డైరెక్ట్‌ ఓటీటీలోకి అనగనగా! | CineChitram

డైరెక్ట్‌ ఓటీటీలోకి అనగనగా! అక్కినేని కాంపౌండ్ నుంచి టాలీవుడ్‌కి పరిచయం అయ్యిన టాలెంటెడ్ హీరోస్ లో హ్యాండ్సమ్ హీరో సుమంత్ కూడా ఒకరు. మరి సుమంత్ హీరోగా కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మరిన్ని సినిమాలు చేస్తుండగా తన నుంచి ఇపుడు ఓ సినిమా నేరుగా ఓటిటిలో విడుదలకి సిద్ధం అయ్యింది. సుమంత్ బర్త్ డే కానుకగా “అనగనగా” అనే చిత్రాన్ని మేకర్స్ ప్రకటించి ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. మరి ఇందులో సుమంత్ తన కుటుంబంతో కనిపిస్తుండగా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాతో తాను రాబోతున్నట్టుగా కనపడుతుంది. అలాగే డైరెక్టర్‌ సన్నీ సంజయ్ తెరకెక్కిస్తుండగా కాజల్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. మరి సినిమాని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు తమ ఒరిజినల్ సినిమాగా డైరెక్ట్ స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు.

The post డైరెక్ట్‌ ఓటీటీలోకి అనగనగా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …