మీడియాకు కృతఙ్ఞతలు చెప్పిన పెళ్ళిచూపులు టీ౦

ఇటీవలె ఘన విజయం సాధించిన పెళ్ళిచూపులు చిత్రం రెండు నెషనల్ ఆవార్ద్స్  సొంతం చెసుకున్న సందర్భంగా నిర్మాతలు రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని లు సమ్యుక్తంగా వారి ఆనందాన్ని పత్రికా ముఖంగా తెలియచెస్తూ  పెక్షకులకు జ్యురి సభ్యులకు మనస్పూర్తిగా వారి కృతజ్నతలు తెలియజేశారు. అలాగే.. తమ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణభూతులవ్వడమే కాక చిన్న సినిమాగా విడుదలై అఖండ విజయం సాధించడానికి తోడ్పడిన మీడియా మిత్రులందరికీ దర్శకనిర్మాతలు తమ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.   
అలాగె మె ౩న జరిగె నెషనల్ అవార్ద్స్ వెడుకలొ ఢిల్లి లొ వారిద్దరూ అవార్ద్స్ తీసుకొబొవడం చాలా ఆనందం గా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వారు పెళ్ళిచూపులు చిత్ర సభ్యులను కూడా అభినందించారు.

About CineChitram

Check Also

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుకి అల్లు రామ‌లింగ‌య్య అవార్డు ప్ర‌దానోత్స‌వం!!

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading