దేవనార్ ఫౌ౦డేషన్ లో తమ పిల్లల పుట్టిన రోజు జరుపుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను

నా పిల్లలలాంటి ఇంతమంది పిల్లల మధ్య నా కొడుకు, కూతురు పుట్టినరోజు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ‘Devnar Foundation’ అద్వర్యంలో సికింద్రాబాద్ లోని ‘Sai Junior College’ (for Visually Challenged) లో బోయపాటి శ్రీను పిల్లల పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కళాశాల విద్యార్దులు, సిబ్బంది పిల్లలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్

‘Dr. A. Saibaba goud’, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About CineChitram

Check Also

భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విష్ణు మంచు సహాయం

Leave a Reply