పుత్రికోత్సాహంలో అల్లు అర్జున్

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ దంపతులకి నవంబర్ 21 న రెండవ సంతానం గా పాప పుట్టడం అల్లు కుటుంబం లో ఆనందాలు వెల్లివిరియడం అందరికి తెలిసిన సంగతే. ఇప్పుడు తమ ముద్దుల పాపకి నామ కరణం చేసారు మొదటి సంతానం బాబు కి ఆయాన్ అని పేరు పెట్టిన వీరు పాపకి అల్లు అర్హ ALLU ARHA అని పేరు పెట్టారు క్రిష్టమస్ రోజు అభిమానులకి విషెస్ చెప్తూ పాప మొదటి చిత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో రిలీజ్ చేసారు
 
అర్హ అంటే హిందుత్వం లో శివుడి పేరు అలాగే ఇస్లాం లో ప్రశాంతత మరియు నిర్మలమైన అని అర్దం అలాగె ఆర్జున్ పెరు లోని అర్ స్నేహ పేరులొని హ రెంద్డు కలసి వచ్చెలా కూడ అర్హ అని పేరు పెట్టారు
 
 
https://twitter.com/alluarjun/status/812968664173576193

Stills

About CineChitram

Check Also

పాండిచ్చేరీలో పూర్తయిన “రాజు గారి గది 2” మూడో షెడ్యూల్! పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ సీరత్ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల!