ఇక ఆమె ప్రస్తుతం తన కొత్త సినిమాలపై తన ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే, తాజాగా ఆమెకు గాయం అయ్యిందని.. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాల్సిందిగా చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి. జిమ్లో వర్కవుట్ చేస్తున్న రష్మిక కు గాయం అయ్యిందని.. దీని కారణంగా డాక్టర్లు ఆమెను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పినట్లు సమాచారం.
దీంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్లు వాయిదా పడనున్నట్లు తెలుస్తున్నాయి. అయితే, ఆమెకు గాయం అయ్యిందని తెలుసుకున్న అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నారు.
The post జిమ్లో గాయపడిన రష్మిక..! first appeared on Andhrawatch.com.