Happy Ganesh Immersion Wishes From Jayammu Nischayammu Raa Team

After the stupendous success of Geethanjali (2014), Srinivara Reddy is paired with RajuGariGadi (2015) fame actress Poorna to come up with a very exciting native comedy film “ Jayammu Nischayammu Raa” , Written And Directed By Dubutant FilmMaker Shiv Raj Kanumuri. 
Set in 2013, While the united Andhra Pradesh was prevailing , “Jayammu Nischayammu Raa” is all about the journey of a common man who moved from his native place Karim Nagar to Kakinada, to make a living out of his newly earned government job. it’s a fusion of entertainment and emotions. The shoot is wrapped up and the post production is on the verge of its completion. 
This film is shot on various locations like Karim Nagar , Pochampally, Rajole , Kakinada , Yanam , Bhimili , Vizag and on and around Hyderabad with high production values. 
This Film is Presented by AVS Raju, Music : Ravichandra, Background Score : Karthik Rodriguez Camera :Nagesh Bannel, Editing :’Editor’ Venkat and co-producer : Satish Kanumuri
 

About CineChitram

Check Also

MAHANATI WOMENS DAY SPECIAL POSTER UNVEILED

వినాయక మహా నిమజ్జనానికి “జయమ్ము నిశ్చయమ్మురా..”

“గీతాంజలి” తర్వాత శ్రీనివాస్ రెడ్డి-  “రాజు గారి గది” తర్వాత పూర్ణ జంటగా నటిస్తున్న నేటివిటీ హాస్యభరిత చిత్రం “జయమ్ము నిశ్చయమ్మురా”. 
తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంలో ఉన్న రోజుల్ని గుర్తుకు తెస్తూ… 2013 నేపథ్యంలో- కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సాగే సరదా కధే “జయమ్ము నిశ్చయమ్మురా”.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత-దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. 
చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు మాట్లాడుతూ.. “కరీంనగర్, పోచంపల్లి, కాకినాడ, వైజాగ్, భీమిలి మొదలగు లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొందని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని” అన్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, ఎడిటింగ్: ఎడిటర్ వెంకట్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి, నిర్మాణం-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి !!

About CineChitram

Check Also

మహిళా దినోత్సవం సందర్భంగా మహానటి పోస్టర్ విడుదల!!

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading