అకిరా కోసం ఆ డైరెక్టర్‌! | CineChitram

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు సహా పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పవన్ ఈ మధ్య కాలంలో తన కొడుకు అకిరాతో కలిసి ఎక్కువ కనిపిస్తూ ఉండడం ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్మెంట్ ని తీసుకొచ్చింది. అయితే ఎప్పుడు నుంచో అకిరా సినిమా ఎంట్రీ కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తుండగా తన ఎంట్రీ మరో రెండేళ్ల తర్వాత ఉంటుంది అని ఆల్రెడీ టాక్ ఉంది.

అయితే ఈ డెబ్యూ కోసం దర్శకుడు ఎవరు అనే మాటపై ఇపుడు కొత్త రూమర్స్ మొదలయ్యాయి. మొట్ట మొదటిగా అయితే అకిరా డెబ్యూ పవన్ ఫ్రెండ్, తన ఇండస్ట్రీ హిట్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉంటుంది అని టాక్ వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఇందులో నిజం లేనట్టే వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ ఎర్లీ రూమర్స్ మాత్రమే అని టాక్. అకిరా డెబ్యూ రెండేళ్ల తర్వాత ఉంటుంది కానీ దర్శకుడు ఎవరు అనేది మాత్రం అప్పటికి డిసైడ్ అవుతుందట. సో ఈ అవైటెడ్ డెబ్యూపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

The post అకిరా కోసం ఆ డైరెక్టర్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Prabhas To Undergo Intense Transformation For Spirit, Shoot Set For May | CineChitram

Pan-India star Prabhas is currently engaged in multiple projects, including The Raja Saab, directed by …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading