పురస్కారములు

నిర్మాత సురేష్ కొండేటిని స‌త్క‌రించిన వీర‌వాస‌రం క‌ళాప‌రిష‌త్!!

ప్ర‌ముఖ నిర్మాత‌, `సంతోషం` అధినేత సురేష్ కోండేటిని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వీర‌వాసరం క‌ళాప‌రిష‌త్ ఘ‌నంగా స‌త్క‌రించింది. కార్య‌క్ర‌మానికి అతిధిగా విచ్చేసిన రాష్ర్ట కార్మిక శాఖ మాత్యులు  పితాని స‌త్య‌నారాయ‌ణ సురేష్ కోండేటిని సాలువా తో స‌న్మానించారు.   అనంత‌రం మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, – `నిబ‌ద్ద‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కృషిచేస్తే ఎంతటి  కార్యాన్ని అయినా సాధించ‌వ్వు. అనుకున్న రంగంలో ఉన్నత స్థానాల‌కు చేరుకోవ‌చ్చు.  సురేష్ గారు ఎంతో కష్ట‌ప‌డి ఈస్థాయికి …

Read More »