సెన్సార్ పూర్తి చేసుకొన్న “ఘాజి” క్లీన్ “యు” అందుకొని.. ఫిబ్రవరి 17 విడుదలకు సిద్ధం

రానా, తాప్సీ, కే.కే.మీనన్, అతుల్ కుల్కర్ణి ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “ఘాజి”. 1970 నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పివిపి సినిమా మరియు మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “క్లీన్ యు” సర్టిఫికెట్ అందుకొంది. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపధ్యంలో రూపొందిన మా “ఘాజి” చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ “యు” సర్టిఫికేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్స్ తోపాటు మధి సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ప్రేక్షకుల్ని సీట్ లో కట్టిపడేస్తాయి. హై ప్రొడక్షన్ వేల్యూస్, రానా, తాప్సీల ఆధుతమైన నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఫిబ్రవరి 17న “ఘాజి” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు. 
ఓం పురి, నాజర్, రాహుల్ సింగ్, మిళింద్ గునాజీ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరీ, స్టంట్స్: జాషువా, ప్రొడక్షన్ డిజైన్: శివం రావ్, బ్య్రాగ్రౌండ్ స్కోర్: కె, ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధి, అడిషనల్ స్టోరీ-స్క్రీన్ ప్లే: నిరంజన్ రెడ్డి-గుణ్ణం గంగరాజు, మాటలు: గుణ్ణం గంగరాజు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఎన్.ఎమ్.పాషా, నిర్మాతలు: అన్వేష్ రెడ్డి-జగన్మోహన్ రెడ్డి-నిరంజన్ రెడ్డి-పెర్ల్ వి.పొట్లూరి-పరమ్ వి.పొట్లూరి-కెవిన్ అన్నే, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంకల్ప్

About CineChitram

Check Also

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ …

Ghazi Censor Completed – Clean U – Release On February 17

Ghazi, the most anticipated high budgeted technical extravaganza from PVP CINEMA and MATINEE ENTERTAINMENT completed the censor formality today receiving clean U certificate with no cuts. Censor board members heaped praises on producers and director Sankalp for offering a patriotic film with excellently conceived thrilling episodes.
Ghazi is based on the true incidents in 1971 India-Pakistan war where PNS Ghazi mysteriously collapsed in Visakhapatnam ocean waters. 
“We are glad to have completed the censor formality today bagging clean U certificate with no cuts. Ghazi is an untold story of 1971 India-Pakistan War and subsidence of PNS Ghazi near Vizag. The film had high end visual effects with numerous under water shots captured by cameraman Madhie effectively. Ghazi also serves for its unending thrilling episodes offering an edge of the seat thriller. 
High production standards, top notch performances from Rana, Tapsee, Kay Kay Menon, enthralling background score and authentic war episodes are appreciated by censor board.
Ghazi is set for a grand release on February 17th all over the world,’ producers said.         
Ghazi Artists and Technicians:
Starring: RANA DAGGUBATI, TAAPSEE PANNU, KAY KAY MENON, ATUL KULKARNI, OM PURI, NASSAR, RAHUL SINGH, MILIND GUNAJI
VFX: EVA MOTION STUDIOS
Costume Designer: ASHWANTH BYRI 
Stunts: JASHUVA
Production Design: SHIVAM RAO
Background Score: K 
Editor: A.SREEKAR PRASAD 
Director of Photography: MADHIE 
Additional Story & Screenplay: NIRANJAN REDDY, GUNNAM GANGARAJU
 
Dialogues: GUNNAM GANGARAJU
Creative Producer & Post Production: N M PASHA 
Producers for Matinee: ANVESH REDDY, JAGANMOHAN REDDY, NIRANJAN REDDY 
 
Producers for PVP Cinema: PEARL V POTLURI, PARAM V POTLURI, KAVIN ANNE
Story, Screenplay & Direction: SANKALP

About CineChitram

Check Also

Superstar Rajinikanth Eyes Diwali Release for Upcoming Movie Vettaiyan

Thalaivar Rajinikanth is on a roll! After the massive success of his latest movie Jailer, …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading