సాయేదైవం పాటలు విడుదల
విజయచందర్ బాబాగా నటించిన సాయేదైవం చిత్రం పాటల విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు చిత్ర ప్రముఖులు పాల్గోన్న ఈ ఆడియో వేడుకల సాయేదైవం పాటలను సైతం ప్రదర్శించారు. సాయేదైవం చిత్రంల విజయచందర్, సుమన్, సాయిప్రకాష్, కోట, రావు రమేష్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మినటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఘటికాచలం, సాహిత్యం బిక్కీకృష్ణ, …
Read More »టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతులమీదుగా `రైల్` ఆడియో ఆవిష్కరణ
‘కుమారి 18+’ మోషన్ పోస్టర్ విడుదల
వై.సుధాకర్ సమర్పణలో సెన్సేషనల్ హిట్ మూవీస్, ఫిల్మ్ విల్లా స్టూడియోస్ అసోసియేట్స్ పతాకాలపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కుమారి 18+’. మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యరామ్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రాజ్‌కందుకూరి, మల్లిఖార్జున్‌రావులు విడుదల చేశారు. ఈ సందర్భంగా…. హీరో ఆదిత్యరామ్ మాట్లాడుతూ – ”దర్శకుడు …
Read More »