ప్రగతి

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో ఫణి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఒక పాటతోపాటు.. సెకండ్ షెడ్యూల్ లో కృష్ణ చైతన్య, జావేద్ లపై కొన్ని కీలక …

Read More »

తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా ‘పెళ్లి కథ’. నూతన తారలు మనోహార్, ఇషిక, అయేషా జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఓ యూత్ ఫుల్ అండం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జి.యన్.మూర్తి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా మొదటి షెడ్యల్ పూర్తి చేసకున్న ఈ చిత్ర బృందం …

Read More »