చలన చిత్రా వార్తలు Archives | Cine Chitram

తెలుగు సినిమా ని ఉరితీయ‌కండి…. ‘క‌త్రిన,క‌రీన‌,మ‌ద్య‌లో’ క‌మ‌ల్‌హ‌స‌న్ ద‌ర్శ‌కుడు ర‌త్న‌
తెలుగు సినిమా ని ఉరితీయ‌కండి.. ఉరితీయ‌కండి ఇదే సెన్సారు స‌భ్యుల‌కి మా నినాదం అంటున్నారు క‌త్రినా క‌రీనా మ‌ధ్య‌లో క‌మ‌ల్‌హ‌స‌న్ ద‌ర్శ‌కుడు రత్న‌. మేము తీసిన ఈ సినిమా నిర్మాణంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని క‌ష్ట‌ప‌డి చిత్రాన్ని కంప్లీట్ చేసి, ఫైన‌ల్‌గా సెన్సార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి సెన్సారు వారి నిర్ణ‌యాల‌కి మాకు ప‌గ‌లే చ‌క్క‌లు క‌నిపించాయి.జ‌న‌ర‌ల్‌గా 75 ఏళ్ళ‌కు ఒక్క‌సారి హేలి తోక చుక్క క‌నిపిస్తే సెన్సారు వారు మాకు రెండు నెలల్లో రెండు హేలీ

తోక చుక్కలు చూపించారు. అదేలాగంటే సెన్సారు షో పూర్త‌య్యాక మా సినిమాకు స‌ర్టిఫికేట్ రెఫ్యూజ్ చేస్తున్న‌ట్లు ఆఫీస‌ర్స్ చెప్పారు. ఎందుకు స‌ర్టిఫికేట్ ఇవ్వ‌లేక‌పోతున్నారు అంటే అంద‌రికి తెలిసిన కార‌ణ‌మే క‌దాని చెప్పి వెళ్ళిపోయారు. ఇంత‌లో ఒక మ‌హిళా స‌బ్యురాలు వ‌చ్చి అస‌లు న‌లుగురితో ఈ సినిమా చూడ‌డం ఎంత క‌ష్ట‌మైందో తెలుసా.. ఆ సీన్స్ ఏంటి.. ఆ క‌థ.. అస‌లు ఇలాంటి చిత్రాలు , ఆలోచ‌ల‌న‌లు ఎలా వ‌స్తాయండి మీకు అందామే… ఆమె పేరు మాకు తెలియ‌దు..ఆమెకు నిజంగా అంత క‌ష్ట‌మైతే క్ష‌మించమ‌ని కోరుతున్నాము. ఇలా చేశారేంటి అనేది మా భాద మాత్ర‌మే. ఆఫిస‌రు గారు నొక్కి మ‌రీ చెప్పారు అంద‌రికి తెలిసిన కార‌ణ‌మే అర్దంచేసుకొ అన్నారు.. మాకు ఇప్ప‌టికి అర్దం కాలేదు. రెండు రోజుల త‌రువాత పెద్ద హోమ్ వ‌ర్క్ చేసి రిఫ్యూజ్ అని పేజీలు పేజీలు లెట‌ర్స్ ఇచ్చారు.

త‌రువాత రివైజింగ్ క‌మిటి కి వెళ్ళాము. సెన్సారు ఛైర్మ‌న్‌, ఎనిమిది మంది స‌భ్యులు వారికి వీలు క‌లిగిన‌ప్పుడు ప‌దిహేను రోజుల‌ త‌రువాత చూశారు. వారు కూడా సెన్సారు మాదిరిగానే రిఫ్యూజ్ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. అదేంటి అంటే మాకు ప్రేజ‌ర్ వుంది సో అంతే అని చెప్పారు. కాన్స్‌ప్ట్ వ‌ల‌న రిఫ్యూజ్ ఇచ్చామ‌ని స‌ర్టిఫికేట్ ఇచ్చారు. మేము నిజంగా అంత దారుణంగా సినిమా తీసి వుంటే మా చిత్రాన్ని ప్రేక్ష‌కులే రిఫ్యూజ్ చేస్తారు. ఇప్ప‌డు మీరు ఇలా ఎందుకు చెయ్య‌టం అంటే ఎవ‌రి నోట మాట రాలేదు.  ఈ ప‌రిణామం త‌రువాత చాలా ఇబ్బందులు ఎదుర్కోని ట్రెబ్యున‌ల్ కి వెళ్ళాము. స‌బ్‌మిట్ త‌రువాత 60 రోజుల‌కి చిత్రాన్ని చూశారు. మ‌మ్మ‌ల్ని పిలిచి అస‌లు ఈ క‌థ తీసుకొవ‌టానికి కార‌ణాలు ఏంటి అని వివ‌రంగా అడిగారు. మేము చెప్పిన అన్ని విష‌యాలు సామ‌రస్యంగా విని విత్ అవుట్ క‌ట్స్ మాకు ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారు.

1. ఈ సి వారు మాకు ఇచ్చిన రిపోర్ట్ లో నైతిక విలువలు, స‌భ్య‌త‌, సంస్కారాల‌కు విరుద్ధంగా తీసిన చిత్ర‌మ‌ని..

భార‌త‌దేశం అంతా అదే నైతిక విలువ‌లు, స‌భ్య‌త‌, సంస్కారాలు వుండ‌వా.. ట్రిబ్యున‌ల్ వారికి న‌చ్చిన చిత్రం వీరికి ఎందుకు న‌చ్చ‌లేదో మ‌రి.

2. ప్రేక్ష‌కుల్లో లైంగిక ఉత్సాహ‌న్ని క‌లిగించేలా, ఆడ‌వాళ్ళ‌ని కించ‌ప‌రిచేలా వుంద‌ని చెప్పారు.

మా చిత్రం చూస్తేనే ప్రేక్ష‌కుల్లో లైంగిక ఉత్సాహం క‌లుగుతుందా.. దేశంలో ఆడ‌వాళ్ళ‌కి కించ‌ప‌రిస్తే ట్రిబ్యున‌ల్ వారు ఎందుకు అంగీకరించారు.

3. మీ ఇళ్ళ‌ల్లో మీ మాన‌సిక ప‌రిస్థితి ప్ర‌కారం మా చిత్రాలు పనికి రావ‌ని చెప్ప‌టం ఎంత‌వ‌ర‌కూ న్యాయం.. అలాంటి నీతి మాలిన ప‌నులు చెయ్యాలంటే ల‌క్ష‌ల రూపాయిలు వ‌డ్డిల‌కి తీసుకురావ‌ల‌సిన ప‌రిస్థితి ఎందుకు..

4.సెన్సారు వారు చెప్పిన ప్ర‌కారం మేము ఎప్పుడు లైంగిక ఉత్సాహ‌న్ని కాన్ని, ఎవ‌రిని కించ‌ప‌రిచే విధంగా గాని ఈ చిత్రం తీయ‌లేదు.

5. స‌మాజంలో చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న స‌మ‌స్య‌నే మేం చూపించాము. దాన్ని కామెడిగా చిత్రీకరించాము.

6.రెండు గంట‌ల ఎమెష‌న్స్ ని ఇంటి దాకా తీసుకెళ్ళే ప్రేక్ష‌కులు ఇప్పుడు లేరు. అలా వుంటే ఈ మ‌ద్య‌కాలంలో చాలా మంచి చిత్రాలు వ‌చ్చాయి క‌దా అంద‌రూ మంచిగా మారిపోవాలిగా.. మ‌హేష్‌బాబు శ్రీమంతుడు చిత్రం చూసిన వారంతా ఊర్లు ద‌త్త‌త తీసుకునేవారు.. పేద‌వారే వుండేవారుకాదు..ఎన్టిఆర్ జ‌న‌తాగ్యారేజ్ చిత్రం చూసిన వారంతా మెక్క‌లు నాటేయాలి క‌దా.. కొట్ల రూపాయిలు ఖ‌ర్చు చేసి ప్ర‌భుత్వాలు ఈ హ‌రిత‌హారాలు ఎందుకు నిర్వ‌హిస్తున్నారు.

7. అస‌లు దేశ‌మంతా ఓకే చట్టం న‌డుస్తుంద‌న్న‌ప్పుడు ఎందుకు ఈ భేధాభిప్రాయాలు పాటించారో చెప్పాలి.

8. ట్రిబ్యున‌ల్ లో పాస్ అయ్యిన మా చిత్రాన్ని ఇలా ఎందుకు ఇక్క‌డి వారు రిఫ్యూజ్ చేశారో చెప్పాలి. అంతే కాదు వారి క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటే మాలాంటి చాలా మంది చిన్న చిత్రాల వారికి ఇలాంటి అన్యాయం జ‌ర‌గ‌దు.

9. తెలుగు చిత్రాన్ని ముఖ్యంగా చిన్న చిత్రాల్ని ఉరితీయ‌కండి.. న‌చ్చ‌క‌పోతే ప్రేక్ష‌కులు న‌ర్దాక్షణ్యంగా తిర‌స్క‌రిస్తారు. మీరే మీ స్వ‌లాభాల‌కోసం చేయ‌ద్దు.. రిఫ్యూజ్ ల‌నే వ‌ర్డ్ ని తీసివేయండి

The post తెలుగు సినిమా ని ఉరితీయ‌కండి…. ‘క‌త్రిన,క‌రీన‌,మ‌ద్య‌లో’ క‌మ‌ల్‌హ‌స‌న్ ద‌ర్శ‌కుడు ర‌త్న‌ appeared first on Cine Chitram.

తొలిరోజు వ‌సూళ్ల‌లో ఇండ‌స్ట్రీ హైయ్యెస్ట్ గ్రాస‌ర్‌ `ఖైదీనంబ‌ర్ 150`, వ‌ర‌ల్డ్‌వైడ్ 47.7 కోట్ల‌తో రికార్డ్ సాధించింది – నిర్మాత అల్లు అర‌వింద్‌
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మించిన `ఖైదీనంబ‌ర్ 150` ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్‌. దాదాపు ప‌దేళ్ల‌ త‌ర్వాత మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అసాధార‌ణ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది.

ఖైదీనంబ‌ర్ 150 తొలిరోజు ఏకంగా 47.7 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింద‌ని నిర్మాత అల్లు అర‌వింద్ ప్ర‌క‌టించారు. జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో అల్లు అర‌వింద్ మాట్లాడుతూ -“ఈ సినిమా 47.7 కోట్ల వ‌సూళ్ల‌తో ఇండ‌స్ట్రీ రికార్డును అందుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొద‌టిరోజు 30 కోట్ల 45 వేలు వ‌సూలు చేసింది. క‌ర్నాట‌క -4.70 కోట్లు, ఓవ‌ర్సీస్ (అమెరికా) – 1.22 మిలియ‌న్ డాల‌ర్లు, అమెరికా మిన‌హా మిగ‌తా చోట్ల 3,20,000 డాల‌ర్లు, నార్త్ అమెరికా-8.90 కోట్లు, ఇత‌ర భార‌త‌దేశంలో 2.12 కోట్లు, ఒరిస్సా-12 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడు-20లక్ష‌లు వ‌సూలు చేసింది. ఇత‌ర‌చోట్ల ఓ 58ల‌క్ష‌ల వ‌సూళ్లు ద‌క్కాయి“ అని తెలిపారు.

మ‌రిన్ని సంగ‌తులు ముచ్చ‌టిస్తూ -“దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తున్నారు కాబ‌ట్టి ఆయ‌న ఎలా ఉన్నారో చూడాల‌న్న ఉత్సాహంతో ప్రేక్ష‌కాభిమానులు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులు, అభిమానులు, ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాలు ఆస‌క్తిగా ఈ సినిమాని వీక్షించేందుకు వేచి చూశారు. అందుకే తెలుగు సినిమాల్లో మొద‌టిరోజు హైయెస్ట్ గ్రాస్ వ‌సూలు చేసిన మూవీగా నిలిచింది. చిరు కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. ఇది అంద‌రితో పంచుకోవాల‌నే మీడియా ముందుకు వ‌చ్చాను. మ‌న తెలుగు డ‌యాస్పోరా (తెలుగువారి విస్త‌ర‌ణ‌) ప్ర‌పంచ‌మంతా ఎలా పెరుగుతోందో తెలుసుకోవ‌డానికి .. మెగాస్టార్ తిరిగి వ‌స్తున్న శుభ‌సంద‌ర్భంలో ఆయ‌న‌పై ప్రేమ ఉదృతాన్ని ఇది చెబుతోంది. దాదాపు 2000 థియేట‌ర్ల‌లో ఈ సినిమాని రిలీజ్ చేశాం. సినిమా క‌థాంశాన్ని మించి చిరంజీవి కంబ్యాక్ వెయిటేజీ చూడాల‌నే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చార‌ని నేను న‌మ్ముతాను. ఓవ‌ర్సీస్‌లోనూ రియాక్ష‌న్ పెద్ద పండుగ‌లా ఉంది. చిరంజీవి గారిని చూడాల‌ని సెల‌వులు పెట్టి మ‌రీ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. మ‌స్క‌ట్‌లో తెలుగువారికి కంపెనీలు సెల‌వులిచ్చాయంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ఐదేళ్లుగా మెగాస్టార్ ఇంట్లో ఓ బ్యాన‌ర్‌ని ఎస్టాబ్లిష్ చేయాల‌నుకుంటున్నా స‌రైన వేదిక ఈ 150వ సినిమా అనిపించి రామ్‌చ‌ర‌ణ్ ప్రారంభించారు“ అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించే 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో బోయ‌పాటి ద‌ర్శ‌కుడిగా అనుకున్నాం. కానీ బోయ‌పాటితో కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతోంది. క‌థ సుమారుగానే సిద్ధ‌మైంది. ఇంత పెద్ద హిట్ త‌ర్వాత భ‌యం వేసింది. జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకే నేను వేచి చూస్తున్నా. ఆర్నెళ్ల‌పాటు బాగా వ‌చ్చాకే చేయాల‌న్న‌ది ఆలోచ‌న‌. ఈలోగానే చ‌ర‌ణ్ వేరొక సినిమా చిరంజీవితో చేస్తారు. అయితే 151వ సినిమా డైరెక్ట‌ర్‌గా సురేంద‌ర్‌రెడ్డి పేరు వినిపించ‌డం స‌హ‌జం. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి కూడా ఎంపిక చేసిన‌ క‌థ‌ల‌తో పాటు ప‌రిశీలన‌లో ఉంది. .. అనీ బాస్ 151వ సినిమా గురించి అర‌వింద్ వివ‌ర‌ణ ఇచ్చారు.

The post తొలిరోజు వ‌సూళ్ల‌లో ఇండ‌స్ట్రీ హైయ్యెస్ట్ గ్రాస‌ర్‌ `ఖైదీనంబ‌ర్ 150`, వ‌ర‌ల్డ్‌వైడ్ 47.7 కోట్ల‌తో రికార్డ్ సాధించింది – నిర్మాత అల్లు అర‌వింద్‌ appeared first on Cine Chitram.

కే సి ఆర్ జీవిత౦ ఆధార౦గా సినిమా
కొందరు ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చుపెట్టిన ప్రాంతీయవాది అన్నారు. కొందరు ఆయన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో నియంత అన్నారు. కొందరు నియంతృత్వ ధోరణులున్న ప్రజాస్వామ్య రక్షకుడన్నారు. కొందరు ఆయాన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు. కొందరు ఆయన్ని రాజనీతి విద్వాంసుడన్నారు. కాని 4 కోట్ల తెలంగాణా ప్రజలకు ఆయన ఒక ఆశయ సారధి… వారి కలలను నిజం చేసిన మహా నాయకుడు.

ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఉద్యమంలో ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర, చూస్తున్న వర్తమానం. కేసీయార్ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే చిరునామాగా మారాయో, దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధొరణిలో చూడటం మొదలు పెట్టింది…

1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేసాను. తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిసాను. కొందరి మాటల ద్వారా ఎన్టీయార్, చంద్రబాబు నాయుడు, వై. ఎస్. ఆర్, సోనియా గాంధి, చిరంజీవి, లగడపాటి రాజ్ గోపాల్, వెంకయ్యనాయుడు, అద్వాని ఇంకా పవన్ కళ్యాణ్ తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు తెలుసుకున్నాను.

మహాత్మా గాంధి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణయం తీసుకున్నాను. 2017 జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావదినోత్సవాన షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీయార్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన

ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

– మధుర శ్రీధర్ రెడ్డి

The post కే సి ఆర్ జీవిత౦ ఆధార౦గా సినిమా appeared first on Cine Chitram.

#KhaidiNo150 సినిమాకు చిరంజీవితో కలిసి పనిచేయనున్న రాఘవ లారెన్స్
డ్యాన్సుల్లో కొత్త ఒర‌వడి సృష్టించిన బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్ ఎవ‌రు?

అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే త‌ల‌చుకుంటారు. అన్న‌య్య స్టెప్పుల్లో

ఎన‌ర్జీ.. ఆ హుషారు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. 90ల‌లో అస‌లు బ్రేక్

డ్యాన్స్ అన్న ప‌దానికే ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచిన చిరు కెరీర్ ఆద్యంతం

డ్యాన్సింగ్‌లో చేసిన ప్ర‌యోగాలు అసాధార‌ణం. ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ  చిరు

ల్యాండ్ మార్క్ స్టెప్పుల గురించి, డ్యాన్సింగ్ స్ట‌యిల్ గురించి

న‌వ‌త‌రం మాట్లాడ‌కుండా ఉండ‌రు. నేటి త‌రం హీరోలు, కొరియోగ్రాఫ‌ర్లు

డ్యాన్సులు ఏ స్థాయిలో చేయ‌గ‌లిగినా చిరు స్టైల్ డ్యాన్సులు చేయ‌డం

క‌ష్ట‌మేన‌ని అంగీక‌రిస్తారు. అందుకే అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ

డ్యాన్సుల్లో మెగాస్టార్ ఒక్క‌రే. ఆయ‌న స్టైల్ యూనిక్‌. ఆయ‌న

మేన‌రిజ‌మ్స్ ఎక్స్‌క్లూజివ్‌.

ప్ర‌స్తుతం మెగాస్టార్ `ఖైదీ నంబ‌ర్ 150` కోసం డ్యాన్సింగ్ మోడ్‌లోకి

వెళ్లిపోయారు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో యూనిక్ స్టెప్పుల‌తో

అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. హైద‌రాబాద్ -అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో

మెగాస్టార్ చిరంజీవి – ల‌క్ష్మీరాయ్‌పై రాఘ‌వ లారెన్స్ మాష్ట‌ర్

కొరియోగ్ర‌ఫీలో భారీ సెట్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ

పాట‌కు దేవీశ్రీ లిరిక్ అందించ‌డ‌మే కాకుండా అదిరిపోయే ట్యూన్ క‌ట్టారు.

మూవీ హైలైట్ సాంగ్స్‌లో ఇదొక‌టిగా నిలుస్తుంద‌ని యూనిట్ చెబుతోంది.

మెగాస్టార్ – లారెన్స్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు కొన్ని పాట‌లు విధిగా

గుర్తుకొస్తాయి. `హిట్ల‌ర్‌` మూవీలో “అబీబీ అబీబీ .. ` అంటూ చిరు వేసిన

స్టెప్పులు క‌నుల ముందు క‌దులాడ‌తాయి. `, `ఇంద్ర‌`లో  “దాయి దాయి

దామ‌… కులికే కుంద‌నాల కొమ్మ‌..“ సాంగ్‌లో వీణ స్టెప్ ఇప్ప‌టికీ హాట్

టాపిక్‌. “కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి…`, “మ‌న్మ‌ధ మ‌న్మ‌ధ

..“ సాంగ్స్‌(ఇంద్ర‌) కి లారెన్స్ మాష్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ

గుర్తుకొస్తుంది. మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత లారెన్స్ ..  మెగాస్టార్‌కి

స్టెప్పులు అందిస్తున్నారు. 150వ సినిమాతో మ‌ళ్లీ ఈ క‌ల‌యిక‌లో మ‌రో

మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్సెస్‌ని  తెలుగు ప్రేక్ష‌కులు వీక్షించే

ఛాన్సుంద‌ని చెబుతున్నారు. పాట‌ల చిత్ర‌ణ‌తో పాటు బ్యాలెన్స్ షూటింగ్‌ని

పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగిస్తాం.

సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్

ఇదివ‌ర‌కే తెలిపారు.

The post #KhaidiNo150 సినిమాకు చిరంజీవితో కలిసి పనిచేయనున్న రాఘవ లారెన్స్ appeared first on Cine Chitram.