Uncategorized

కూలీ ట్రైలర్ లాంచ్‌ వేదిక ఎక్కడంటే! | CineChitram

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న “కూలీ” సినిమాపై ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. ఈ ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ఇప్పటికే ఖరారు చేశారు. రేపే అంటే ఆగస్ట్ 2న “కూలీ” …

Read More »

కూలీతో ఓజీ బ్లాస్ట్‌ కన్ఫార్మా..! | CineChitram

ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడిన రెండు పాన్ ఇండియా చిత్రాలు సినిమాప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న “కూలీ” సినిమా ఇప్పటికే యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ హవా సృష్టిస్తున్నట్టు సమాచారం. ఆగస్ట్ 13న ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోలు జరగనున్నాయి. ఇదే సమయంలో మరో క్రేజీ మూవీ అయిన పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ …

Read More »

ఓటీటీలోకి సిదార్థ్‌ లేటేస్ట్‌ మూవీ! | CineChitram

తమిళ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా మంచి స్థానం సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ తాజాగా నటించిన సినిమా “3 బీహెచ్‌కే” ఓటిటిలోకి వచ్చేసింది. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ ఫ్యామిలీ డ్రామా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు స్పందన పొందింది. ఈ చిత్రాన్ని సాయి గణేష్ అనే యువ దర్శకుడు తెరకెక్కించగా, ప్రముఖులు శరత్ కుమార్, దేవయాని, చైత్ర జె ఆచార్ తదితరులు ముఖ్య …

Read More »

ఓజీ ఓకే…మరి అఖండ 2 ఎప్పుడు! | CineChitram

ఈ ఏడాదిలో టాలీవుడ్ అభిమానుల కోసం ఎదురుచూస్తున్న అతిపెద్ద సినిమా పోటీ ఏదైనా ఉందంటే, అది పవన్ కళ్యాణ్ “ఓజి” సినిమాకి, బాలకృష్ణ “అఖండ 2” సినిమాకి మధ్య జరిగే క్లాష్‌ అని చెప్పొచ్చు. ఇద్దరూ పెద్దస్థాయిలో ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోలు కావడంతో, ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాన్స్ మాత్రం ఈ సమరానికి ఓ రేంజ్ లో రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే, …

Read More »

ఓటీటీలోకి వచ్చేసిన తమ్ముడు! | CineChitram

టాలీవుడ్ యూత్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా తమ్ముడు థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. మరిన్ని సంవత్సరాల విరామం తర్వాత సీనియర్ నటి లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా, ఆమె పాత్రకు ప్రత్యేక గుర్తింపు వచ్చినప్పటికీ, సినిమా మొత్తం మాత్రం పెద్దగా జనాన్ని మెప్పించలేకపోయింది. సినిమా …

Read More »

మెగా డబుల్‌ ట్రీట్‌ ఆ రోజునే అంటున్న అనిల్‌! | CineChitram

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న లేటెస్ట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మాస్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తన స్పెషల్ స్టైల్ హ్యూమర్, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరగుతున్నట్టు ఫిల్మ్ యూనిట్ చెబుతోంది. తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను …

Read More »

అనుష్క సినిమా మళ్లీ డౌటే! | CineChitram

టాలీవుడ్‌ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఘాటి. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రోజులుగా రిలీజ్‌పై స్పష్టత లేకుండా ఉండిపోయింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా, పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలపై మరోసారి చర్చ మొదలైంది. మొదటగా సెప్టెంబర్ 5న …

Read More »

‘కింగ్డమ్’ మాసివ్ కలెక్షన్స్…! | CineChitram

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ ఆగస్టు 1న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా మొదటి రోజే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన వెంటనే థియేటర్ల దగ్గర ఓ ఉత్సాహంగా కనిపించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో మాత్రం భారీ స్థాయిలో ఆదరణ కనిపిస్తుంది. అక్కడ …

Read More »

Buzz: HHVM to make its OTT debut on this day? | CineChitram

Power Star Pawan Kalyan’s first pan-India film, Hari Hara Veera Mallu, fell short of expectations despite having good hype and buzz before the release of the film. Pawan Kalyan and AM Ratnam’s combo has created a lot of hype, but due to the poor CGI and engaging narration, this film …

Read More »

Sivakarthikeyan’s “Madharaasi” Creates Waves with “Selavika” | CineChitram

Sivakarthikeyan returns with a new and promising venture, Madharaasi, under the direction of the able A.R. Murugadoss. Although the film went unnoticed at first, with the launch of the first single, “Selavika,” the excitement surrounding it has entirely transformed. With a grand global release scheduled for September 5, the anticipation …

Read More »