షేక్ చేయబోతున్న మాస్ రాజా! | CineChitram

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ మూవీలోని ‘తూ మేరా లవర్’ అంటూ ఓ పెప్పీ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. కాగా, ఈ పాటను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తుండగా.. ఈ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ పాటలో యంగ్ బ్యూటీ శ్రీలీలతో కలిసి మరోసారి డ్యాన్‌తో షేక్ చేసేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడు.

The post షేక్ చేయబోతున్న మాస్ రాజా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Tamannaah Bhatia Opens Up About Marriage Plans Amidst Odela 2 Release | CineChitram

Tamannaah Bhatia, fondly referred to as the Milky Beauty, has won over the hearts of …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading