చిత్ర విడుదల Archives | Cine Chitram

సెన్సార్ పూర్తి చేసుకొన్న “ఘాజి” క్లీన్ “యు” అందుకొని.. ఫిబ్రవరి 17 విడుదలకు సిద్ధం
రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “ఘాజి”. 1970 నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా మరియు మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “క్లీన్ యు” సర్టిఫికెట్ అందుకొంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపధ్యంలో రూపొందిన మా “ఘాజి” చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ “యు” సర్టిఫికేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్స్ తోపాటు మధి సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ప్రేక్షకుల్ని సీట్ లో కట్టిపడేస్తాయి. హై ప్రొడక్షన్ వేల్యూస్, రానా, తాప్సీల ఆధుతమైన నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఫిబ్రవరి 17న “ఘాజి” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు.

ఓం పురి, నాజర్, రాహుల్ సింగ్, మిళింద్ గునాజీ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరీ, స్టంట్స్: జాషువా, ప్రొడక్షన్ డిజైన్: శివం రావ్, బ్య్రాగ్రౌండ్ స్కోర్: కె, ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధి, అడిషనల్ స్టోరీ-స్క్రీన్ ప్లే: నిరంజన్ రెడ్డి-గుణ్ణం గంగరాజు, మాటలు: గుణ్ణం గంగరాజు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఎన్.ఎమ్.పాషా, నిర్మాతలు: అన్వేష్ రెడ్డి-జగన్మోహన్ రెడ్డి-నిరంజన్ రెడ్డి-పెర్ల్ వి.పొట్లూరి-పరమ్ వి.పొట్లూరి-కెవిన్ అన్నే, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంకల్ప్

The post సెన్సార్ పూర్తి చేసుకొన్న “ఘాజి” క్లీన్ “యు” అందుకొని.. ఫిబ్రవరి 17 విడుదలకు సిద్ధం appeared first on Cine Chitram.

రామ్ గోపాల్ వ‌ర్మ `వంగ‌వీటి` చిత్రాన్నిడిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చ‌ర్స్
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ `వంగ‌వీటి` చిత్రాన్ని డిసెంబ‌ర్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ విడుద‌ల చేస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఎంతో క్రేజ్ నెల‌కొన్నఈ సినిమాను అభిషేక్ పిక్చ‌ర్స్ వారు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. డిసెంబ‌ర్ 20న `వంగ‌వీటి` సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున‌లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు,కో ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి,నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

The post రామ్ గోపాల్ వ‌ర్మ `వంగ‌వీటి` చిత్రాన్నిడిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చ‌ర్స్ appeared first on Cine Chitram.

`హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌` షూటింగ్ పూర్తి…సంక్రాంతికి విడుద‌ల‌
శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం`హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి.  ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా…

ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ – “నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ‌గారితో చేసిన హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ప్ర‌స్తుతం స‌మాజంలో ప్ర‌ధాన స‌మ‌స్య ఆధారంగా రూపొందింది. అదేంట‌నేది సినిమా చూడాల్సిందే. ఓ నిజాయితీ గ‌ల హెడ్ కానిస్టేబుల్ త‌న నిజాయితీతో ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. దాన్ని ఎలా అధిగ‌మ‌నించాడ‌నేదే క‌థ‌. మంచి క‌థ‌, అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది. నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ క‌లిసి తెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నార‌ని తెలియ‌గానే ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తి ఏర్ప‌డింది. జ‌య‌సుధ‌గారు, నారాయ‌ణ‌మూర్తిగారు ఇద్ద‌రూ చాలా గొప్ప‌గా న‌టించారు. వీరితో పాటు మిగిలిన అంద‌రూ న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్‌తో అనుకున్న విధంగా సినిమా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి, పాట‌ల‌ను కూడా జ‌న‌వ‌రి మొద‌టివారంలోనే విడుద‌ల చేస్తాం. అలాగే సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ‌, సునీల్ శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, త‌నికెళ్ల భ‌ర‌ణి, చ‌ల‌ప‌తిరావు, వెన్నెల కిశోర్‌, వై.విజ‌య‌, స‌మీర్‌, విజ‌య భాస్క‌ర్‌, విజ‌య్‌, పార్వ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం:  వందేమాత‌రం శ్రీనివాస్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ:  కె.సుధాక‌ర్ రెడ్డి, ఎడిట‌ర్‌:  మోహ‌న రామారావు, నృత్యాలు:   శివ‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఫైట్స్: స‌తీష్ మాస్ట‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌: చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు, నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు.

The post `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌` షూటింగ్ పూర్తి…సంక్రాంతికి విడుద‌ల‌ appeared first on Cine Chitram.

‘ఈడు గోల్డ్‌ ఎహే’ సెన్సార్‌ పూర్తి – అక్టోబర్‌ 7 విడుదల
డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ ఎహే’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఆ వివరాలను నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేస్తూ – ”ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే నాలుగు పట్టణాల్లో విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సునీల్‌ కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. అలాగే మా బేనర్‌కి మరో మంచి కమర్షియల్‌ హిట్‌ సినిమా అవుతుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.

స్టార్‌ సునీల్‌ సరసన సుష్మారాజ్‌, రిచా పనయ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, డా|| నరేష్‌, అరవింద్‌, చరణ్‌, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, ప్రభాస్‌, భరత్‌, అనంత్‌, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్‌ అక్షిత్‌, నల్లవేణు, గిరిధర్‌, సుదర్శన్‌, విజయ్‌, జోష్‌ రవి, పి.డి.రాజు, పవన్‌, గణేష్‌, కోటేశ్వరరావు, జగన్‌, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్‌ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్‌, సంగీతం: సాగర్‌ ఎం. శర్మ, ఆర్ట్‌: వివేక్‌ అన్నామలై, ఫైట్స్‌: గణేష్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల

The post ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సెన్సార్‌ పూర్తి – అక్టోబర్‌ 7 విడుదల appeared first on Cine Chitram.

దీపావళికి `పిల్ల రాక్ష‌సి`
`బిచ్చగాడు` వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి  అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. ఓ  ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌నే కాన్సెప్ట్ తో రూపొంది మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` తెలుగులో `పిల్ల రాక్షసి` పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. `బిచ్చ‌గాడు` చిత్రానికి తెలుగులో మాట‌లు, పాటలు అందించిన ఆ సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన ర‌చ‌యిత భాషా శ్రీ మ‌ల‌యాళ చిత్రం `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` తెలుగు అనువాదానికి మాట‌లు, పాట‌లు అందిస్తున్నారు.  సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

దర్శ‌కుడు మిథున్ మాన్యూల్ థామ‌స్  డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను రియ‌లిస్టిక్‌ పంథాలో ఆవిష్క‌రించారు. కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో పాటు,  మ్యాజిక్‌ ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా ఉంటుంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు.  `ఓకే బంగారం` ఫేం దుల్కర్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా,  సారా అర్జున్‌ టైటిల్ పాత్ర‌లో న‌టించింది.  స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

The post దీపావళికి `పిల్ల రాక్ష‌సి` appeared first on Cine Chitram.

సెప్టెంబ‌ర్ 16న ‘సిద్ధార్ధ`విడుద‌ల
సాగ‌ర్  హీరోగా న‌టించిన `సిద్ధార్థ‌` ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న  సాగ‌ర్  హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన  చిత్రం `సిద్ధార్థ‌`. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది.  దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు. సెన్సార్ పూర్త‌యింది.

నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ“మా `సిద్ధార్థ‌`కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సెన్సార్ స‌భ్యులు `ఎ` స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌లేషియా, హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో  చిత్రీక‌రించాం. నాలుగు పాట‌లున్నాయి. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన బాణీల‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆయ‌న చేసిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ అవుతుంది. సాగ‌ర్  బుల్లితెర‌మీద ఎంత‌టి పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. `సిద్ధార్థ‌`లో ఆయ‌న చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను ప్లే చేశారు.  ఈ సినిమాతో వెండితెర అభిమానులు కూడా ఆయ‌నికి అభిమానులుగా మారుతారు. ఎస్‌.గోపాల్‌రెడ్డిగారిలాంటి గొప్ప సాంకేతిక నిపుణులతో  ప‌నిచేయ‌డం మా అదృష్టం. వైవిధ్య‌మైన జోన‌ర్‌లో సాగే చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం“ అని తెలిపారు. .

ఈ చిత్రానికి కథ – విసు, రచనా సహకారం – రవిరెడ్డి మల్లు, కెమెరా – యస్.గోపాల్ రెడ్డి, సంగీతం – మణిశర్మ, సాహిత్యం – అనంత శ్రీరామ్, మాటలు – పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఫైట్స్ – సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ – బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ – హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత – ముత్యాల రమేశ్, సమర్పణ – లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం – దయానంద్ రెడ్డి.

The post సెప్టెంబ‌ర్ 16న ‘సిద్ధార్ధ`విడుద‌ల appeared first on Cine Chitram.

Nani’s Majnu to release on 23rd September
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ – ”ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. గోపిసుందర్‌ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాగే ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నాని కెరీర్‌లో ‘మజ్ను’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న విడుదల చెయ్యడానికి ప్లానింగ్‌ జరుగుతోంది” అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, దర్శకత్వం: విరించి వర్మ.

The post Nani’s Majnu to release on 23rd September appeared first on Cine Chitram.

Team 5 Starring Cricketer Srikanth coming in Oct
ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా మెట్ట‌మెద‌టి సారిగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. రాజ్ జకారిస్ ప్రొడక్షన్ వాల్యూస్, ద‌ర్శ‌కుడు సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం బాగా నచ్చడంతో హీరోగా శ్రీశాంత్ నటిస్తున్నారు.  పదునైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన శ్రీశాంత్ ఇప్ప‌డు వెండితెర‌పై బైక్ రైస‌ర్ గా క‌నిపిస్తున్నాడు. అంతేకాకుండా శ్రీశాంత్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ తో పాటు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ హీరోయిన్ గా చేస్తుంది.పెర్ల్ మానే, మఖరంద్ దేశ్ పాండే ఇతర పాత్రలు పోషించారు. గోపి సుందర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ… ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఆ అరుదైన అవ‌కాశాన్ని శ్రీశాంత్ గారు మాకు ఇచ్చినందుకు వారికి మా ధ‌న్య‌వాదాలు. మా కథ, కథనం మీద నమ్మకంతో… ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో ఒప్పుకున్నారు. చిత్రంలో బైక్ రైస‌ర్ గా న‌టిస్తున్నారు. 5గురు ఫ్రేండ్స్ బైక్ రైస‌ర్స్ గా వారి జీవితంలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయనేది ముఖ్య క‌థాంశంగా తెర‌కెక్కించాము. మా చిత్రంలో అన్ని ఎమెష‌న్స్ వుంటాయి. మంచి ఫ్రెండ్‌షిప్, ల‌వ్‌స్టోరి, ఫ్యామిలి ఎమెష‌న్స్ వుంటాయి. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అక్టోబ‌ర్ లో చిత్రం విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. టీమ్ 5 అనే టైటిల్ కు తగ్గట్టుగా మా దర్శకుడు సురేష్ గోవింద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు.  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న అతిత్వరలోనే ఆడియో విడుద‌ల చేస్తాము. ఇటీవ‌లే టీజ‌ర్ ని విడుద‌ల చేశాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి అప్లాజ్ వ‌చ్చింది. చిత్రం కూడా చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంద‌ని మా న‌మ్మ‌కం. అని అన్నారు.

నటీనటులు, శ్రీశాంక్. నిక్కీ గర్లానీ, పార్లే మానే, మకరంద్ దేశ్ పాండే తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్ – సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్

సంగీతం – గోపి సుందర్

ఎడిటర్ – దిలిప్ డెన్నిస్

ఆర్ట్ – సాహస్ బాల

డైరెక్టర్ – సురేష్ గోవింద్

ప్రొడ్యూసర్ – రాజ్ జకారియాస్

Check below for Gallary

The post Team 5 Starring Cricketer Srikanth coming in Oct appeared first on Cine Chitram.

ఇంకొక్క‌డు సెన్సార్ పూర్తి…సెప్టెంబ‌ర్ 8న గ్రాండ్ రిలీజ్‌
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇంకొక్క‌డు`. ఈ చిత్రాన్ని ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ –“విల‌క్ష‌ణ న‌టన‌ట‌కు విక్ర‌మ్ పెట్టింది పేరు. ఆయ‌న చిత్రాలకు ఇక్క‌డ ఉన్న ఆద‌ర‌ణ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌రం లేదు. ఆయ‌న చిత్రాల్లో ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఆయ‌న సినిమా కోసం ఆస‌క్తి ఎదురుచూస్తుంటారు. తాజాగా అదే కోవ‌లో చియాన్ విక్ర‌మ్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇంకొక్క‌డు. అఖిల్‌, ల‌వ్ అనే రెండు పాత్ర‌ల్లో విక్ర‌మ్ అల‌రించ‌డం ఖాయం. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూసిన వారంద‌రికీ విక్ర‌మ్ ల‌వ్ గెట‌ప్ బాగా న‌చ్చింది. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. విక్ర‌మ్ కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్స్‌లో సినిమా సెప్టెంబ‌ర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది“ అన్నారు.

The post ఇంకొక్క‌డు సెన్సార్ పూర్తి…సెప్టెంబ‌ర్ 8న గ్రాండ్ రిలీజ్‌ appeared first on Cine Chitram.

రెండు పాటలు మినహా ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ పూర్తి – విజయదశమి రిలీజ్‌
అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రం షూటింగ్‌ రెండు పాటలు మినహా పూర్తయింది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తోన్న ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”అల్లరి నరేష్‌తో చేసిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామా ఇది. భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది” అన్నారు.

అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

The post రెండు పాటలు మినహా ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ పూర్తి – విజయదశమి రిలీజ్‌ appeared first on Cine Chitram.