Gopichand-Sampath Nandi New Movie First Schedule Completed
Mass action hero Gopichand, Hat Trick hit director Sampath Nandi and prestigious banner Sri Balaji Cine Media combination new movie wrapped up a great first schedule in Bangkok. This grueling schedule lasted for 30 days with nearly 70 members from casting; the technical crew took part. Sampath Nandi shot acute episodes of the film in hidden and untapped Bangkok locations.

“We are euphoric and extremely satisfied with movies’ progress. This original schedule completed 30 percent of the total shooting. Director Sampath Nandi and cameraman Soundar Rajan shot the visuals with grandeur and audience will surely enjoy these scenes on big screen.

High octane pre-climax action scenes shot at the airport, adventurous car chase episode picturized on Bangkok Bridge with helicopters have come out exceptional. We also used high bars and pubs locations in Bangkok for richness.

Catherine Tresa introduction, family scenes and scenes on villains have come out well. Tanikella Bharani is playing an important role while Gopichand got a complete makeover with slim, stylish look,” said producers J Bhagawan, J Pulla Rao.

Artists: Gopichand, Hansika Motwani, Catherine Tresa, Nikitin Dheer (Thangabali), Tanikella Bharani, Mukesh Rishi, etc

Banner: Sri Balaji Cine Media

Producers: J Bhagawan, J Pulla Rao

Story, Screenplay, Dialogues and Direction: Sampath Nandi

Camera: S Soundar Rajan

Editing:  Gautham Raju

Fights: Ram-Lakshman

Art Director: Brahma Kadali

Script Coordinator: Sudhakar Pavuluri

Production Controller: Bezawada Koteshwara Rao

The post Gopichand-Sampath Nandi New Movie First Schedule Completed appeared first on Cine Chitram.

గోపీచంద్ – సంప‌త్ నంది చిత్రం మొద‌టి షెడ్యూల్ పూర్తి
మాస్ యాక్ష‌న్ హీరో గోపీచంద్‌, హ్యాట్రిక్ హిట్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు  నిర్మాత‌లుగా  ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా సినిమా బ్యాంకాక్‌లో జ‌రిగిన భారీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో 70 మంది న‌టీన‌టులు పాల్గొనగా 30 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. అద్భుత‌మైన బ్యాంకాక్ లోకేష‌న్స్‌లో సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ – “మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ అనుకున్న ప్లానింగ్‌లో చ‌క్క‌గా పూర్త‌య్యింది. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, సినిమాటోగ్రాఫ‌ర్ సౌంద‌ర్ రాజ‌న్ తెర‌కెక్కించిన విజువ‌ల్స్ చాలా గ్రాండియ‌ర్‌గా వ‌చ్చాయి. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో చిత్రీక‌రించిన ప్రీ క్లైమాక్స్ సీన్స్‌, బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్ట‌ర్‌తో  చిత్రీక‌రించిన‌ భారీ కార్ చేజింగ్ సీన్ అద్భుతంగా వ‌చ్చాయి. అలాగే రిచ్‌నెస్ కోసం సినిమాను బ్యాంకాక్‌లోని ప్ర‌ముఖ బార్స్‌, ప‌బ్స్‌లో చిత్రీక‌రించాం. ఫ్యామిలీ స‌న్నివేశాలు, క్యాథ‌రిన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సన్నివేశం, విల‌న్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను, త‌నికెళ్ళ భ‌ర‌ణి సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తారు. ఎంజాయ్ చేసేలా ప్ర‌తి సన్నివేశాన్ని రిచ్ లుక్‌తో రూపొందిస్తున్నాం“ అన్నారు.

ముఖేష్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు,కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.

The post గోపీచంద్ – సంప‌త్ నంది చిత్రం మొద‌టి షెడ్యూల్ పూర్తి appeared first on Cine Chitram.