మధురం మూవీ క్రియేషన్స్ నేను కిడ్నాప్ అయ్యాను

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, ‘కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో’  మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’.  జనవరి 19 న షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి 1 వ తేదీ వరకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని దర్శకుడు శ్రీకర్ బాబు చెప్పారు.  యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం గారు, పోసాని గారు, తాగుబోతు రమేష్ గారు చాలా బాగా సహకరించారు. రెండో షెడ్యూల్ షూటింగ్ గోవా లో చేస్తున్నాము. మా చిత్ర నిర్మాత మాధవి అద్దంకి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. మా వెన్నంటి వుంది మాకు షూటింగ్ కి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు.

ఆర్టిస్ట్స్
బ్రహ్మానందం
పోసాని కృష్ణ మురళి
“కార్టూనిస్ట్” మల్లిక్
పృథ్వి
రఘు బాబు
కృష్ణ భగవాన్
తాగుబోతు రమేష్
మేల్కొటే
సత్య
కోట శంకర రావు
సత్యానంద్
శ్రీకాంత్
ధీరేంద్ర
హర్ష కృష్ణ మూర్తి
విశాల్ 
సౌమిత్రి
మహిమ కొఠారి
అదితి సింగ్
తేజు రెడ్డి
బిందు బార్బీ
సప్నా

టెక్నీషియన్స్
కథ – దర్శకత్వం  : శ్రీకర్ బాబు
స్క్రీన్ ప్లే : దివాకర్ బాబు
డైలాగ్స్ : మల్లిక్
మ్యూజిక్ : శ్రీకాంత్
లిరిక్స్  : గంగోత్రి విశ్వనాధ్

ప్రొడ్యూసర్ : మాధవి అద్దంకి

 

Stills

About CineChitram

Check Also

గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” !!

యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading