Mega Power Star Ram Charan’s Dhruva Release Date

Mega Power Star Ram Charan’s next, co-starring Rakul Preet Singh and being helmed by the stylish director Surender Reddy, is set to release on December 9, 2016.
 
Produced by Allu Aravind’s Geetha Arts banner and co-produced by NV Prasad on a very large scale with high production values, the film’s album recently released by Aditya Music has been received very positively by the audiences and has been at the top of music charts ever since. 
 
The film which sees Ram Charan in the role of a powerful IPS officer has completed shoot and is in post-production right now. And so, the makers have considered all possibilities and have decided to have a grand worldwide release on December 9th.
 
Cast: Ram Charan, Rakul Preet Singh, Arvind Swamy, Posani Krishna Murali, Nasser and others 
Director: Surender Reddy 
Cinematography: PS Vinod 
Music: Hip Hop Tamizha 
Production Designer: Rajeevan 
Art: Nagendra 
Editor: Naveen Nooli 
Executive Producer: VY Praveen Kumar 
Producers: Allu Aravind, NV Prasad

About CineChitram

Check Also

‘Kittu Unnadu Jagratha’ is crisp and entertaining, buzz is very positive

డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `ధృవ`విడుద‌ల‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`.   హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా పాటలు ఇటీవ‌ల ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుద‌లై ఆడియెన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. 
 
 ఈ చిత్రంలో మెగాప‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ప‌వ‌న్‌ఫుల్ ఐ.పి.య‌స్ ఆఫీస‌ర్ ధృవ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది.  ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ – హిప్ హాప్ త‌మిళ ,  ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఆర్ట్ – నాగేంద్ర, ఎడిటర్ – నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు – సురేందర్ రెడ్డి.

About CineChitram

Check Also

మార్చ్ 17 న దిల్ రాజు బ్యానర్ లో విడుదలవుతున్న`వెళ్ళిపోమాకే`

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading