పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం “ఓజి” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా పట్ల పవన్ అభిమానుల్లో ఓ ప్రత్యేక శ్రద్ధ ఉంది.
అయితే ఈ సినిమా విషయంలో వినిపిస్తూ వచ్చిన రూమర్స్ లో పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కూడా ఉన్నాడంటూ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇపుడు అకిరా ప్రెజెన్స్ ఓజి కోసం ఉందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే సినిమాలో రోల్ గా కాకుండా సినిమా సంగీతంలో తనతో కలిసి వర్క్ చేస్తున్నాడు అని సంగీత దర్శకుడు థమన్ చాలాసందర్భాల్లో వివరించాడు.
ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తాను కలిసి వర్క్ చేయనున్నట్టుగా వివరించాడు.
The post ఓజీ కోసం అకీరా..కానీ అసలు విషయం ఏంటంటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
