శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం చిత్రం ఈనెల 19న రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయం అవుతున్నాడు ఈ మిక్చర్ పొట్లం చిత్రంతో . గీతాంజలి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం వి సతీష్ కుమార్ దర్శకత్వం వహించగా గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు లక్ష్మీ ప్రసాద్ , కంటే వీరన్న …
Read More »మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’. కళ్యాణ్, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అనంతరం నటి కవిత తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా నిర్మాత సాయివెంకట్ కెమెరా …
Read More »గంటా రవి, జయంత్ సి. పరాన్జీల ‘జయదేవ్’ 3వ సాంగ్ ప్రోమో విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘జయదేవ్’. ఈ చిత్రం థర్డ్ సాంగ్ ప్రోమో విడుదలయ్యింది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదల అవుతున్నాయి. నిర్మాత కె.అశోక్‌కుమార్ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలోని 3 వ సాంగ్ ప్రోమోని …
Read More »గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” !!
యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు “ఆరడుగుల బుల్లెట్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తున్నారు. చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. “గతంలో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ …
Read More »ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!
స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో ఫణి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఒక పాటతోపాటు.. సెకండ్ షెడ్యూల్ లో కృష్ణ చైతన్య, జావేద్ లపై కొన్ని కీలక …
Read More »సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 `హరే రామ హరే కృష్ణ` ప్రారంభం
సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిలీప్ ప్రకాష్, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్ రెడ్డి ఎన్ నిర్మాతగా కొత్త చిత్రం `హరే రామ హరే కృష్ణ` శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్ కొట్టగా, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా…. దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ – …
Read More »శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి: కేవీ రమణచారి
పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు, భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనదైన మాండళికాన్ని సహజంగా ఆవిష్కరించిన చిత్రమిది అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64 జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు పెళ్లిచూపులు, శతమానంభవతి అవార్డుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ శతమానంభవతి చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు సతీష్‌వేగేశ్నతో పాటు పెళ్లిచూపులు దర్శకుడు …
Read More »నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన “అమీ తుమీ” టీజర్
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ” టీజర్ ను నిన్న సాయంత్రం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు “అమీ తుమీ” టీజర్ ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నానీకి ప్రత్యేక కృతజ్నతలు తెలిపారు. నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “నిన్న …
Read More »మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న “ఆకతాయి”
ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన “ఆకతాయి” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. “ఆకతాయి” చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇకపోతే.. మార్చి 10న విడుదలైన “ఆకతాయి”కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని …
Read More »‘లోకరక్షకుడి’ ఈస్టర్ శుభాకాంక్షలు
చండ్రస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న ‘లోకరక్షకుడు’ చిత్రం మార్చి 29న లండన్ పార్లమెంట్లో లోగో విడుదల జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లాండ్ లో రెండవ షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్రహ్మం సి.హెచ్. ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం ఈస్టర్ పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ చండ్ర …
Read More »