నయనతార కొత్త చిత్రం డోర
డబ్బింగ్ జరుపుకుంటున్న శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ ‘మహాబలి’
ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కళ్యాణి రాజు హీరోయిన్స్‌గా రవికిరణ్ వికాస్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం ‘జయమ్మన మగ’. ఇటీవలే రిలీజై సూపర్‌డూపర్ హిట్ అయిన ఈ చిత్రం కన్నడంలో 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వెంకట్రావ్ మార్టోరి …
Read More »
Cine Chitram Telugu Cinema World
