Friday , August 12 2022
teen
Breaking News

సినిమాలు

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో ఫణి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఒక పాటతోపాటు.. సెకండ్ షెడ్యూల్ లో కృష్ణ చైతన్య, జావేద్ లపై కొన్ని కీలక …

Read More »

‘లోకరక్షకుడి’ ఈస్టర్ శుభాకాంక్షలు

చండ్రస్ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్న ‘లోకరక్షకుడు’ చిత్రం మార్చి 29న లండన్‌ పార్లమెంట్‌లో లోగో విడుదల జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లాండ్ లో రెండవ షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్రహ్మం సి.హెచ్‌. ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం ఈస్టర్ పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్‌ చండ్ర …

Read More »

21 కి వాయిదా పడ్డ “రిజర్వేషన్” !!

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. “డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్”తో కలిసి..  స్వీయ రచన మరియు దర్శకత్వంలో బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ శివానంద యాలాల..  తెలుగు, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న సంచలన చిత్రం “రిజర్వేషన్”. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఈనెల 21 కి వాయిదా పడింది. తెలుగులో “రిజర్వేషన్” పేరుతొ రిలీజ్ ఆవుతున్న ఈ చిత్రం.. …

Read More »

‘పూర్ణ’ ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు – నిర్మాత

డిఎస్‌ఆర్‌వి మీడియా పతాకంపై పివిఆర్‌ పిక్చర్స్‌ అసోషియేషన్‌లో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి, గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాందించడం, ఆ క్రమంలో ఆమె జీవిత చరిత్రను ‘పూర్ణ’గా హిందీ, తెలుగులో చిత్రాన్ని రూపొందించడం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ తమ సంతోషాన్ని విలేఖరులతో పంచుకున్నారు.  ఈ కార్యక్రమంలో పూర్ణతో పాటు ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌, ఆనంద్‌, అతిధి, …

Read More »

విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న `అటు ఇటుకాని హృద‌యం తోటి`!

లిపి భార్గ‌వ ప్రొడ‌క్ష‌న్స్, విమ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బేన‌ర్స్ పై డి.వి.కృష్ణ మోహ‌న్, జి.ఆంజ‌నేయులు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అటు ఇటుకాని  హృద‌యం తోటి`. జ‌గ‌దీష్, శుభాంగి జంట‌గా న‌టిస్తోన్నఈ చిత్రం ద్వారా  జె.కె.జి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ కి సిధ్ద‌మైంది. ఇటీవ‌ల మ‌ధుర ఆడియో ద్వారా విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా …

Read More »

అనివార్య కారణాలతో గజేంద్రుడు చిత్రం విడుదల వాయిదా

మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో కుటుంబ క‌థాచిత్రాలతో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా ప్రోడ‌క్ష‌న్ 89 గా రూపొందిన చిత్రం `గ‌జేంద్రుడు`. ఆర్య‌, కేథరీన్  హీరో హీరోయిన్లుగా న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ చిత్రం సెన్సారు కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, అయితే ముందుగా …

Read More »

`దేవిశ్రీప్ర‌సాద్‌` టీజర్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ – దర్శకుడు శ్రీ కిషోర్

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా  స‌శేషం, భూ వంటి చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `దేవిశ్రీప్ర‌సాద్‌`.ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు.  ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.  టీజ‌ర్‌కు వ‌స్తోన్న స్పంద‌న‌పై ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ మాట్లాడుతూ …

Read More »

పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో “ప్రేమతో మీ కార్తీక్” స‌మ్మ‌ర్ లో విడుద‌ల‌

ప్ర‌తి మ‌నిషి కి కెరీర్ మీద కాన్సంట్రేట్ వుండాలి. అలాఅని  మ‌న లైఫ్ లో కెరీర్ ఒక భాగం మాత్రమే.  అనే విషయాన్ని  విలువలతో తెలియ‌జెప్పే కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, …

Read More »

తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా ‘పెళ్లి కథ’. నూతన తారలు మనోహార్, ఇషిక, అయేషా జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఓ యూత్ ఫుల్ అండం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జి.యన్.మూర్తి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా మొదటి షెడ్యల్ పూర్తి చేసకున్న ఈ చిత్ర బృందం …

Read More »

క్రేజీ ప్రాజెక్ట్స్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్న ‘దృశ్యకావ్యం’ దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

Read More »