karthi Archives | Cine Chitram

`చెలియా` మ‌ణిర‌త్నంగారి స్ట‌యిల్లో ఉండే ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ – కార్తీ
దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌ద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైద‌రీ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కుడు. ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మ‌ణిర‌త్నం, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సీతారామ‌శాస్త్రి, వంశీపైడిప‌ల్లి, సుహాసిని, కార్తీ, అదితిరావ్ హైద‌రీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆడియో సీడీల‌ను సీతారామ‌శాస్త్రి విడుద‌ల చేసి తొలి సీడీని ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కు అంద‌జేశారు.

గ‌త ఏడాది మ‌ణిరత్నం ఓకే బంగారం సినిమాను కూడా దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ చెలియా సినిమాను దిల్‌రాజు ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ఈ సండ‌ర్బంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చెలియా విడుద‌ల‌వుతుండ‌టంతో న‌మ్మ‌కంగా ఉన్నాం

మ‌ణిర‌త్నం మాట్లాడుతూ – “చెలియా సినిమాను ఏర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాను. రెగ్యుల‌ర్‌గా క‌న‌ప‌డే కార్తీ ఇందులో క‌న‌పించడు. అలాగే అంద‌మైన అదితిరావ్ హైద‌రీ జంట‌గా నటించారు. ఈ సినిమా మ్యూజిక్‌ తెలుగులో ఇంత బాగా రావ‌డానికి ముఖ్య కార‌ణం ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారు, సీతారామ‌శాస్త్రిగారు. ఇద్ద‌రికీ స్పెష‌ల్ థాంక్స్‌. ఈ సినిమాను దిల్‌రాజుగారు ఆయ‌న బ్యాన‌ర్‌లో రిలీజ్ చేస్తుండ‌టం మాకెంతో న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తుంది. అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నాం“ అన్నారు.

మ‌ణిర‌త్నం సినిమాల‌కు నేనే పెద్ద క్రిటిక్‌

సుహాసిని మాట్లాడుతూ – “మ‌ణిర‌త్నంగారి సినిమాల‌కు నేనే బెస్ట్ క్రిటిక్‌ను. నీకు రాయ‌డం వ‌చ్చా అని విమ‌ర్శిస్తూ ఉంటాను. నేను విమ‌ర్శించినా ప్రేక్ష‌కులు ఆయన సినిమాల‌ను ఆద‌రిస్తుంటారు. మ‌రోసారి మ‌ణిర‌త్నంగారు ల‌వ్‌స్టోరీనే డైరెక్ట్ చేశారు. ప్రేమ క‌థ‌నే ఎందుకు తీశారో నాకు తెలియ‌డం లేదు. సాధార‌ణంగా మ‌ణిర‌త్నంగారు ఆయ‌న సినిమాల్లో క్యారెక్ట‌ర్స్‌ను డామినేట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో కార్తీ, అదితిరావు మ‌ణిర‌త్నంగారిని డామినేట్ చేసేశారు. మ‌ణిరత్నంగారు పెట్టిన ప‌రీక్ష‌ల‌న్నీ వారు పాస్ అయ్యారు. అదితి చాలా చ‌క్క‌గా న‌టించింది. నా ఇన్నేళ్ళ ఎక్స్‌పీరియెన్స్‌లో అదితి అంత అందంగా న‌టించే హీరోయిన్‌ను చూడ‌లేదు. దిల్‌రాజుగారు ఈ సినిమాను విడుద‌ల చేస్తుండ‌టం మాకెంతో భ‌రోసానిస్తుంది“ అన్నారు.

నాది, మ‌ణిర్న‌తం గారిది పాతికేళ్ళ జ‌ర్నీ

ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ – “మ‌ణిరత్నంగారు నా బ్ర‌ద‌ర్‌, స్నేహితుడు. మా ఇద్ద‌రిదీ 25 యేళ్ళ జ‌ర్నీ. తెలుగు పాట‌లంటే నాకు చాలా ఇష్టం. భాష‌లోని గొప్ప‌త‌న‌మే అందుకు కార‌ణ‌మేమోన‌నిపిస్తుంది. ఇక బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచస్థాయికి చేరుకుంది“ అన్నారు.

నాకు స్పెష‌ల్ మూవీ

కార్తీ మాట్లాడుతూ – “నేను ఏ స్కూల్‌లో అయితే సినిమా గురించి తెలుసుకున్నానో అదే స్కూల్‌లో యాక్టింగ్ గురించి తెలుసుకోవ‌డంతో చెలియా నాకు స్పెష‌ల్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్ట‌ర్ నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ముందు క‌థ విన‌గానే అన్న‌య్య సూర్య లాంటివాడు చేయాల్సిన క్యారెక్ట‌ర్ అని కూడా మ‌ణిరత్నంగారికి చెప్పాను. ఫైట‌ర్ ఫైలైట్ క్యారెక్ట‌ర్ అని చ‌దివి తెలుసుకున్నాను. కానీ నాకు ముందుగా పెద్ద‌గా అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను ఫైట‌ర్ పైల‌ట్ ట్ర‌యినింగ్ క్లాసుల‌కు వెళ్ళానో అప్పుడు క్యారెక్ట‌ర్ గురించి నాకు అర్థమైంది. ఫైట‌ర్ పైల‌ట్స్ ఎంత గొప్ప‌వారో నాకు తెలిసింది. ఈ సినిమాలో న‌టించ‌డం డిఫ‌రెంట్ జ‌ర్నీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నా మొద‌టి సినిమా చేసిన‌ప్పుడు నేను పీల‌య్యానో, ఈ సినిమా చేసిన‌ప్పుడు అలాగే ఫీల‌య్యాను. రెండు స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే క‌థ‌. నాలాగే ఆడియెన్స్‌కు కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెహ‌మాన్‌గారి మ్యూజిక్ విన్న‌ప్పుడ‌ల్లా ఓ ఎన‌ర్జి వ‌స్తుంటుంది. ఆ మ్యూజిక్‌లో నేను యాక్ట్ చేయ‌డం హ్య‌పీగా ఉంది. మ‌ణిర‌త్నంగారి స్ట‌యిల్లో ఉండే ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ. ఏప్రిల్ 7న విడుద‌ల కానుంది“ అన్నారు.

క‌ల నిజ‌మైంది

అదితి మాట్లాడుతూ – “ఇది నాకొక స్పెష‌ల్ మూవీ. క‌ల నేర‌వేరిన‌ట్టుగా అనిపిస్తుంది. నా స్వ‌స్థ‌ల‌మైన హైద‌రాబాద్‌కు రావ‌డం ఎంతో సంతోషానిస్తుంది. చెలియా నా తొలి తెలుగు సినిమా. మ‌ణిర‌త్నంగారు, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారితో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. కార్తీ నా ఫేవ‌రెట్ కో స్టార్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు దిల్‌రాజు స‌తీమ‌ణి శ్రీమ‌తి అనిత మృతికి సంతాపాన్ని తెలియజేశారు.

The post `చెలియా` మ‌ణిర‌త్నంగారి స్ట‌యిల్లో ఉండే ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ – కార్తీ appeared first on Cine Chitram.

మణి రత్నం – కార్తీ ల డ్యూయెట్ సినిమా ని విడుదల చేయనున్న దిల్ రాజు
ప్రఖ్యాత దర్శకులు మణి రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగు లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీ తో డ్యూయెట్ అనే ఒక ఏక్షన్ లవ్ స్టోరీ ని తెరకెక్కిస్తున్నారు మణి రత్నం. ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు.

రోజా సినిమా తరువాత మణి రత్నం రూపొందిస్తోన్న ఏక్షన్ లవ్ స్టోరీ జానర్ సినిమా ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి “మొజార్ట్ అఫ్ మద్రాస్” ఏ . ఆర్ . రెహమాన్  సంగీతాన్ని అందిస్తున్నారు.మణి రత్నం రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ని తలపించే అద్భుతమైన మ్యూజిక్ ఈ చిత్రం లో ఉంటుంది అని చిత్ర బృందం చెబుతోంది.

“ఓకే బంగారం సినిమా షూటింగ్ ప్రారంభం లో నే మణి రత్నం గారు నాకు స్టోరీ చెప్పారు. చాలా నచ్చి తెలుగు లో రిలీజ్ చేశాను. ఇప్పుడు అదే మాదిరిగా మళ్ళీ ఈ డ్యూయెట్ సినిమా స్టోరీ షూటింగ్ ప్రారంభం లో  చెప్పారు. ఇది మణి రత్నం గారు అందించే మరో సూపర్ హిట్ అనే నమ్మకం ఉంది. అందుకే తెలుగు లో రిలీజ్ చేస్తున్నాను. మార్చ్ 2017 లో సినిమా రిలీజ్ ఉంటుంది”, అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

డిసెంబర్ లో ఒక ఫారిన్ షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటి దాకా చెన్నై, హైదరాబాద్, లేహ్ లడఖ్ ల లో డ్యూయెట్ ను చిత్రీకరించారు.

ఈ చిత్రానికి

సంగీతం – ఏ . ఆర్ . రెహమాన్

సినిమాటోగ్రఫీ – రవి వర్మన్

ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్

కథ – స్క్రీన్ప్లే – దర్శకత్వం – మణి రత్నం

నిర్మాత – దిల్ రాజు

సమర్పణ : శిరీష్

Posters

The post మణి రత్నం – కార్తీ ల డ్యూయెట్ సినిమా ని విడుదల చేయనున్న దిల్ రాజు appeared first on Cine Chitram.

Dil Raju to release Karthi – Mani Ratnam’s ‘Duet’
The maestro of Romance, director Mani Ratnam, is making an action love story with Karthi and Aditi Rao Hydari. This movie is going to release in Telugu as ‘Duet’ and noted producer Dil Raju is going to release the Telugu version of the film.

Mani Ratnam is exploring the action love story genre once again after ‘Roja’ and the Mozart of Madras, A.R. Rahman, will be composing the music. The film’s first poster has been launched on social media to much critical acclaim.

“Just like in the case of OK Bangaram, director Mani Ratnam narrated the story of Duet at the beginning of the shoot and I loved it. I have decided to partner with the great director once again for this film. The film will hit the screens in March 2017”, said Dil Raju.

Duet’s shoot will be wrapped up in December, with the completion of a foreign schedule. So far, the film has been shot in Chennai, Hyderabad and in Leh Ladakh region.

Music – A. R. Rahman

Cinematography – Ravi Varman

Editing – Srikar Prasad

Story – Screenplay – Direction – Mani Ratnam

Producer – Dil Raju

Presented by Sireesh

Posters

The post Dil Raju to release Karthi – Mani Ratnam’s ‘Duet’ appeared first on Cine Chitram.

కాష్మోరా సినిమా సమీక్ష
కాష్మోర ఈ సినిమా లో కార్తీ ద్విపాత్రినాబినాయం చేస్తూ విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తూ నాయికాలు నయనతార మరియు శ్రీదివ్య లతో కలిసి నటించడం జరిగింది. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమించి రూపొందించిన చిత్రం కాష్మోర ఈ చిత్రాo యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ లను కలుపుకుని విడుదల చేసిన కాష్మోర ట్రైలర్ తో జనాల్ని థియేటర్ ల వైపు తిప్పెలా చేసిన దర్శకుడు ప్రయతనం ఫలించిందా లేదో చూద్దాం.

ముఖ్య తారాగణం:

కార్తీ ,నయనతార మరియు శ్రీదివ్య

కథ:

కాష్మోర ఈ తరానికి చెందిన క్షుద్ర మంత్రికుడిగా ఆత్మ లను బంధిస్తూ ఉంటాడు. అల ఓ ఆత్మను బంధించటానికి వెళ్లిన కాష్మోర బంధించలేక చిక్కుల్లో పడతాడు.అక్కడి నుంచి తాను ఎలా బయటపడతాడు. రాజ నాయక్ అనే రాజు ప్రాచీన యుగానికి చెందిన యుద్ధ వీరుడిగా మరియు రత్నమహాదేవి ఆయన రాణి. ఏ విధంగా ఈ మూడు పాత్రలు కనెక్ట్ అయ్యాయి. ఎలాంటి విషయాలు తలయెత్తయీ. ఈ విధంగా తయారు అయిన యాక్షన్ కామెడీ హారర్ చిత్రం.

నటి నటుల పెర్ఫార్మెన్స్…

కార్తీ:

కార్తీ రెండు విభిన్నమైన గెటప్స్స్ తో ప్రేక్షకులను అలరించిన తీరు చాల బాగుంది మొదటి గెటప్ చాల ఎంటెర్టైన్మెంట్ తో పాటు ప్రొఫెషనల్ మాంత్రికుడి గ బాగా అకట్టుకుంటాడు. రాజనయక్ గేటప్ లో తన నటన ను అభినందించడానికి పదాలు వెతుక్కోవాలి మనం అన్నట్టు ఉంటుంది .మరిముక్యం గా యుద్ధ సన్నివేశాల్లో నటించిన విధానం బాగుంటుంది

నయనతార:రత్నమహాదేవి గెటప్ లో ఆ హుందా తనాన్ని ఆమే మాత్రమే చేయగలదు అనిపించే లా చేసింది

శ్రీదివ్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది

టెక్నికల్ అంశాలు……

దర్శకుడు: గోకుల్ తను రాసిన కధ తో చాల క్లారిటీ గ తెరకెక్కించాడు రాజ్ నాయక్ పాత్రను మరియు రత్నమహాదేవి పాత్రా లను మలిచిన తీరు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేసాలు ప్రేక్షకుల ను బాగా అలరింప చేస్తాయి .

కథ మెదటి నుంచి చివర వరకు తన కనెక్టివిటీ మిస్ కాకుండా కామెడీ ని జోడించి చాల బాగానే తన శాఖ కు న్యాయం చేసాడు.

విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన సన్నివేశాలు బాగున్నాయి

బలాలు:

కార్తీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కెమెరా పనితనం

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

బలహీనతలు :

స్లో నేరేషన్

ఎక్కువ నిడివి కలగటం

సంగీతం:

సంతోష్ నారాయణ తన బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది

చివరిగా… ఈ దీపావళి కి బాగానే పేలిన టపాస్ అని చెప్పొచ్చు

The post కాష్మోరా సినిమా సమీక్ష appeared first on Cine Chitram.

Kaashmora(Telugu) Review
Cast:

Karthi, Nayantara, Sri Divya, Vivek

After watching the new trailer of Kashmora has hit the theaters today. So let’s see what the result is.

Story: coming to the story it starts with a girl who resides in a temple and an evil covered with bats both of them waiting for Kashmora. Now Kashmora(Karthi<wbr>) enters the scene. He is the famous exorcist and makes the ghosts run away. He has a family whose father is Baba, and they have ashram where the people come and Perform rituals. Kashmora and his family make money by cheating the people with their techniques and make them believe that they have supernatural powers. Sri Divya who has the interest in ghosts wants to conduct research for her thesis joins as an assistant to Kashmora. Kashmora solves the problem of an inspector and soon he falls in the eyes of a minister who is facing the problem in a murder case and asks for the help of Kashmora. The minister’s problem also will be solved. Now a man Chidambaram comes for help in fear of ghosts where there is an old palace far away from the city. After coming to that palace, Kashmora comes to know that he has to face the real ghosts this time. There he finds the thalapatra grandma and starts reading the story.Now enters the Character Rajnaik(Karthi)<wbr>who is senapathi of a kingdom. He is a great warrior and defeats the enemies with the single hand. He fears for none and has a huge crush on the Princess Ratna Devi(Nayantara)<wbr>. He wants to marry the princess, but she rejects him because of his cruel nature. So what is the connection between Kashmora , Rajnaik and Ratna Devi? Why he was chosen. What happened in the flashback. If you want answers for all of these questions, just hit the screen.

Performances:-

Karthi: The heart and soul of the movie are Karthi. He acts in a dual role as Kashmora and Raj Naik. His comedy timing is excellent. Raj Naik character is the highlight of the film. He once again proved that whatever might be the character he is going to play it cool.

Nayantara: really – She also pe ell. Though she has a small role, she did her plot excellently.

Sridivya: She doesn’t have much to act. But she did justice to her role.

Vivek: He plays the father character, and he is superb with

his timing. He plays the role of a Swamiji.

Technical aspects:-

Music: – Santosh Narayanan gave good background score, but he failed to give good songs. The music is average.

Director: – Gokul has written a script which will satisfy the general audience who looks for entertainment. His direction is good. The way he wrote the comic scenes and the Raj Naik character elevates his skills as an excellent director. The screenplay is OK. The narration of the story is the little bit lengthy.

Dop: – Om Prakash photograph is good. He has done an excellent job in the war scenes.

What’s good: –

K Art is the biggest asset of the movie. The comedy scenes are played well. Vivek comedy is also excellent. Nayantara is good and looks as usually beautiful. Sri Divya is OK. Here some credit goes to the director as he maintained the story excellently. His screenplay is also good. Background score is OK.

What’s bad: –

Music isn’t helpful for the movie the songs are not good. The length of the film is more. It should have been trimmed. The first half of the movie didn’t have a story but saved with Karthi’s performance and comic scenes. The second half narration is slow. Visual effects are destitute. The production values are not up to the mark.

The movie should have the fast screenplay. Though it is a good entertainer if the story and the flashback had written well, the result could have been still better. Some of the scenes should have been trimmed in the second half because and the first half could have been a bit faster. The visual effects of the film could have been better if they concentrated more on that part. They should have waited for the proper output of CGI.

Final verdict: –

Karthi will entertain you as Kashmora and Raj Naik you will not be disappointed. The first half is entirely based on entertainment. The main story is revealed in the second half. So finally who likes the entertainers nowadays will enjoy this movie. Hope this Diwali brings collections for Kashmora. You can watch with your family this weekend.

The post Kaashmora(Telugu) Review appeared first on Cine Chitram.

KAASHMORA Overseas Schedules
CineGalaxy, Inc. acquired North America (USA & Canada) theatrical rights of most awaited supernatural historical thriller film “KAASHMORA” written & directed by Gokul. This film features Karthi, Nayanathara and Sri Divya in the lead roles.

The recently released trailers and look from the film have generated a great deal of interest and everyone has been eager to know what this fantasy thriller is set to offer.

Tamil Youtube Trailer:

https://www.youtube.com/watch?v=AJpED8zJlzo

Telugu Youtube trailer:

https://www.youtube.com/watch?v=rQUj5Mf6iiA

Karthi is known to consciously select films which aren’t just entertaining but also have the quality to standout. And Kaashmora is one film which is being awaited by both the Telugu and Tamil audiences with equal excitement and set to release worldwide this Diwali and from Oct 27th evening in North America.

With the belief that the best should be presented to the audiences, CineGalaxy Inc., has always distributed films that make a difference and are loved by the audiences. And with the same aim, we are set to bring to you latest film Kaashmora in both Tamil and Telugu with English Subtitles. The film is set to hit the theatres near you from Oct 27th evening. Watch this space for more!

The post KAASHMORA Overseas Schedules appeared first on Cine Chitram.

కార్తీ `కాష్మోరా` ఆడియో, ట్రైలర్ విడుదల
యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కాష్మోరా’. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న జ‌రిగింది. వంశీ పైడిప‌ల్లి తొలి పాట‌ను, రెండో పాట‌ను శ్రీదివ్య విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను, ఆడియో సీడీల‌ను మాధ‌వ‌న్ ఆవిష్క‌రించారు.

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ “ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచే తెలుసు. ఊపిరి తీసే స‌మ‌యం నుంచే తెలుసు. సినిమా కోసం కార్తీ త‌న శ‌రీరాన్ని ఎంత క‌ష్ట‌పెట్టుకుంటాడో నాకు తెలుసు. ఇప్పుడు మ‌ణిర‌త్నంగారి సినిమాలోనూ చేస్తున్నాడు. ఈ సినిమా మాత్రం త‌ప్ప‌కుండా సూప‌ర్ హిట్ అవుతుంది“ అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “రెండున్న‌రేళ్ల నుంచి ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం. ఈ సినిమా అవ‌కాశం ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు, కార్తీకి థాంక్స్ చెబుతున్నాను“ అని తెలిపారు.

శ్రీదివ్య మాట్లాడుతూ “ఫోటోస్‌, ట్రైల‌ర్స్ చూసి ఎంత ఎక్స్ పెక్టేష‌న్స్ పెంచుకున్నా దానికి చేరుకుంటుంది సినిమా. కార్తీగారితో చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. ఆయ‌న‌తో ప‌నిచేసిన క్ష‌ణాల‌ను ఎప్పుడూ మ‌ర్చిపోలేను. నా ఫేవ‌రేట్ ఆర్టిస్ట్ మాధ‌వ‌న్‌గారు. చిన్న‌ప్ప‌టి నుంచి స‌ఖి చూసేదాన్ని. ఆయ‌న స‌మ‌క్షంలో ఈ ఆడియో జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంది“ అని తెలిపారు.

సినిమాటోగ్ర‌ఫ‌ర్ మాట్లాడుతూ “సినిమా చాలా అద్భుతంగా వ‌చ్చింది“ అని అన్నారు.

శ‌శాంక్ మాట్లాడుతూ “50 శాతం న‌వ్వుతూనే ఉంటారు సినిమా చూసి. చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రైల‌ర్‌లో చూసింది చాలా త‌క్కువే. అరుంధ‌తి, మ‌గ‌ధీర‌లాగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది“ అని చెప్పారు.

ప్ర‌భు మాట్లాడుతూ “సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. తెలుగులో పీవీపీగారు చాలా ఎంక‌రేజ్ చేస్తున్నారు. మాలో కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ పెంచారు.  ఆ క‌ష్టం దీపావ‌ళికి మీ ముందుకు వ‌స్తుంది. ఆనందిస్తార‌ని న‌మ్ముతున్నా“ అని అన్నారు.

పీవీపీ మాట్లాడుతూ “మాధ‌వ‌న్‌గారు ఈ వేడుక‌కు రావ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం మూడేళ్లుగా క‌ష్ట‌ప‌డ్డాం. కాష్మోరా అనే టైటిల్ నాకు బాగా న‌చ్చింది. తెలుగులో ఇప్ప‌టికే బాగా ఆద‌ర‌ణ పొందిన టైటిల్‌. ఈ సినిమా కూడా ఆ సినిమా రేంజ్‌లోనే హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నా. ఊపిరి త‌ర్వాత కంప్లీట్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది కార్తీకి“ అని చెప్పారు.

మాధ‌వ‌న్ మాట్లాడుతూ “ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ చూడ‌గానే ఎంత వైవిధ్యంగా ఉందో తెలుస్తుంది. లైఫ్‌, సోల్ పెట్టి ఇలాంటి సినిమాలు తీయాలి. మూడేళ్ల నుంచి సినిమా చేయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. కొన్ని సినిమాలు టైమ్‌తో సంబంధం లేకుండా ప్యాష‌న్‌తో తీస్తారు. సూర్య పోస్ట‌ర్ చూపించారు. చూడ‌గానే మైండ్ బ్లాక్ అయింది. పీవీపీగారు బాలీవుడ్‌లోనూ సినిమాలు తీయాలి. కార్తీ మ‌ణిర‌త్నంగారితో సినిమా చేయ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌యం. ఈ సినిమా ఆడియో విడుద‌ల చేయ‌డానికి నేనంత‌ట నేనే వ‌స్తాన‌ని అన్నాను“ అని తెలిపారు.

కార్తీ మాట్లాడుతూ “ఈ ఫంక్ష‌న్‌కి అన్న‌య్య సూర్య రాలేక‌పోయినా అన్న‌య్య క్లోజ్ ఫ్రెండ్ మాధ‌వ‌న్‌గారు రావ‌డం ఆనందంగా ఉంది. అన్న‌య్య‌, మాధ‌వ‌న్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్ద‌రూ చాలా విష‌యాల‌ను డిస్క‌స్ చేసుకుంటుంటారు. వంశీ పైడిప‌ల్లి నాకోసం ఈ వేడుక‌కు వ‌చ్చారు. పీవీపీ చాలా మంచి నిర్మాత‌. ట్రైల‌ర్ చూస్తేనే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతుంది. మ‌న‌సు పెట్టి చేశాను సినిమా. ముందు డైర‌క్ట‌ర్ ఒక పాత్ర చెప్పాడు. ఆ త‌ర్వాత రెండో పాత్ర‌, మూడో పాత్ర‌ల‌ను గురించి చెప్పాడు. అన్నీ అద్భుతంగా అనిపించాయి. క‌థ న‌చ్చింది. నిర్మాత కోసం అనుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌భుని పిలిపించి చెప్పాను. చేయ‌డానికి ముందుకొచ్చాడు. ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుని చేస్తున్నాం. మేం ఎంత చేసినా బాహుబ‌లి ముందు మా సినిమా చిన్న కుక్క‌పిల్ల‌లా క‌నిపిస్తుంది.  ప్ర‌భు ఎక్క‌డా వెన‌కాడ‌కుండా సెట్లు వేసి చేయించాడు. ఈ చిత్రంలో ల‌వ్‌, రొమాన్స్ కి చాన్స్ లేదు. శ్రీదివ్య చిన్న పిల్ల‌లాగా ఎగ్జ‌యిట్ అయి చేసింది. న‌య‌న‌తార మ‌హారాణి పాత్ర చేసింది. ఈ సినిమా కోసం గుర్రం రేసు కూడా నేర్చుకున్నా. గ్రాఫిక్స్ విజువ‌ల్స్ ను రాజ‌మౌళిగారి స్ఫూర్తితో చేశాం. దీపావ‌ళికి వ‌స్తుంది. మీ ఆద‌ర‌ణ పొంద‌డం ఖాయం“ అని తెలిపారు.

కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.

The post కార్తీ `కాష్మోరా` ఆడియో, ట్రైలర్ విడుదల appeared first on Cine Chitram.