Uncategorized

అందులో తప్పేం లేదు! | CineChitram

టాలీవుడ్‌లో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా   ‘మజాకా’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు మూవీ మేకర్స్. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ‘మన్మథుడు’ మూవీ బ్యూటీ అన్షు కూడా యాక్ట్‌ చేస్తోంది. అయితే, ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ త్రినాథరావు చేసిన కామెంట్స్ పలు విమర్శలకు దారి …

Read More »

సర్వం సిద్ధం! | CineChitram

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా  ‘లైలా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో మెరవబోతున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఇక ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. లైలా మూవీ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ …

Read More »

ముహుర్తం పెట్టేశారు! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” మూవీ కూడా ఒకటి. నిజానికి ఓజి సినిమా కంటే ముందు దీని పై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ నుంచి మొదటి వారియర్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది కాగా అనౌన్స్ చేసి గ్లింప్స్ నుంచే భారీ హైప్ …

Read More »